Pinned Tweet
భాద్యత అనుకుని వచ్చాడు
ఆది ఆయన గోప్పతనం..!!!!
జై జనసేన ✊✊
#JanaSena #PawanKalyan
మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్!
• మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• మంగళగిరిలోని లక్ష్మీనరసింహ కాలనీ 34వ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగం
మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#APlocalbodyelections2026
1
150
ఎవ్వరికీ అందదు అతని రేంజ్ 🔥 @PawanKalyan
మా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు! ✊🏻
Choreographer meerena masteruu @PawanKalyan
Malli eppudu anna ila🥺❤️
ఇంకా కొన్ని రోజులే…..అందరి లెక్కలు సరిచేస్తాం! ✊🏻
wait and see.
#PawanKalyan
#JanaSenaParty
అన్ని కులాలకీ మతాలకీ అతీతమైన పార్టీ JanaSena Party ✊💯
That's why i belive my leader Pawan Kalyan 🙌
True leader #PawanKalyan #janasena ✅
18
457
ఆంధ్రప్రదేశ్ అడుగడుగునా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది.
దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పల్లెల్లో, గ్రామాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం @PawanKalyan గారు. 🙌🏻❤️🙏🏻
#JanaSenaParty
#APTowardsGramSwaraj
#PawanKalyanMarkGovernance
Day One! One Day!!
JanaSena Jenda eggaru vese, Dhani pogaru ento ma Mandalaniki chupistha.
Jan 2027 🎯
సినిమాల్లో రెండున్నర గంటల్లో సమస్యలు తీర్చేసి చప్పట్లు కొట్టించుకుంటాం.. రియల్ లైఫ్‌లో అలా జరగదు.. అన్నీ మర్చిపోయి పని చేయాలి" - ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట 2.0 ప్రారంభ సభలో ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం
దాదాపు చాలా నెలలు ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న శ్రీకాకుళం జిల్లా రాగోలు నుంచి దూసి మీదుగా సుమారు 20+గ్రామాలను కలుపుతున్న రోడ్ కూటమికి ప్రభుత్వం ఆధ్వర్యంలో @PawanKalyan గారి చొరవతో రోడ్డు వేశారు.
గ్రామాలను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం ✊🏻❤️
Hon. Shri @PawanKalyan Garu,
Every village, every town getting roads, the road connecting Srikakulam via ragolu to 20+ villages still not seeing the light. The road that was intact for 10+ years has been damaged heavily in 2 years due to unchecked sand lorries movements.
Amadalavalasa Constituency. Srikakulam.
Request your intervention and support.
#FixRagoleDusiRoad
పంచాయతీ రాజ్ వ్యవస్థకు జీవం పోస్తూ
ప్రజా సంక్షేమం కోసం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి అయినా వెనుకాడని నాయకుడిగా
మన @APDeputyCMO
శ్రీ @PawanKalyan గారు నడిపిస్తున్న "హరిత విప్లవం '"




