Pinned Tweet
Thank you @tarak9999 Anna . This will give us a big boost up to Serve more people.
#TeamTarakTrust
Team Tarak Trust ® retweeted
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. Wishing you all a very Happy Diwali.
Team Tarak Trust ® retweeted
A special convo with the 'Man of Masses' himself coming your way this festive evening..!!
DRAGON unleashes for #ItlluArjuna today at 6 PM 🐉🔥
Donate A Meal Campaign - Day 938
@TeamTarakTrust Samarlakota Member Donated Food To Needy People .
@tarak9999 ❤️
#TeamTarakTrust
#DonateAMealWithTeamTarakTrust
Donate A Meal Campaign - Day 937
@TeamTarakTrust Vijayawada Member Donated Food To Needy People .
@tarak9999 ❤️
#TeamTarakTrust
#DonateAMealWithTeamTarakTrust
Donate A Meal Campaign - Day 936
@TeamTarakTrust Tuni Members Donated Food To Needy People .
@tarak9999 ❤️
#TeamTarakTrust
#DonateAMealWithTeamTarakTrust
📚 Charity Event #402
శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రం సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన Team Tarak Trust. 🙏
ఒక పుస్తకం… ఒక కల… ఉజ్వల భవిష్యత్తుకు ఒక అడుగు! ✨
🌐 teamtaraktrust.org
#TeamTarakTrust #JrNTR
Hope for the Future - Activity - 3
As part of Hope for the Future Campaign , @TeamTarakTrust provided a tailoring machine to Varalakshmi garu of NTR Colony, Peddapuram, to help her build a sustainable livelihood with dignity and independence. 🤝
Empowering lives. Creating opportunities. Building a better future. 🙏
@tarak9999 ❤️
#TeamTarakTrust #HopeForTheFuture
400 +Charity Events Completed ❤️🙌
8 Years of Service, Countless Lives Touched. Every act of kindness brings hope and creates a better future.❤️🙏
#TeamTarakTrust #HopeForTheFuture #JrNTR
Donate A Meal Campaign - Day 935
@TeamTarakTrust Tuni Members Donated Food To Needy People .
@tarak9999 ❤️
#TeamTarakTrust
#DonateAMealWithTeamTarakTrust
Donate A Meal Campaign - Day 934
@TeamTarakTrust Khammam Members Donated Food To Needy People .
@tarak9999 ❤️
#TeamTarakTrust
#DonateAMealWithTeamTarakTrust
Donate A Meal Campaign - Day 933
@TeamTarakTrust Rajahmundry Members Donated Food To Needy People .
@tarak9999 ❤️
#TeamTarakTrust
#DonateAMealWithTeamTarakTrust
HOPE FOR THE FUTURE 💛
పావని చదువుకు చిన్న తోడుగా… ఆమె భవిష్యత్తుకు మరో అడుగు. ❤️
సమర్లకోటకు చెందిన 6వ తరగతి విద్యార్థిని పావనికి @TeamTarakTrust తరఫున కొత్త సైకిల్, స్కూల్ బ్యాగ్, స్టేషనరీ, వాటర్ బాటిల్ అందించాం.
మా లక్ష్యం కేవలం సహాయం చేయడం కాదు… ఆమె తన కలలను సాకారం చేసుకునేలా, ఆత్మగౌరవంతో స్వతంత్రంగా ఎదిగేందుకు తోడుగా నిలవడం. 🌟
Her smile is just the beginning of a brighter future. 💛
📍 Samarlakota
🙏 Team Tarak Trust | teamtaraktrust.org
#TeamTarakTrust #HopeForTheFuture #EducationForAll #GirlEducation #JrNTR #Samarlakota
HOPE FOR THE FUTURE ❤️ | TEAM TARAK TRUST
టీం తారక్ ట్రస్ట్ తరఫున అనంతపురానికి చెందిన సులోచన గారికి జీవనోపాధి కోసం తోపుడు బండిని అందజేశాము.
మా సహాయం కేవలం ఈ రోజుకే పరిమితం కాకుండా, ఆమె స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించేందుకు తోడ్పడాలన్నదే మా లక్ష్యం.
Hope For The Future – A Step Towards an Independent & Dignified Life. ❤️🙏🏻
@tarak9999 ❤️
#TeamTarakTrustHopeForTheFuture
OUR NEW CAMPAIGN – HOPE FOR THE FUTURE
✨ Starts From Tomorrow | 11.10.2026
ఈ క్యాంపెయిన్ ద్వారా మేము చేసే సహాయం కేవలం ఈ రోజుకే పరిమితం కాకుండా, వారి రేపటి ఎదుగుదలకు పునాదిగా నిలవాలి.
• ఈ రోజు చేసే సహాయం వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి.
• ఇతరులపై ఆధారపడకుండా, సొంతంగా నిలబడేలా తోడ్పడాలి.
• ఆత్మగౌరవంతో, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా సహాయపడాలి.
• తాత్కాలిక అవసరాలు తీర్చడమే కాకుండా, జీవితంలో ముందుకు సాగే అవకాశాలను కల్పించాలి.
• సహాయం పొందిన వారు తమ కాళ్లపై తాము నిలబడి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేలా ప్రోత్సహించాలి.
మా లక్ష్యం ఒక్కటే — సహాయం అందించడం మాత్రమే కాదు, స్వతంత్రంగా, గౌరవంగా జీవించే భవిష్యత్తుకు బాటలు వేయడం. ❤️
— Team Tarak Trust
#TeamTarakTrustHopeForTheFuture
#TeamTarakTrust
teamtaraktrust.org
Team Tarak Trust’s official website is now live. The updated platform clearly showcases 8 years of our service, with data being continuously updated and presented clearly.
Team Tarak Trust ® retweeted
Deeply saddened by the passing of Nana Patekar sir, one of Indian cinema’s finest actors. There was an unmistakable honesty and intensity in every character he portrayed. His performances never felt like acting, but life unfolding on screen. A remarkable artist whose contribution to Indian cinema will be remembered for generations.
Heartfelt condolences to his family and loved ones. Om Shanti 🙏
🚨 Team Tarak Trust – Next Road Accident Awareness Campaigns 🪖
📍 October 26th – Ongole
📍 November 26th – Srikakulam
Together, let’s spread awareness, promote road safety, and save lives. ❤️
#TeamTarakTrust #RoadAccidentAwareness #RoadSafety #Ongole #Srikakulam HelmetAwareness DriveSafe
సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి 🙏 - @tarak9999








