Telangana First (@TelanganaFirst_) header
Telangana First (@TelanganaFirst_) profile picture

Telangana News - Historical Places - Foods - Culture - Religious Places.

Joined February 2024
Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)Photo by Telangana First (@TelanganaFirst_)
పైసలిస్తేనే మీటింగ్‌కు వస్తాం! సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సభకు డబ్బులిస్తేనే వస్తామని కాంగ్రెస్ నాయకుడితో వాగ్వాదానికి దిగిన మహిళా సంఘాల సభ్యులు.
4
31
642
తమిళనాడు టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు మృతి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీఎస్ బాబు తుదిశ్వాస విడిచారు.
1
161
మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోసుకుంటే అసలు తెలంగాణలో ఎల్ నినో ప్రభావం ఉండకపోయేది!
2
133
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు యాక్సిడెంట్‌ తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్‌ వద్ద ప్రమాదం తెల్లవారుజామున కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టిన బల్మూరి వెంకట్‌ కారు కారులో ఉన్న బల్మూరి వెంకట్‌, ఆయన భార్యకు స్వల్ప గాయాలు
2
234
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే రిపోర్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే ఫైల్స్ ఈరోజు కవితకు అందుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇస్తేనే కవితకు ఆ ఫైల్స్ అందుతున్నాయి. - బీఆర్ఎస్ నాయకుడు గౌతమ్ ప్రసాద్
11
76
2,364
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను చించి డస్ట్‌బిన్‌లో వేసిన బీఆర్ఎస్ నేతలు
1
8
218
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన హరీశ్ రావు. రిజిస్టర్‌లో సంతకాలు చేసి ఆసుపత్రిలో విధులకు హాజరుకాని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు.
10
51
1,183
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్లను పరామర్శించడానికి వెళ్లిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. 1/2
1
1
4
350
మహిళా ప్రొఫెసర్లను వేధించిన వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి. 2/2
127
ఇంత కచ్చితంగా ఎలా అసలు? ఆది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడా?
5
59
2,054
Shocking News ఇడుపుకాగితం తీసుకున్న పవన్ కల్యాణ్, అనా కొణిదెల దంపతులు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం అంటూ ప్రకటన!
1
4
319
ఒక ఎస్సీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలరాజు యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారా? రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఎస్సీ అని చెప్పి నడిబజారులో ఆమెతో రాజకీయాలు చేయించే నీచపు బతుకు నీది ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము మీకు భయపడేది లేదు - బీఆర్ఎస్ నాయకుడు గౌతమ్ ప్రసాద్
6
263
అడ్వకేట్‌తో మాట్లాడమంటే కూడా మాట్లాడని పోలీసులు తనను అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేస్తున్నందున, ఒక్కసారి మా అడ్వకేట్‌తో మాట్లాడమని కోరిన బీఆర్ఎస్ బీసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్. నువ్వు నోటీసు తీసుకుంటే మాట్లాడతా.. లేకుంటే అరెస్ట్ చేస్తానంటూ కారులో ఎక్కించిన పోలీసులు.
1
13
479
కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకూ కౌంటర్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుడు బాలరాజ్ యాదవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. మేము మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దానిపై కేసులు నమోదు చేశారా? దానిపై మాకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చిన పోలీసులు.
12
402
ఇదేం జర్నలిజం @V6News @v6velugu వార్త ప్రచురించే ముందు కనీసం పేర్లు, వివరాలు సరిచూసుకోరా? అక్కడ జరిగింది వైఎస్ షర్మిల కూతురి పెళ్లి కాదు.. వైఎస్ అనిల్ రెడ్డి కూతురి పెళ్లి. మరి ఇంత అజ్ఞానంతో వార్తలు రాయడం అంటే సాహసమే అని చెప్పాలి!
9
330
చెన్నైలోని ది లీలా ప్యాలెస్‌లో జరిగిన వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తమిళనాడు సీఎం విజయ్, కేటీఆర్, వైఎస్ జగన్, అదానీ దంపతులు.
15
400
చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ కూతురు వివాహ వేడుకకు హాజరైన తమిళనాడు సీఎం విజయ్, కేటీఆర్, వైఎస్ జగన్.
28
399
మురసు తుఫాన్ ఎఫెక్ట్ అర్ధరాత్రి తెలంగాణను తాకనున్న మురసు తుఫాన్ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, నల్గొండకు ఎల్లో అలర్ట్ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
1
6
614
చనాకా-కొరట ప్రాజెక్టు పూర్తి చేసి మూడేండ్లు అవుతుంది.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయడం లేదు. - కేటీఆర్
1
2
26
464
కాంగ్రెస్, బీజేపీలను తప్పకుండ ఓడించాలి. రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. - భార్గవ్ దేశ్‌పాండే
1
10
1
163
1,574