అనుసరిద్దాం - ధీమాగా ఉందాం:
వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పర్మిట్, పన్నులు, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన నిరంతర సమాచారం, సూచనలు, సలహాలు, సహాయం ఇక్కడ లభిస్తుంది.
సమస్యలు, సందేహాలు ఇక్కడ పోస్ట్ చేయండి.
మా సిబ్బంది స్పందిస్తారు.
PLEASE FOLLOW
@TransportAndhra
Perfect Christmas Gift
Buy Now
50% discount
Call-8142726667
#plants #nature #flowers #plantsofinstagram #garden #plant #plantsmakepeoplehappy #gardening #green #photography #naturephotography #houseplants #plantlover #flower #indoorplants #love #succulents #urbanjungle
1
రహదారి భద్రత - నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం :
మీ ఆలోచనలు నేటి రహదారి భద్రతా సమస్యలకు పరిష్కారం చూపగలవా ?
ఉత్తమ ఆలోచనలకు, పరిశోధన, ఆవిష్కరణలకు తగిన పారితోషికం, ప్రశంశాపత్రంతో పాటుగా అమలు అవకాశం కూడా ఇవ్వటం జరుగుతుంది
రవాణా శాఖ మీకు అవకాశం కల్పిస్తోంది, మీ ఆలోచనకు పదును పెట్టండి
కొత్తగా వాహనం కొనుగోలు చేస్తున్నారా ? ఏ పత్రాలు కావాలో తెలుసా ?
మీ వాహన డీలర్ చేసే తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం ఈ డాక్యూమెంట్స్ తో సిద్ధంగా ఉండాలి
కింది లింక్ లో ఇతర వివరాలు మరియు అవసరమైన అన్ని దరఖాస్తులు లభిస్తాయి
#NewVehicle #TemporaryRegistration
parivahan.gov.in/parivahan/e…
విజయనగరం జిల్లాలో ఆక్సిడెంట్ లు జరగటానికి అవకాశం ఉన్న 60 ప్రాంతాలను గుర్తించటం జరిగింది, ప్రధానమైనవి
- చింతలపాలెం నుండి మంగళం పాలెం, కొత్తవలస మండలం
- మక్కువ కూడలి నుండి బొబ్బిలి, పార్వతీపురం రోడ్
- పొగిరి కూడలి నుండి రాజాం రహదారి
- గ్లోబల్ పాఠశాల ప్రాంతం, గుజ్జిన్గవలస
పోలీస్, రహదారులశాఖల వారికి తగిన ఏర్పాట్లనిమితం సూచనలు ఇవ్వటం జరిగింది. ప్రజలు ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుచున్నాను
డీటీసీ, విజయనగరం
#AccidentZones #VijayanagaramDistrict #DTCVijayanagaram #RoadSafety #SafeDrive
World’s most expensive car registration number:
Rs 132 crore!
The shortest registratio number in the world is currently with the owner of UK-based Kahn Designs, Afzal Khan. He bought the number for his Bugatti Veyron and paid Rs 132 crores
#F1 #CarRegistrationNumber
మన చేతిలో స్టీరింగ్ ఉన్నప్పుడు ఎదుటి వారి ప్రాణం గురించి బాగా ఆలోచించాలి.
రోడ్ దాటడం పాదచారుల చట్టపసరమైన హక్కు మాత్రమే కాదు, వాహన డ్రైవర్ బాధ్యత కూడా.
చట్టాన్ని గౌరవిద్దాం, ఇక్కడ మన ప్రాణం కూడా ఉంది మరి.
#DriveSafe #RoadSafety #RoadCross
ప్రాణ రక్షణకోసం BSI ప్రమాణాలు ఉన్న హెల్మెట్ లను మాత్రమే వాడాలని చట్టం చెబుతోంది.
ప్రస్తుతం మనం వాడుతున్న వాటిలో 60% పైగా హెల్మెట్ లు ప్రమాణాలు లేని, నకిలీవే అని లెక్కలు చెబుతున్నాయి.
కొనేముందు ఓసారి సరిచూసుకుందాం మరి !
ప్రాణం విలువైనది.
#helmet #Roadsafety #aptransport
The Road Transport Authority, A.P. has made high-security registration plates (HSRPs) mandatory for all vehicles. Fix HSRP to your vehicle to avoid penalty.
#HSRPnumberPlate #NumberPlate #TransportAP
వర్షాకాలంలో డ్రైవింగ్ సూచనలు :
- వాహన టైర్ గ్రిప్ బాగుండాలి
- వెనుక లైట్లు సరిచూసుకోవాలి
- బ్రేక్ కండిషన్ బాగుండాలి
- హెడ్ లైట్, సిగ్నల్ లైట్ బాగుండాలి
- వరద సమాచారం పొందుతూ ఉండాలి
- ఈ కాలంలో కాస్త నిదానం అవసరం
#DrivingTips #DrivingInRain
#Roadsafety #SafeDriving
BH (భారత్) శ్రేణి వాహన నంబర్ ఎవరికి ఇస్తారు?
ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్న కార్యాలయాల్లో పని చేసే ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగుల వ్యక్తిగత వాహనాలకు మాత్రమే ఇస్తారు
ఈ నంబర్ ద్వారా ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్ళినప్పుడు పన్ను సమస్యలు ఉండవు.
#BharatSeries #bhseries
మూడు సెకన్ల ఖరీదు మన ప్రాణం కావచ్చు:
ఈ మధ్య ఎక్కువ ప్రమాదాలకు, మరణాలకు కారణం మన మొబైల్ అవుతోంది. డ్రైవింగ్ సమయంలో చిన్న మెసేజ్, కాల్ కోసం మన ప్రాణాన్ని ఫణంగా పెడదామా?
#justdrive #Roadsafety
మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా?
కింది లింక్ ద్వారా సులువుగా బుక్ చేసుకొని పొందవచ్చు
వెంటనే బుక్ చేసుకొని రూ. 1000/- జరిమానాను తప్పించుకుందాం
#HSRPnumberPlate #VehicleNumberplate #HowtogetHSRPnumberPlate
aprtacitizen.epragathi.org/#…
వాహన ఫాన్సీ నంబర్లు - నూతన ధరలు :
9999 సిరీస్ : 200000/-
1, 9, 999 : 100000/-
99, 3333,4444,5555,6666, 7777 : 50000 /-
ఇతర ప్రత్యేక నంబర్లకు 20000 నుంచి 5000 వరకూ
నంబర్లు కేటాయింపు ఈ-బిడ్డింగ్ ద్వారా జరుగుతుంది. దళారులను ఆశ్రయించవద్దు.
#FancyNumbers #VehicleNumbers
మీకు తెలుసా?
మోటారు వాహనాల చట్టం , రూల్ 50,51 ప్రకారం "హై సెక్యూరిటీ" నంబర్ ప్లేటు లేని వాహన యజమానులకు రూ.1000/- జరిమానా విధిస్తున్నారు.
పాత వాహనాలకు కూడా ఇది వర్తిస్తుంది.
వివరాలకై హెల్ప్ లైన్ - 18004257240
#hsrpnumberplate #Numberplate
Check posts - Cashless services:
రాష్ట్రంలో అన్ని రవాణాశాఖ చెక్ పోస్టులలో ప్రజా సౌకర్యం నిమిత్తం డిజిటల్ చెల్లింపుల విధానం అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే విజయవంతంగా కొన్నిచోట్ల అమలుచేస్తున్నారు.
#CashlessPayments #CheckpostPayments
#DigitalPayments
#ApTransport
"హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్" ఎందుకంటే ?
#highsecuritynumberplate
#VehicleNumber
39%మన వాహనం డేటా కోసం
61%వాహనం పోతే కనుగొనడం కోసం
80 votes • Final resultsడ్రైవింగ్ లైసెన్స్ (LLR) ఆన్లైన్ దరఖాస్తు ఇలా:
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు కింది వెబ్సైట్ లింక్ ద్వారా చేసుకోవచ్చు.
పాత వెబ్సైట్ ద్వారా ఈ సేవలు నిలుపుదల చేయటం జరిగింది.
For more info Call - 18004257240
sarathi.parivahan.gov.in/sar…
మద్యం సేవించి,
సెల్ ఫోన్ చూస్తూ చేసే డ్రైవింగ్ వల్లే ఎక్కువ వాహన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా !
తెలియని విషయం ఏంటంటే తింటూ, తాగుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురవుతున్న వారు తరువాత స్థానంలో ఉన్నారు మన దేశంలో
#Roadsafety #SafeDriving #aptransport











