Trend PSPK (@TrendPSPK) header
Trend PSPK (@TrendPSPK) profile picture

Here for a better society, @PawanKalyan & @JanaSenaParty.

India
Joined January 2015
Photo by Trend PSPK (@TrendPSPK)Photo by Trend PSPK (@TrendPSPK)Photo by Trend PSPK (@TrendPSPK)
చెప్పాం.. చేస్తున్నాం.. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
38
388
6
1,340
16,474
దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంతం సముద్రపు కోతకు గురవుతున్నా, గత ప్రభుత్వాలు, నాయకులు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ప్రతి ఏటా తుఫానుల తాకిడికి, తీర కోత, రోడ్ల ధ్వంసం అవుతున్నా, తాత్కాలిక మరమ్మతులతోనే చేతులు దులుపుకున్నారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో పిఠాపురం ఎమ్మెల్యే, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంతో పాటు, మద్రాస్ ఐఐటీ నిపుణుల సహకారంతో శాశ్వత రక్షణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి తుఫానుకు ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు భయపడే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో ఉప్పాడకు శాశ్వత రక్షణ కవచం నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. #Uppada #Pithapuram #AndhraPradesh #ArnabCyclone
21
601
3
2,355
71,454
నిడమానూరు గ్రామం క్రియాశీలక జనసైనికుడు, జనసేన యూట్యూబ్ వాయిస్ ➡️ MPTC అభ్యర్థి 💥 కూటమి నుంచి జనసేన MPTC అభ్యర్థి గుంటుపల్లి సత్య హర్ష గారు పోటీ 💥🎯 #VoteForGlass 🎯
4
300
3
941
6,800
GVMC Vizag 📍 Janasena Veera mahila GK Vasantha Lakshmi Garu contesting from 40th ward as Corporator 🎯💯 జై జనసేన 💥 #VoteForGlass
Replying to @Bokkardd
జి.కె. వసంత
145
445
5,016
GVMC Vizag 📍 Siva Prasad Garu who was associated with @PawanKalyan garu since 1996 is contesting 37th Ward Corporator Candidate from Janasena 💯🎯 #VoteForGlass
Replying to @Bokkardd
Siva Prasad
173
1
554
13,711
GVMC Vizag 📍 క్రియాశీలక జనసైనికుడు ➡️ కార్పరేటర్ అభ్యర్ధి Garikina Ravi gari wife Garikina Ramani garu 🎯💯❤️ జై జనసేన 💥 #VoteForGlass
Replying to @Bokkardd
Garikani Ramani
139
1
345
3,309
Trend PSPK retweeted
How Janasena Made comman man to Corporators Thread 1/n
19
1,106
97
1,946
125,824
అర్నాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనండి. #ArnabCyclone #AndhraPradesh
35
464
6
1,475
26,732
అర్నబ్ తుఫాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో జనసైనికులందరూ అప్రమత్తంగా ఉండండి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనండి. అదే సమయంలో, స్వీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అధికారుల సూచనలను పాటిస్తూ బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించండి
9
246
743
11,799
శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు •శ్రీ రాజాన సూర్యచంద్రను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు. స్థానికల సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమన్వయ విధులను జనసేన తరఫున వీరిద్దరూ నిర్వర్తించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ప్రస్తుతం నర్సీపట్నం పి.ఓ.సి.గా ఉన్న శ్రీ రాజాన సూర్యచంద్రను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. జనసేన పక్షాన సమన్వయం చేయడంలో శ్రీ సూర్యచంద్ర చర్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు తక్షణమే అమలులోకి వస్తాయి. -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
23
534
7
1,881
72,525
Spread this message across all social media platforms. జనసైనికులకు విజ్ఞప్తి 🙏 చైర్మన్, మేయర్ స్థాయిలో మాత్రమే అధికారికంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కార్పొరేటర్, మున్సిపల్ కౌన్సిలర్ వార్డుల విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సీట్ల పంపకం జరగలేదు. ఈరోజే నామినేషన్లకు చివరి రోజు కాబట్టి, జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి స్థానంలో మన అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేయండి. ఆ తర్వాత స్క్రూటినీ, బీ-ఫారాల సమర్పణ, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కూటమి పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చు. ముందుగా నామినేషన్ వేయండి. మన బలాన్ని చాటండి. 💪 జై జనసేన✊ @JanaSenaParty @PawanKalyan
7
700
3
1,741
16,832
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం. #APLocalBodyElections
7
431
2
1,386
13,067
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం. #APLocalBodyElections
248
2,210
184
6,415
380,265
గాజు గ్లాసు గుర్తుకు మన ఓటు! #VoteForGlass #APLocalBodyElections
110
1,315
42
5,081
80,467
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కార్పొరేషన్లు 1.ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు 2.విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ మున్సిపాలిటీలు 1. అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్ 2. ⁠చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి 3. ⁠గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు 4. ⁠నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ 5.నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి 6.పెడన: శ్రీమతి మట్టా శివపావని 7.పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్ 8.పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై 9.సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి 10.సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు 11.తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు 12.తిరువూరు: శ్రీమతి పి. మాధవి
74
797
51
2,893
240,420
ED attaches ₹129.85 crore assets in the TTD ghee adulteration scam. Further Investigation is under process! 🙏
ED, Hyderabad, has provisionally attached immovable and movable assets worth Rs. 129.85 Cr belonging to M/s Bhole Baba Oroganic Dairymilk Pvt. Ltd., M/s Sri Vyshnavi Dairy Specialities Pvt. Ltd., their promoters viz Vipin Jain & Pomil Jain, and their family members; M/s Sukriti Foods Pvt. Ltd., its promoter Kailash Chand Mangla and his family members; and other related entities/individuals, under PMLA, 2002, as part of an ongoing money laundering probe into the Tirumala Tirupati Devasthanams (TTD) ghee adulteration fraud.
4
760
1,986
20,152
పన్నెండేళ్ల నిబద్ధత.. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది, ఎదురుగాలులు ఎన్నో వీచాయి.. కానీ జనసేన అడుగు వెనక్కి వేయలేదు🔥 పన్నెండేళ్ళ జెండాను మోసిన చేతులు, రేపు ప్రజాసేవ బాధ్యతలను కూడా మోయాలి. పార్టీ కోసం చేసిన త్యాగాలు కొత్త నాయకత్వానికి పునాదులు కావాలి ✊🏽 #APLocalBodyElections
11
933
2
2,572
19,261
* జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. * పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతను గొప్ప అదృష్టంగా, బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. * తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. * 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. * పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు సాగుతానని పేర్కొన్నారు. * పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటానని వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు.
13
853
16
2,334
47,413
* జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. * పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతను గొప్ప అదృష్టంగా, బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. * తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. * 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. * పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు సాగుతానని పేర్కొన్నారు. * పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటానని వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు.
31
702
61
1,805
136,051