Always With U Senani @PawanKalyan ❤️❤️
#PawanKalyan
Anil U retweeted
Boss eppudu diginaa, rough aadinchadam maatram khaayam ❤️🔥❤️🔥
Chiranjeevi's Megaverse, Coming Soon, only on Netflix!
#MegaverseOnNetflix
Megastar Chiranjeevi Garu Launched #Alochana Movie Trailer
@KChiruTweets
#Chiranjeevi #MegaStarChiranjeevi
Idhi Naa Adda! 💥💥💥 #MEGAVERSE
Coming Soon, only on Netflix! ❤️
#MegaverseOnNetflix #Chiranjeevi #MegastarChiranjeevi #MEGAVERSE
MEGASTAR × NETFLIX - A MEGA COLLABORATION! ❤️🔥
Megastar @KChiruTweets garu is all set to entertain audiences in a never-before-seen avatar as the host of an exclusive celebrity talk show on Netflix.
#MegaverseOnNetflix #Chiranjeevi
నెల్లూరు 6వ డివిజన్ కార్పోరేటర్ గా బత్తల శ్రీకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేసారు 👌❤️💐
Congrats Brother @battalasreekant
❤️
#Janasena #Pawankalyan #Nellore
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు. ❤️❤️💐
#Janasena #Pawankalyan #Vijayawada #VangaveetiRadha
Boss : "చిరంజీవి నువ్వు ఏమి సాధించావు అంటే.. రాంచరణ్ ని సాధించాను" ❤️❤️
ఇంతకన్నా ఏమి కావాలి ఒక తండ్రికి ❤️❤️
@KChiruTweets @AlwaysRamCharan
#IFFIGoa #IFFI2026 #Goa #RamCharan
Anil U retweeted
Congratulations to dearest @Samanthaprabhu2 and Raj on the arrival of your little one ❤️
Wishing you both and your little bundle of joy a lifetime of love & happiness.
Anil U retweeted
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
IFFI గోవాలో దిగ్గజాల సరసన రామ్ చరణ్ స్థానం సంపాదించుకున్నారు ❤️ @AlwaysRamCharan
Edward కన్న తండ్రికి మాట ఇచ్చా 💥🥵🥵
#IFFIGoa #IFFI2026 #Goa #RamCharan
Masth Shades Vunnayi ra neelo @greatandhranews 🤡🤡
బాలకృష్ణ స్టైలే సెపరేటు!
బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు;
డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు;
ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి!
ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
6
205













