Vamsideep (@VamsideepJSP) header
Vamsideep (@VamsideepJSP) profile picture

Yerragondapalem Constituency Coordinator,JANASENA PARTY CENTRAL ANDHRA CONVENER,'V' Builders&Developers , 'V' Rocks&Minerals,Managing Partner K.R.B Exports.

Hyderabad, India
Joined July 2020
Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)Photo by Vamsideep (@VamsideepJSP)
“రబ్బరు చెప్పుల వ్యక్తులతో రాజకీయం చేయిస్తా” అని అధినేత శ్రీ @PawanKalyan పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు.ఎర్రగొండపాలెం నియోజకవర్గం,పుల్లలచెరువు ZPTC గా ఒక సాధారణ,సామాన్య కార్యకర్త “కొటారి అచ్చయ్య” గారిని బరిలో నిలిపే అవకాశాన్ని నాకు కల్పించారు. నామినేషన్ ప్రక్రియ నుండి బి-ఫారం దాఖలు వరకు ఎన్నో అవమానాలు,అవరోధాలు,తిరస్కరణలు ఎదురుకొన్నాసరే పార్టీ పట్ల,అధినేత కళ్యాణ్ గారు, రామ్ తాళ్లూరి గారు నా పట్ల ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము.బలం లేని స్థానంలో జనసేన అభ్యర్థిని బరిలో నిలిపారని,పేదవాడికి పదవి అవసరమా అని,99% ఓటమి ఖాయం అని సొంత పార్టీ నేతలు,మన అభ్యర్థి ycp కి అమ్ముడుపోయాడని ప్రచారం చేశారు.ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఇంటింటికీ జనసేన జెండాను,గాజు గ్లాస్ గుర్తును తీసుకువెళ్లాము.35సం: నుండి అప్పటి కాంగ్రెస్,ఇప్పటి పిల్ల కాంగ్రెస్(YCP) ల కోట (పులివెందుల -2)ని పుల్లలచెరువు ZPTC తో “@JanaSenaParty జనసేన పార్టీ గాజు గ్లాస్” గుర్తు తో బద్దలు కొట్టేశాం 🔥…ఇంతటి గొప్ప అవకాశాన్ని అందించిన అధినేత,నా అన్న “శ్రీ పవన్ కళ్యాణ్” గారికి ధన్యవాదాలు. ఈ అవకాశానికి కారణమైన “కార్యకర్తల నాయకుడు,(Giant Killer Of Janasena) జెయింట్ కిల్లర్ ఆఫ్ జనసేన,పార్టీ ప్రధాన కార్యదర్శి @itsRamTalluri రామ్ తాళ్లూరి” గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.విజయంలో సహకరించిన కూటమి కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు….మీ చీకటి వంశీదీప్,ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త. @JSPShatagniTeam @JSPVeeraMahila @JSPTelangana @NagaBabuOffl @mnadendla
3
20
2
61
1,703
వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించి కార్యకర్తలకు,నాయకులకు బాసటగా నిలబడిన మా అన్న పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారికి ధన్యవాదాలు.మమ్మల్ని ఇంతగా నన్ను నమ్మి మాకు అండగా నిలిచిన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారికి విజయంతో బహుమతి ఇవ్వడానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి మేము సిద్ధం..
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల నామినేషన్లు తెలుగుదేశం నాయకుల అండతో అధికారులు కుట్రపూరితంగా తిరస్కరిస్తున్నారు.పుల్లలచెరువు రిటర్నింగ్ ఆఫీసర్ గా బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తు,ప్రజాస్వామ్యవిలువలు కాలరాస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) మాలకొండయ్యగారు,ఏఆర్వో గా (ARO)విధులు నిర్వహిస్తున్న కిరణ్ గార్లపై చర్యలు తీసుకోవాలని RDO గారిని కలసి వినతిపత్రం అందించాము. ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం నుండి 18సంవత్సరాలుగా అధినేత కళ్యాణ్ గారితో ప్రయాణిస్తున్న నా నియోజకవర్గం పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే,సామాన్య జనసైనికుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందో?? @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @JSPVeeraMahila @itsRamTalluri @kotarukmini @mnadendla @NagaBabuOffl
3
23
2
52
1,041
ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్ధులుగా నామినేషన్లు వేసి సర్పంచులుగా బరిలో నిలబడుతున్న అభ్యర్థులకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున అభినందనలు.నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చివరి రోజు కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా, నికార్సైన జనసైనికుడిలా,మన పార్టీని బలోపేతం చేసే గ్రామస్థాయి ఎన్నికలకు సిద్ధం కావాలని కోరుకుంటున్నాను.ప్రజాస్వామ్యంలో ఉన్నాము,అధికారంలో భాగస్వామిగా కూడా ఉన్నాము అని గుర్తు పెట్టుకుని,ప్రతి జనసైనికుడు ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.విజయం మన అంతిమ లక్ష్యం. మీ..చీకటి వంశీదీప్,ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @JSPVeeraMahila
1
10
197
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల నామినేషన్లు తెలుగుదేశం నాయకుల అండతో అధికారులు కుట్రపూరితంగా తిరస్కరిస్తున్నారు.పుల్లలచెరువు రిటర్నింగ్ ఆఫీసర్ గా బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తు,ప్రజాస్వామ్యవిలువలు కాలరాస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) మాలకొండయ్యగారు,ఏఆర్వో గా (ARO)విధులు నిర్వహిస్తున్న కిరణ్ గార్లపై చర్యలు తీసుకోవాలని RDO గారిని కలసి వినతిపత్రం అందించాము. ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం నుండి 18సంవత్సరాలుగా అధినేత కళ్యాణ్ గారితో ప్రయాణిస్తున్న నా నియోజకవర్గం పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే,సామాన్య జనసైనికుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందో?? @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @JSPVeeraMahila @itsRamTalluri @kotarukmini @mnadendla @NagaBabuOffl
3
60
3
137
3,919
ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు,జనసైనికులతో పంచాయితీ ఎన్నికల గురించి చర్చించడం జరిగింది.సర్పంచ్ అభ్యర్థులుగా జనసేన పార్టీ తరపునుండి పోటీ చేస్తున్న అభ్యర్థులకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @JSPVeeraMahila
1
1
10
225
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశీస్సులతో ,ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి సూచనలతో,ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి శ్రీలక్ష్మి ప్రసన్న గారు,గారపెంట సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి తాటి వీరమ్మ గారు,మర్రివేముల సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి నారాయణమ్మ గారి నామినేషన్ల కార్యక్రమంలో జనసైనికులు,వీరమహిళలు,నాయకులతో పాల్గొనడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila
6
50
653
ఎర్రగొండపాలెం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థుల జాబితా అధిష్ఠానం ఆమోదంతో విడుదల చేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థుల జాబితా::: 1)పుల్లలచెరువు-దాసి శ్రీలక్ష్మి ప్రసన్న 2)మర్రివేముల-సిద్ధి నారాయణమ్మ 3)గారపెంట-తాటి వీరమ్మ 4)శతకోడు-తిప్పనబోయిన శ్రీను 5)కేసినేనిపల్లి-భీమిశెట్టి సునీత 6)మద్దెలకట్ట-కోళ్ళ బ్రహ్మయ్య 7)పాత అన్నసముద్రం-పాతకోటి వెంకట స్వామి 8)సోమేపల్లి-గుండారపు శ్రీను మీ చీకటి వంశీదీప్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త. @JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan @itsRamTalluri
6
1
32
1,394
Vamsideep retweeted
Respected Mr. Yanamala Nagarjuna Yadav (@ImYanamala), I, Rukmini Kota, Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby call upon you to furnish, within 48 hours, credible and verifiable documentary evidence substantiating your allegations concerning an alleged financial transaction of ₹10 crore involving me or my company, whether in India, the UK, Europe, or anywhere else in the world. Your unsubstantiated allegations have caused serious damage to my personal dignity, professional reputation and the goodwill of my company, built through years of dedication and integrity. They have also caused considerable distress and concern among my business stakeholders, associates, well-wishers and near and dear ones. Failing to substantiate these allegations, I reserve my right to pursue appropriate legal remedies, including civil proceedings seeking ₹10 crore in damages, and demand an unconditional public apology and formal retraction through the same media platforms. I further call upon Sakshi Media Network (@SakshiNews) to preserve all relevant recordings and materials for potential legal proceedings and exercise due diligence before broadcasting unverified allegations. I appeal to the public to exercise discretion and refrain from being misled by unsubstantiated accusations. I remain resolute in protecting my dignity, my company's integrity and our professional reputation through lawful means. Your Freedom of Speech & Expression shall not Infringe My Right to Life and Personal Liberty Jai Hind. #SatyamevaJayate
198
1,767
138
4,065
454,867
Vamsideep retweeted
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve. I am, and shall forever remain, a deeply committed Janasainik. Jai Hind. #SatyamevaJayate
129
994
102
2,733
271,666
ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు,జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థి కందుల రామిరెడ్డి గారితో కలిసి కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. @JanaSenaParty @itsRamTalluri @PawanKalyan @JSPVeeraMahila
9
151
ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉమ్మడివరం గ్రామస్థులతో స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri @JSPShatagniTeam
2
1
23
767
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ఎన్నికల పర్యవేక్షకులు,వ్యూహకర్త MLC శ్రీ B.T నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి సారథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @JanaSenaParty @itsRamTalluri @JaiTDP @mana_Prakasam
1
27
763
ఎర్రగొండపాలెం నియోజకవర్గం ధోర్నాల-1 MPTC అభ్యర్థి గా ఘనవిజయం సాధించిన శ్రీమతి గుంటూరు అనూష గారికి అధినేత శ్రీ @PawanKalyan గారి తరపున, ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ,ధ్రువీకరణ పత్రాన్ని అందజేయడం జరిగింది. @JanaSenaParty @JSPShatagniTeam
12
315
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారిని కలసి కృతజ్ఞతలు తెలియజేసిన గిద్దలూరు నియోజకవర్గం కంభం ZPTC గా జనసేన పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికైన అంగం సుబ్బారావు గారు.Thank you so much for believing me Ram Anna..❤️🙏 @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam
20
153
1,581
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రకాశం జిల్లా దర్శి మునిసిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన దారం సుబ్బారావు గారు,కౌన్సిలర్స్.నేను ప్రతిపాదన తీసుకురాగానే నన్ను ఎంతో నమ్మి దారం సుబ్బారావు గారిని పార్టీలో జాయినింగ్ నుండి చైర్మన్ అభ్యర్థిత్వం ఖరారు వరకు నాకు ఎంతో సహకరించిన Giant Killer Of Janasena శ్రీ @itsRamTalluri గారికి ధన్యవాదాలు..ఈ విజయం మన అధినేత @PawanKalyan గారికి అంకితం.
10
75
1,443
ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.. @PawanKalyan @itsRamTalluri @JanaSenaParty @JSPShatagniTeam
2
21
466
ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా.. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
5
26
273
ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థులకు అధినేత శ్రీ @PawanKalyan గారి తరపున బీ-ఫారాలు అందించడం జరిగింది. @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
4
20
493
Happy Children’s Day. Remembering Pandit Jawaharlal Nehru Ji, the first Prime Minister of India, on his birth anniversary. His affection for children is commemorated through Children’s Day. May every child have the opportunity to dream, learn, grow, and build a bright and happy future. #HappyChildrensDay #JawaharlalNehru
3
26
1
97
2,153
Met Our Giant Killer Of Janasena,General Secretary Sri @itsRamTalluri garu along with our newly elected Pullalacheruvu ZPTC Kotari Achaiah garu & took his blessings..Thanks for your Support Ram Anna😍❤️@JanaSenaParty @JSPShatagniTeam @JSPTelangana @JSPVeeraMahila
16
85
1,064