Veeresh Kumar (@VeereshkumarINC) header
Veeresh Kumar (@VeereshkumarINC) profile picture

|| Telangana Congress Social media State Secretary✋|| Revantanna❤️

Narayanpet
Joined November 2021
Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)Photo by Veeresh Kumar (@VeereshkumarINC)
నాడు తండ్రి ఇచ్చిన మాట కోసం అనునిత్యం నియోజకవర్గంలో ఉంటూ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే డా చిట్టెం పర్ణిక రెడ్డి గారు.. @DrParnikaReddy Akka👏 #CPRMLA #NRPTMLA @PraveenBaddam1 @BaddamMitra @PettemINC @Congress4TS @Anc4INC
1
6
21
2,918
Veeresh Kumar retweeted
10+2 వద్దు.. నారాయణ చైతన్య ముద్దు – కేటీఆర్ నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు అండగా మాట్లాడిన కేటీఆర్. ఇంటర్ విద్యా విధానాన్ని మార్చి 10+2 విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర 10th, 11th, 12th తరగతులు ఉండేలా చేయడాన్ని తప్పుబట్టిన మాజీ మంత్రి కేటీఆర్. ఇలా చేస్తే కార్పొరేట్ విద్యాసంస్థలు నష్టపోతాయని ఆవేదన, దుఃఖాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్. ప్రపంచమంతా, భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాలు అనుసరిస్తున్న విద్యా విధానాన్ని తప్పుబట్టిన కేటీఆర్? ఎందుకు.. పేపర్ కరెక్షన్ కాంట్రాక్ట్ దోస్తుల కంపెనీకి ఇవ్వడం కుదరదనా?
13
66
5,577
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వస్తుంది. పార్టీకోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది. : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, #RevanthReddy #CmTelangana
2
5
147
రేసు గుర్రం రేవంత్ Aur Ek Baar Congress Sarkaar Aur Ek Baar Revanth Sarkaar 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
10
83
1,110
Veeresh Kumar retweeted
🚨 IT’S FAKE NEWS! 🚨 కొంతమంది పనిలేని వ్యక్తులు కావాలనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ హైదరాబాద్‌లో భయాందోళనలు, అశాంతి సృష్టించాలని చూస్తున్నారు. HYDERABAD IS IN SAFE HANDS! ❤️ Don't believe rumours. Don't spread fake news. @hydcitypolice @CPHydCity @MRAMESHIPS @CVAnandIPS
6
18
971
Veeresh Kumar retweeted
డిగ్రీలు, సర్టిఫికెట్లు కాదు స్కిల్ ముఖ్యం! ఈరోజుల్లో సర్టిఫికెట్ కంటే నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం, ఉపాధి లభిస్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ ఇద్దరూ ఇదే మాట చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది.
3
11
624
Veeresh Kumar retweeted
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు : కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం.. మిగతా లెక్కలు మాకు వదిలేయండి ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎవరు ఏం చేస్తున్నారు.. ప్రతి ఒక్కరి చిట్టా మా దగ్గర ఉంది @revanth_anumula #Congress
15
34
2
281
15,332
Veeresh Kumar retweeted
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వస్తుంది. పార్టీకోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది. : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, 📍 గాంధీ భవన్, హైదరాబాద్.
4
39
89
2,816
TPCC Extended Executive Committee Meeting గాంధీ భవన్ లో... పీసీసీ విస్తృతస్థాయి సమావేశం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర ఇంచార్జ్ బీఎం సందీప్, మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంఎల్సీ లు, పీసీసీ కార్యవర్గ సభ్యులు. #RevanthReddy #Telangana
12
34
1,399
Veeresh Kumar retweeted
వెయ్యి కోట్ల వాగ్దానాన్ని నిలబెట్టుకున్న రేవంతన్న! - ప్రపంచస్థాయి వర్సిటీగా ఓయూ యూనివర్సిటీ - మొదటి విడతగా రూ.480 కోట్లకు టెండర్లు - రూ.270 కోట్లతో హాస్టళ్లు, రూ.210 కోట్లతో అకడమిక్ బ్లాక్ బిల్డింగ్స్ నిర్మాణానికి ప్రణాళికలు
7
35
588
Veeresh Kumar retweeted
With people’s support we are confident of reaching 1 crore votes and winning 90 seats in the next Assembly elections! ❤️🫡 @revanth_anumula
15
24
6
77
3,363
Veeresh Kumar retweeted
తెలంగాణలో కరువు పరిస్థితుల నివారణకు రూ.30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని PAC నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. 2027 జనగణనలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని కాంగ్రెస్ PAC తీర్మానం చేసింది. జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కులగణనకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. - మంత్రి పొన్నం ప్రభాకర్ 📍 గాంధీ భవన్, హైదరాబాద్.
36
56
1,648
బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ భావజాలాన్ని మనం తిప్పికొట్టాలి గాంధీ భవన్ లో జరిగిన పిఎసి సమావేశంలో బి.ఎం సందీప్ కుమార్ ఎఐసిసి తెలంగాణ నూతన ఇంచార్జ్ తెలంగాణ లో అంత కలిసికట్టుగా పని చేయడం వల్ల గత ఎన్నికల్లో మనం రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగాము గతంలో మనం ఐకమత్యంగా పని చేయడం వల్ల 64 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వచ్చాము. తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించాం. అధికారంలోకి వచ్చిన మనం ఇక్కడ అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నాము. దేశంలో ఎల్ నినో వల్ల తీవ్రమైన కరవు ఏర్పడింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులు అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించడం లేదు. వారు సహాయ నిరాకరణ చేసినా కూడా మనం కరువును ఎదుర్కొంటు రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల అవసరాలు తీరుస్తున్నాం. ఇప్పుడు మనం మరింత ఉత్సహంతో పని చేసి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో మరిన్ని అధిక స్థానాలు సంపాదించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. గతంలో ఇక్కడ పని చేసిన ఏఐసీసీ ఇంచార్జ్ లు పార్టీని బలోపేతం చేయడంలో చాలా కృషి చేసారు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిగా చేసేందుకు మరింత కష్టపడి మనం పని చేయాలి. సోనియాగాంధీ రాసిన బిలాంగింగ్ పుస్తకం దేశంలో చాలా ప్రాధాన్యత వచ్చింది. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గార్ల బలిదానాలు ఈ దేశంలో ప్రజల మనసులో ఉన్నాయి. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ భావజాలాన్ని మనం తిప్పికొట్టాలి మనం అంత కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని దేశంలో అధికారంలోకి వచ్చే విదంగా కృషి చేయాలి.. • @BMSandeepAICC
2
20
64
3,376
Veeresh Kumar retweeted
కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకం
1
41
86
2,819
Veeresh Kumar retweeted
ఒక్కటే! ఒక్కటే! ఒక్కటే మాట! నాయిన చెప్పిండు నాకు ఒక్క మాట కట్టుకోమన్నాడు కోట మీ గుండె గుండెలోనంటా! @RahulGandhi ❤️
2
20
164
2,497
PAC Meeting Begins at Gandhi Bhavan గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం ప్రారంభం హైదరాబాద్: గాంధీ భవన్‌లో నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి బి. సందీప్ కుమార్ అధ్యక్షతన పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,తదితరులు హాజరయ్యారు. #GandhiBhavan #PACMeeting #RevanthReddy #Telangana • @BMSandeepAICC
24
83
3,340
Veeresh Kumar retweeted
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఉస్మానియా అభివృద్ధికి నూతన దిశ
1
40
56
1,369
Veeresh Kumar retweeted
Scams are the secret of the father-son duo's energy!
3
41
56
501
Veeresh Kumar retweeted
బీఆర్ఎస్ సోషల్ మీడియా నడిపేది కేటీఆర్. నా ఫోటోలు మార్ఫింగ్ చేయించేది మా అన్న కేటీఆర్. సొంత చెల్లెలి మీదనే అసభ్యంగా సోషల్ మీడియాలో మార్ఫింగ్ పెట్టిస్తున్నాడు. దుబాయ్ నుంచి సోషల్ మీడియాను నడిపిస్తూ ఇలా చేస్తున్నాడు డబ్బులున్నాయన్న అహంకారంతో. ఇంత నీచానికి దిగజారాడు అంటే అర్థమవుతుంది అతని మానసిక స్థితి ఎలా ఉందో. కేటీఆర్‌కి కూడా నాలాంటి కూతురు ఉందన్న కనీస జ్ఞానం లేదు. Video Credits:- Mana Tolivelugu
1
15
3
35
4,352
కమీషన్లే కాదు, ప్రాజెక్టుల పేరుతో భూములు దోచుకున్నరు... రంగనాయక సాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతారని రైతులను భయపెట్టి, అడ్డికి పావుశేరు లెక్కన బేరం పెట్టిండు హరీష్ రావు. రూ.6 లక్షలకే ఎకరం చొప్పున పేద రైతుల భూములు కొల్లగొట్టి, ఆ భూములు తన కుటుంబం పేరు మీదకు మార్చిండు. - కల్వకుంట్ల కవిత Note: ఏ భూములైతే ప్రాజెక్టు కింద పోతాయని రైతులను బెదిరించి హరీష్ కొన్నాడో.. ఆ భూముల్లోనే ఫాంహౌస్‌ కట్టుకున్నడు. ముంపు పేరు చెప్పి రైతులను ముంచి.. ఆ భూములను స్వాహా చేసిండు.
11
28
991
Warm Welcome to Telangana Congress AICC In-charge BM Sandeep తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌కు ఘన స్వాగతం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌ గారికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. #BMSandeep #Telangana • @BMSandeepAICC
2
25
119
2,960