Mamidala Yashaswini (@YJR_INC) header
Mamidala Yashaswini (@YJR_INC) profile picture

MLA-Palakurthy Constituency

Joined October 2023
Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)Photo by Mamidala Yashaswini (@YJR_INC)
సిద్దిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. రాష్ట్రంలోని కోటికి పైగా పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రజాప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. #Indirammakutumbhabheema
3
2
17
379
భారతదేశ తొలి మహిళా ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. #Indiragandhi #Jayanthi
8
1
11
330
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి కుటుంబానికి జీవిత బీమా సదుపాయాన్ని ప్రజాప్రభుత్వం తీసుకొస్తోంది. అందులో భాగంగా ఈనెల 19న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా సిద్దిపేట వేదికగా సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభం కానుంది.
3
4
28
645
దేవరుప్పుల కేజీబీవీలో WETA & Vicky’s Foundation ఆధ్వర్యంలో నిర్వహించిన శానిటరీ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. రుతుక్రమ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలు అవగాహన కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి.
2
13
389
ఇవాళ దేవరుప్పుల ఎంపీడీవో కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు రూ.31.03 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశాము. ఆడబిడ్డల వివాహాలు పేదలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది. @INCTelangana
1
1
12
483
తొర్రూరు మండలానికి చెందిన 865 మంది, తొర్రూరు పట్టణానికి చెందిన 304 మంది కలిపి మొత్తం 1,169 మందికి కొత్త పింఛన్ మంజూరు పత్రాలు అందజేశాను. పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపడమే ప్రజాప్రభుత్వ ధ్యేయం. @TelanganaCMO @INCTelangana
1
3
20
567
పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. అందులో భాగంగా ఇవాళ పాలకుర్తి మండలంలో 1,114, దేవరుప్పుల మండలంలో 732, కొడకండ్ల మండలంలో 508 చొప్పున మొత్తం 2,354 పింఛన్లు అందజేశాము. @TelanganaCMO @INCTelangana
2
8
427
పెద్దవంగర మండలంలో కొత్తగా 513 మందికి పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశాము. ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వారికి పింఛన్లు మంజూరు చేస్తోంది. @INCTelangana
1
16
608
ఇవాళ తొర్రూరు పట్టణంలోని దుబ్బా తండా 5వ వార్డు పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా నిర్మించిన 280 డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఘనంగా ప్రారంభించాము. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశాము. @TelanganaCMO @INCTelangana
1
3
27
684
నిజాన్ని నిర్భయంగా చెప్పడం.. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సమాజంలో చైతన్యం కల్పించడం కోసం నిత్యం కృషి చేస్తున్న పాత్రికేయులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు.. #NationalPressDay
1
4
17
392
Day 2 Highlights | Bharat Summit 2026 #Bharatsummit2026 #Telanganarising
14
83
474
2,253
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక భద్రత, సంక్షేమ పథకం ప్రారంభం గిగ్‌ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా. రూ.10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం. ప్రతి డెలివరీలో ఒక శాతం నగదు గిగ్‌ వర్కర్ల ఖాతాలో జమ. మోటార్ సైకిళ్లపై తిరిగే గిగ్ వర్కర్ల విశ్రాంతి కోసం రెస్ట్ హౌస్‌లు.
3
14
392
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ సమ్మిట్‌కు హాజరయ్యాను. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత, అంతర్జాతీయ సహకారం, భవిష్యత్తు ప్రపంచ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నాను.
4
29
688
గిగ్ వర్కర్లకు మద్దతుగా హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో లోక్‌సభలో ప్రతపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. జయభేరి గ్రౌండ్స్‌ వరకు నిర్వహించిన గిగ్‌ వర్కర్ల ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. #Gigworkers #Hyderabad
4
16
345
నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దేశ తొలి ప్రధాని, భారతరత్న శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #childrensday
1
3
12
338
తెలంగాణ ప్రజల గొంతుకగా మారి, తన రచనలతో సమాజంలో చైతన్యాన్ని నింపిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికివే మా నివాళులు. #KalojiNarayanaRao #Vardanthi
1
14
307
పాలకుర్తిలో విష్ణుపురం, విసునూరు,చెన్నూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ప్రారంభించాను. మహిళా సమైక్య భవనాలు మహిళల ఐక్యత, ఆర్థిక స్వావలంబనకు వేదిక కావాలి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది.
3
39
636
కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 82 మందికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.44.39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశాను. వైద్య ఖర్చులతో పేదలు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందిస్తోంది. @INCTelangana
4
13
351
ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులను కాపాడటమే లక్ష్యంగా భారత్‌ సమ్మిట్‌ 2.0 హైదరాబాద్ వేదికగా ఈనెల 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్ సదస్సుకు 70కిపైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధుల రాక #Bharatsummit2026 #Hyderabad
1
8
37
492
హైదరాబాద్ అభివృద్ధిలో చెరువుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ప్రముఖ సినీ నటుడు నాగార్జునతో కలిసి సీఎం ప్రారంభించారు. @INCTelangana #Thammidikunta #Hyderabad #Hydraa
1
2
26
558