🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1) profile picture

𝚈𝚂𝚁𝙲𝙿 𝙺𝚊𝚛𝚢𝚊𝚔𝚊𝚛𝚝𝚑𝚊 🇸🇱

Mumbai, India
Joined June 2026
Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)Photo by 🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ (@YSRCPvg1)
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
హే రామ్‌! ఆలయాలను కాపాడండి! ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి! @ncbn గారి పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది! అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి. తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే, చంద్రబాబుగారి ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది. మీ ప్రభుత్వ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?
38
627
9
1,635
45,803
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
Credit Chori! Vote Chori! Data Chori! చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే @naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!
421
1,739
113
7,131
876,003
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
Replying to @ysjagan @ncbn
.@ncbn garu, when it comes to telling lies and misleading people, your son, Education Minister Lokesh, is even breaking your records. Do the figures you are quoting on fee reimbursement add up? Why do you resort to false figures, distortions and diversions whenever students and the public seek answers? 2024–25 academic year We are questioning your government on the figures it has provided for 2024–25. You now claim that Rs. 1,451.38 crore was paid under fee reimbursement for that year. But in a written reply to the Assembly on August 18, your Education Department stated that Rs. 2,969.66 crore had been paid. The CAG, in turn, recorded expenditure of Rs. 1,771.32 crore for the year, contradicting both your figures. Three different figures for the same year: one to the Assembly, another to the public and a third in the CAG records. Which is true? The CAG’s figure is the one that stands. 2025–26 academic year The same pattern of misleading figures continues. You now claim that Rs. 1,665 crore was paid under fee reimbursement for 2025–26. But the State Budget’s revised estimates show only Rs. 1,200 crore. How did you pay Rs. 465 crore more than the revised Budget estimate, especially towards an earlier year? Where did the money for these claimed payments come from? The final figures will be clear in another two months. Meanwhile, colleges and students say they have not received their full fee payments. Your own revised Budget estimates expose the falsehood in your claims. 2026–27 academic year You are making another false claim by saying that Rs. 1,845 crore has already been paid for the first three quarters, up to December, of the current academic year. The third quarter is not even over, and December has not arrived. How can you claim that payments for all three quarters have already been made? Admissions in higher education are still underway, and the number of eligible students has not yet been finalised. How, then, have you identified the beneficiaries and paid them? Only the final quarter of 2023–24 was pending because of the election code You now claim that the YSRCP government left fee reimbursement arrears for 2023–24. We paid for the first three quarters during our term. The payment for the fourth quarter, January to March, was held up because the Model Code of Conduct came into force on March 16, 2024. Until then, we made payments regularly, crediting each quarter’s amount to the mothers’ accounts soon after that quarter ended. What about the arrears you left behind when the YSRCP came to power in 2019? Our government paid around Rs. 2,000 crore in arrears left by your government for the welfare of students. Did you not acknowledge those dues? On February 11, 2026, your government itself told the Legislative Council in a written reply that Rs. 2,000 crore was due for 2017–18 and 2018–19. Why are you silent about the arrears your government left behind? During our term, only one quarter remained pending: January to March 2024, because the Model Code of Conduct came into force on March 16. Why are you silent about Vasathi Deevena? You do not even want to discuss Vasathi Deevena. Under the YSRCP government, we regularly provided Rs. 1,100 crore under the scheme every April. You owe Rs. 1,100 crore for April 2024, another Rs. 1,100 crore for April 2025, and a further Rs. 1,100 crore for April 2026. That is Rs. 3,300 crore across three instalments. Why are you not talking about this? Who will bear poor students’ accommodation expenses? Why have you reduced Vasathi Deevena, a scheme that supported students under our government, to nothing? The figures tell the truth By the end of the current academic year, fee reimbursement under Vidya Deevena should cover 13 quarters, at around Rs. 700 crore per quarter, amounting to Rs. 9,100 crore. This includes five quarters up to March 31, 2025, including the quarter held up because of the election code; four quarters up to March 31, 2026; and four quarters up to March 31, 2027. At around Rs. 700 crore per quarter, the total due for 13 quarters is Rs. 9,100 crore. In addition, Rs. 1,100 crore was due under Vasathi Deevena in April 2024, April 2025 and April 2026, totalling Rs. 3,300 crore. Together, Vidya Deevena and Vasathi Deevena require Rs. 12,400 crore. Yet the payments shown so far amount to only around Rs. 1,700 crore according to the CAG report, and another Rs. 1,100 crore in a separate figure. That is a total of Rs. 2,800 crore. Against Rs. 12,400 crore due, only Rs. 2,800 crore has been paid, leaving Rs. 9,600 crore outstanding. Pay the arrears immediately If you are sincere about students and their future, stop the lies, distortions and false figures. Pay the outstanding fee reimbursement under Vidya Deevena and the Vasathi Deevena arrears immediately.
11
440
2
1,296
23,746
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి. @ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
60
553
10
2,481
75,736
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
అఖిల భారత కులగణన సమన్వయ కమిటీ (ఏఐసీసీసీసీ) ప్రతినిధి బృందంతో సమావేశమై, రాబోయే 2027 జనగణనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. సుస్థిర, సమానమైన అభివృద్ధి సాధించాలంటే సామాజిక న్యాయానికి కచ్చితమైన గణాంకాలు ప్రాతిపదికగా ఉండాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కులగణనకు సంబంధించి వారు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవి. వాటిని కచ్చితంగా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవీ ఏఐసీసీసీసీ డిమాండ్లు: – 2027 జనగణనలో ఓబీసీ/బీసీలకు (ఆయా రాష్ట్రాల్లోని వర్గీకరణ ప్రకారం) తప్పనిసరిగా కులాన్ని నమోదు చేసే కాలమ్‌ను చేర్చాలి. – కులగణన ప్రక్రియలో ఏ ఒక్క కులం కూడా మినహాయింపునకు గురి కాకుండా, అన్ని కులాలతో కూడిన సమగ్ర మెనూ అందుబాటులో ఉంచాలి. – కుటుంబాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే సూచికలను చేర్చాలి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ వీటన్నింటికీ దృఢంగా కట్టుబడి ఉంది. సమగ్ర కులగణన నిర్వహించాలన్న డిమాండ్‌కు మొదటి నుంచీ గట్టిగా మద్దతునిస్తూ వస్తోంది. వాస్తవ గణాంకాల ఆధారంగా విధానాల రూపకల్పనకు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కచ్చితమైన, సమగ్రమైన, అన్ని వర్గాలను కలుపుకొని నిర్వహించే కులగణన అత్యంత అవసరం. ఈ న్యాయమైన డిమాండ్‌కు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. @CensusIndia2027
9
227
1
764
10,804
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
From a humble beginning in Ranchi to conquering the pinnacle of the sport, @msdhoni’s journey is a story of extraordinary grit, self-belief, and leadership. As he bids farewell to active cricket, we celebrate not just the trophies, but the countless times he stood tall in the team's toughest moments, absorbing the pressure and guiding the side with a quiet smile. He leaves behind a wonderful and inspiring legacy that will be cherished by generations to come. Wishing him the very best in his new role as Mentor and every happiness ahead. #MSDhoni
151
3,966
79
26,487
357,125
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
సినిమాస్కోప్‌, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్‌ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
74
2,137
37
10,394
157,515
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
74
1,449
8
10,404
240,477
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
Every child deserves the right to dream, learn, live in a safe and supportive world. It’s our responsibility to invest in their education and well-being today, empower them to claim the future they deserve and they will be set to drive the progress of our nation. Warm wishes to all young minds on #ChildrensDay!
58
748
16
3,156
81,403
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్‌ డైవర్ట్‌ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ? ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు. చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
105
892
26
3,010
541,758
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
. @ncbn ఆర్భాటపు అభివృద్ధి ప్రచారం వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వాస్తవ పరిస్థితి తగ్గుతున్న విద్యుత్‌ డిమాండ్‌. ప్రభుత్వ ఆదాయంలో లేని పురోగతి మరోవైపు దారుణంగా పెరుగుతున్న నిరుద్యోగం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ హయాంలో మునుపెన్నడూ లేనంత అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలు మనం చూస్తున్నాం. వీటిని కప్పి పుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందంటూ ప్రభుత్వం తప్పు దోవ పట్టించేలా ప్రచారం చేస్తోంది. అయితే, గణాంకాలు మాత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి. విద్యుత్‌ డిమాండ్‌కు సంబంధించిన గణాంకాలు అందుకు ఒక ఉదాహరణ. ఏపీఈఆర్‌సీ (ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2023–24లో పంపిణీ సంస్థలు (డిస్కంల) విద్యుత్‌ విక్రయాలు 71,722 మిలియన్‌ యూనిట్లు కాగా, పంపిణీ జరిగిన విద్యుత్‌ 79,758 మిలియన్‌ యూనిట్లు. అదే 2025–26లో డిస్కంల విద్యుత్‌ విక్రయాలు 70,885 మిలియన్‌ యూనిట్లు కాగా, విద్యుత్‌ పంపిణీ 78,546 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. అంటే రాష్ట్రంలో ఈ రెండేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిన విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్‌ అవసరాలు పెరగడం, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా వినియోగించుకోవడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల గృహ విద్యుత్‌ వినియోగం అధికం కావడం ఇందుకు కారణాలు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గత రెండేళ్లుగా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడాన్ని మనం చూస్తున్నాం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. ఇంకా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని చెప్పడానికి విద్యుత్‌ డిమాండ్‌కు సంబంధించిన గణాంకాలు మాత్రమే ఆధారం కాదు. 2023–24లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.85,922.36 కోట్లు కాగా.. కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన 2025–26కు సంబంధించిన తాత్కాలిక గణాంకాల ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.86,552.65 కోట్లు. అంటే రెండేళ్ల కాలంలో వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌) కేవలం 0.15 శాతం మాత్రమే. ఇది ఈ రెండేళ్లలో రాష్ట్రంలో తగ్గిన పెట్టుబడులకు తార్కాణంగా నిలుస్తోంది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఈ మందగమనం ఉపాధి కల్పనపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. 2026–27 తొలి త్రైమాసికంలో నిరుద్యోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో నాలుగో స్థానంలో ఉండగా, రెండో త్రైమాసికంలో రెండవ స్థానానికి చేరుకుంది. అంటే రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఇది అద్దం పడుతోంది. అయినా తాము 23 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించామని చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారు.
11
426
3
1,088
13,448
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
.@ncbn గారూ.. పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రజల సంపదను PPP ముసుగులో కట్టబెట్టేందుకు మీరు చేస్తున్నది భారీ స్కాం. మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కాని, మీరెందుకు ఆ పనిచేయడంలేదు? మీ PPP స్కెచ్ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా? ▪️ కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు. ▪️వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు! ▪️ సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం! ▪️ ఈ కాలేజీలకు VGF పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ ▪️ అంతటితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం. మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి. భూములు ప్రభుత్వానివి! భవనాలన్నీ ప్రభుత్వ నిధులతో నిర్మించినవి! VGF రూపేణా ఇవ్వనున్న డబ్బుకూడా ప్రజాధనమే! సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట ఇది స్కాం కాకపోతే మరి ఏంటి? మేం తీసుకొచ్చిన ఈ కాలేజీలన్నీకూడా టీచింగ్ ఆస్పత్రులే. పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందడమే కాదు, సగం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ అవుతాయి, మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటువారితో పోలిస్తే అతితక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆ డబ్బుతో ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పటిష్టమైన మోడల్‌ను మేము గతంలో రూపొందించాం. నిధులకోసం ఆ మేరకు బ్యాంకులతో లింకేజీకూడా చేశాం. టీచింగ్‌ ఆస్పత్రులు కాబట్టి, ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులే వైద్య సేవల్లో నిమగ్నం అవుతారు. టీచింగ్‌ ఆస్పత్రుల వల్ల, ఈ మెడికల్‌ కాలేజీల నిర్వహణలో వయబిలిటీ ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు ఉండగా, పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతేకాదు, ఈ మెడికల్ కాలేజీలు, ఆయా జిల్లా పరిధిలో ఉండే ఏరియా ఆస్పత్రులు, CHCలు, PHCలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై, ఒక నెట్‌వర్క్‌ మాదిరిగా ఏర్పడి గ్రామస్థాయి వరకూ నాణ్యమైన మల్టీస్పెషాల్టీ వైద్యసేవలు అందించగలుగుతాయి. ప్రభుత్వ వైద్యసేవల క్వాలిటీ పెరగడంతో, తద్వారా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా? చంద్రబాబుగారూ.. ఇప్పటికే మీ పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని దెబ్బతీశారు. ▪️ రూ.25 లక్షల ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులు, బాండ్ల రూపంలో అప్పులుగా ఇస్తుండటంతో, ఆ తర్వాత కూడా రూ.3వేల కోట్ల బకాయిలు ఇంకా ఉండడంతో, ఆ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి. ▪️ మా హయాంలో GMP/WHO ప్రమాణాల మందులు అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవు. ▪️ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61% ఉంటే, మా జీరో వేకెన్సీ పాలసీతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ ఖాళీలను 4%కి తగ్గించాం. ఇప్పుడు ఆ పాలసీకి మంగళంపాడి, గవర్నమెంటు ఆస్పత్రులను అదే పాతపరిస్థితికి తీసుకువచ్చి, మళ్లీ ఖాళీలు పెంచుతున్నారు. ▪️ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులను పూర్తిగా నిలిపేశారు. ▪️విలేజ్‌ క్లినిక్స్‌ను నిర్వీర్యంచేశారు. ▪️108, 104 పరిస్థితి అగమ్యగోచరంగా తయారు చేశారు. చంద్రబాబుగారూ…, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, మా పార్టీ ఆధ్వర్యంలో కోటిమంది ప్రజలు సంతకాలు చేసి మీ నిర్ణయం పట్ల నిరసన తెలిపినా కూడా, మీరు ముందడుగు వేయడం దుర్మార్గం. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహారంలో, ఎవరు ఈ స్కాంలో భాగస్వాములైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అరెస్టులకూ వెనుకాడం! మీరు స్కాంలు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. తగిన గుణపాఠం చెప్తారు. #SaveMedicalCollegesInAP
73
833
21
2,757
185,172
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
ITDP ఎంప్లొయ్ రమ్యా చౌదరి మరీ ఇంత దారుణమా 💔
19
301
4
1,547
131,736
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
తెలుగు భాష‌ను త‌న మాతృభాష‌గా భావించి, దాని గొప్ప‌త‌నాన్ని గుర్తించ‌డ‌మే కాకుండా, తెలుగు భాష వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్ గారు. తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి, వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
51
874
18
4,702
177,366
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
Heartiest congratulations to @Pvsindhu1 on being elected to lead the Indian Olympic Association’s Athletes’ Commission! A proud moment for the Telugu states, as she becomes the first from our region to hold this position. Confident that you will champion the voices of athletes and contribute to strengthening Indian sport. Wishing you great success!
33
706
9
4,825
191,675
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, @ncbn ఒకటే! “రిగ్గింగ్ మాస్టర్” ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు! Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
598
2,295
173
9,055
631,786
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
మహా అయితే ఓడిపోతాం ఓడిపోదాం కానీ పోరాడి ఓడిపోదాం దీనిని జగన్ తన క్యాడర్ కి చెప్పాలి అనుకున్నాడు చెప్పాడు వైసీపీ క్యాడర్ కి లీడర్ ఏ తోడు వచ్చాడు లీడర్ కి క్యాడర్ తోడుగా నిలిచింది ఇది రాబోయే రోజుల్లో ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళదు చూసి సిగ్గు తెచ్చుకో @PawanKalyan
8
118
1
784
17,998
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
గ్రామాల్లో బయటపడిన కూటమి బలహీనత.. ఈ జలక్ మంచిదే.. ఆత్మపరిశీలన చేసుకుని.. గ్రామీణ ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి.. రైతుల అసంతృప్తి.. గ్రామ స్థాయిలో వైసీపీ కేడర్ యాక్టివేట్ అయ్యింది.. జాగ్రత్త పడకపోతే చేయదాటిపోతుంది.. వాస్తవం ఏంటో మన కార్యకర్తలకు బోధ పడింది. 1/2
32
31
7
288
28,466
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
Irregularities continue to taint the local body elections under @ncbn. We witnessed democracy being undermined from nominations through polling. The wrongdoing did not stop there. As during the municipal election count, officials are now being pressured during the ZPTC and MPTC vote count, with results being manipulated in several districts. Democracy is being undermined at every turn. Chandrababu may have won the election, but he has suffered a moral defeat. We may have lost the election, but we have won the hearts of the people. Power may help someone win an election, but it cannot earn the people’s trust. Democracy may be suppressed, but the people’s aspirations cannot be silenced. I salute our party leaders and workers—especially the women—who stood firm in defence of democracy despite obstacles, attacks and intimidation. We will continue this struggle with even greater determination. We will continue to fight for farmers. We will continue to fight for women. We will continue to fight for the youth. We will continue to fight for workers and employees. We will continue to fight for every citizen. We will continue to fight for democracy. Above all, we will continue to fight for a better Andhra Pradesh. Our fight continues. Our spirit remains unbroken. With the people’s blessings, we will move forward with conviction and unwavering faith.
21
668
9
2,034
34,862
🇾‌🇸‌🇷‌🇨‌🇵‌ retweeted
Godavari Districts lo YCP Oka MPTC Kuda Kottaledu Annaru Cut chesthe Oka Eluru Segment nunche 90 MPTC lu Win ayyaru #APLocalPolls
5
93
1
728
14,060