ysrcp_trends_siddham retweeted
ఇది బహుశా కాల మహిమ కావొచ్చు.. జగన్ మహిమ కావొచ్చు... 💙🙏 #YSJagan – at Andhra Pradesh, India
ysrcp_trends_siddham retweeted
Replying to @ExposeDhonifan
Single-ga poti chesi MLA-ga kuda gelavalekapoyadu, Veedu Congress-ni wipe out chesadu ante, meeru ela nammaru ra? 😂
ysrcp_trends_siddham retweeted
Happy Children's Day 💙🙌🏻
పేద పిల్లల బతుకులు మారాలంటే విద్యారంగం బాగుపడాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కృషి చేసిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు!
#YSJagan #YSRCP
#AndhraPradesh
ysrcp_trends_siddham retweeted
Astrologer Raghava Sharma Prediction
BREAKING:
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులు విడిపోయారు.
పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని .. అయినప్పటికీ మిత్రులుగా ఉంటామన్నారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తామన్నారు.
ప్రైవసీని గౌరవించాలని ఉమ్మడి ప్రకటనలో పవన్, అన్నా కోరారు.
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan and his wife, Anna Konidala, are getting divorced.
ysrcp_trends_siddham retweeted
గోదావరి జిల్లాల్లో వరద బీభత్సం! East & West Godavari Flood Situation | Andhra Pradesh #GodavariFloods #APFloods – at Andhra Pradesh, India
ysrcp_trends_siddham retweeted
Posted a photo of YS Jagan, Vijay Thalapathy & KTR on Instagram. Within 5 minutes, it was restricted in India!
What’s wrong with this post? Is sharing a photo of three leaders together wrong? Is this democracy or suppression of free speech?
#YSJagan #VijayThalapathy #KTR
ysrcp_trends_siddham retweeted
ONE FRAME. FOUR BIG NAMES! 🔥🥵🙌 YS Jagan Mohan Reddy, Vijay Thalapathy, KTR & Gautam Adani! 💥
#YSJagan #VijayThalapathy #KTR #GautamAdani #SouthIndia
ysrcp_trends_siddham retweeted
This is what it looks like when a leader stands for their people #YSJagan – at Andhra Pradesh, India
ysrcp_trends_siddham retweeted
రాప్తాడు హైస్కూల్ లో అమ్మాయి పై దాడి చేసిన దుండగుడి ఎన్ కౌంటర్
తప్పించుకుని పారిపోతుండగా కాల్పులు జరిపిన పోలీసులు
నిందితుడు హేమంత్ కు బుల్లెట్ గాయాలు
ఆసుపత్రి కి తరలింపు
రాప్తాడు హైస్కూల్ లో టెన్త్ క్లాస్ విద్యార్థి గోపిక పై రంపం తో హత్యాయత్నం చేసిన హేమంత్
ysrcp_trends_siddham retweeted
రేపు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన! రాప్తాడు దాడిలో తీవ్రంగా గాయపడి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను మధ్యాహ్నం 2:15 గంటలకు పరామర్శించనున్న వైఎస్ జగన్! 🙏
#YSJagan #AndhraPradesh #YSRCP
ysrcp_trends_siddham retweeted
నేను పిలుపునిస్తే ఎన్నికలే జరగవు ప్రజాస్వామ్యం మీద గౌరవంతోనే నేను అలా చేయడం లేదు - జగనన్న #YSJagan #Pulivendula
ysrcp_trends_siddham retweeted
Before elections, Pawan Kalyan promised strong laws for women's safety and justice for Sugali Preethi. Today, a Class 10 girl is attacked inside her school in Anantapur. This is the reality of women's safety under the NDA government! #PawanKalyan #WomenSafety #AndhraPradesh – at Andhra Pradesh, India
ysrcp_trends_siddham retweeted
🚨 A Class 10 girl brutally attacked with a saw inside her school in Raptadu, Anantapur, suffering severe injuries. A shocking reminder of the alarming state of women's and children's safety in Andhra Pradesh under the NDA government.
#AndhraPradesh #WomenSafety #ChildSafety – at Andhra Pradesh, India
ysrcp_trends_siddham retweeted
జీవితంలో ఏ కష్టం వచ్చినా, కన్నీరొచ్చినా ఓదార్పు కోసం తొలుత పులివెందుల ప్రజల భుజాలపైనే తలవాల్చుతాను.
పులివెందుల్లో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో వైయస్ జగన్ గారు భావోద్వేగం
#YSJaganInPulivendula






