బాలకృష్ణ పీఏ అరెస్ట్.. 😱😱
అదే పవన్ కళ్యాణ్ గారికి లేదా చిరంజీవి గారికి, మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే ఈ పాటికి సోషల్ మీడియా అంతా అల్లకల్లోలం చేసి, బాస్‌ని, కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ హంగామా చేసేవాళ్లు ఈ 🟡 బ్యాచ్.
కానీ మేము అలా చేయం..అదే మీకు మాకు తేడా..
అయినా మారణాయుధాలతో ఏం పనిరా మీకు ...ఎవర్ని లేపడానికి ప్లాన్ చేశారో😱
సరే sweet తిను..
ఒక క్రిమినల్ ఇంకొక ముగ్గురు అతి గాళ్ళని పొగిడాడు అంటా 🤣🤣
పసుపు చీర కట్టుకుంది అని చంద్రబాబుతో చట్టా పట్టాల్ అని చెల్లిని అవమానించిందే మీ జగన్..అన్నా .. 😴
ఓ సీనియర్ లీడర్ తో జగనన్న చెప్పిన మాట
"హైదరాబాద్ లో ముగ్గురు పిల్లలు (నాగార్జున యాదవ్, శ్యామల, ప్రవీణ్ ) కష్ట పడి స్టేషన్ కి తిరిగి కేస్ పెట్టింటే సీనియర్ లీడర్స్ వాళ్ళకి ఎం సపోర్ట్ చేసారబ్బా"
పెయిడ్ పబ్లిసిటీ లేకపోయిన, గుర్తింపు కోసం ప్రాకులాడక పోయిన కష్టాన్ని చూసి జగనన్న చెప్పే చిన్న మాట కుడా పెద్ద గుర్తింపే