Sunil (@ajaramaram) profile picture

అయ్యేయస్ ఐపీయెస్ లాంటివి కాకుండా ఏదో చిన్న ఉజ్జోగం. #తెలుగు.

India
Joined October 2010
Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)Photo by Sunil (@ajaramaram)
మిత్రులకు శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. 🪔🎆🎇🧨🪔
1
8
187
😂😂😂
Sai Pallavi’s expressions while Ravana is kidnapping her :
5
161
సౌత్ బీహార్ గురించి వివరించాక ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఉందయ్యా… ఐన్‌స్టీన్ కూడా సిగ్గుపడతాడు.
4
1
27
959
నార్త్ అమెరికా అంటే అమెరికాలో ఉన్న నార్త్. నాలెడ్జ్ ఇస్ ది వైన్. 😂
Italian of the East అంటే.. అక్కడ తూర్పు దిక్కున ఉన్న ఒక ఇటాలియన్ అన్నట్టు 😭🤭🤣 నాలెడ్జ్ ఇస్ ది వైన్ !!
6
2
36
1,553
చేపాక్షి వెంగడాజలం అంట. ఎలా ఇలా? 😂
ఇదొక సినిమా పాటని నాకు ఇంత కాలంగా తెలీదు! 'జుర్మ్'ట సినిమా పేరు. 🙊🤦 ఆ సినిమా చూసే నేరం మాత్రం చెయ్యలా. మీనాక్షి శేషాద్రో, చేపాక్షి వెంగడాజలవో ఏదో ఈవిడ పేరు. పూర్‌మాన్స్ మాధురీ దీక్షిత్! youtu.be/ln3meCI0LFM?si=8Upe…
1
10
332
Some sane voices do not shy away from saying what’s wrong even if the majority doesn’t agree with. Time only proves that they are right. But the unfortunate truth is that people will forget this too very shortly and move on with glorifying the next such abomination. 😔
I’ll go on record to say I hated Arjun Reddy & absolutely HATE how Vanga defends the ‘abuse is a form of love’ nonsense. All this ‘I haven’t shown close up shots of female anatomy’ is BS because you have tried to pass off slapping a girl as romantic. Feel free to unfollow me!
1
7
285
Your only review I liked.
#AK47 Passable 1st Half! Nothing out of the ordinary, but once the film establishes the setup, Venkatesh carries it with his trademark timing. Some comedy works, but others don’t land as well. The interval is executed well and sets up the second half nicely. #AadarshaKutumbam
1
2
214
S
This question separates smart people from geniuses. What is it? 🤔
76
టాక్సిసిటీ గురించి ఈయన మాట్లాడుతుంటే మహా వినసొంపుగా ఉంది.
Well Said @iamaadisaikumar 👏🏻 Twitter has become so Toxic. It is no longer about celebrating cinema. Most people are just here to vent their frustrations and satisfy their egos by pulling down others.
1
1
13
467
గ్రోకు - మస్కు
Replying to @Shreyas1051
Key disadvantages of allowing Starlink in India include: National security risks: Foreign-controlled network limits India's ability to shut off service in sensitive border areas or ensure availability during crises. Past reports of terminals with militants or smugglers raise misuse concerns. Data sovereignty issues: Laser links could route traffic outside Indian gateways, complicating monitoring and lawful interception. High costs: Hardware and monthly fees likely far exceed affordable terrestrial options like Jio or Airtel, limiting rural access. Market impact: Could disrupt local telecoms and foster over-reliance on a single US provider instead of domestic alternatives.
1
5
162
అసలు ఈ సినిమా గురించనే కాదు సర్, ఈ మధ్య తెలుగులో తరచూ వినిపిస్తున్న సినిమా పేర్లు: విశ్వనాథ్ అండ్ సన్స్, డోరతి, సిగ్మా, బెత్లెహాం కుడుంబ యూనిట్, బత్తా, జైలర్ 2. వీటన్నిటిలో ఒక కామన్ పాయింట్ గమనించండి. మీకు నచ్చని భక్తి సినిమా మినహాయించి ఈ ఏడాది గుర్తు పెట్టుకునే సినిమాలు వచ్చింది బహు తక్కువ. మనది ఎంత పెద్ద పరిశ్రమ ! అసలు నెలకి నాలుగైదు సినిమాలు తేలికగా విడుదల చేయచ్చు. ఆడతాయా లేదా అన్నది తరువాత సంగతి. ఒకే సినిమా పట్టుకుని రెండు, మూడేళ్లు లాగుతారు. మంచి, మంచి నటుల అత్యుత్తమ సమయమంతా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అని, విజువల్ ఎఫెక్ట్స్ అని వృధా చేస్తున్నారు. నిజంగా మన దగ్గర కథలు లేవా? వ్రాసే వాళ్ళు లేరా? ఏదో భాషలో సినిమాలు ఖండఖండాలుగా ఖండించిన తెలుగులో వినడం, లేదా ఉప శీర్షికలు చదువుకుంటూ ఆహా, ఓహో అని సామాజిక మాధ్యమాల్లో డప్పు కట్టుకోవడం. తెలుగు ప్రేక్షకుడికి ఇదేమి దౌర్భాగ్యం. బంతి భోజనాలకి కూర్చోపెడితే ఒక బంతిలో తెమలనంతమంది హీరోలు, దేశమంతా పేర్లు గుర్తు పెట్టుకునే దర్శక నిర్మాతలు, పద్మ అవార్డులు పొందిన సహ నటులు, సాంకేతిక నిపుణులు, పట్టుమని పది మంచి సినిమాలు తీయలేకపోతున్నామా? ఏడాదికి. రెండు రాష్ట్రాల్లో కలిపి. ఇది చాలదన్నట్టు సినిమా సినిమాకి వాయిదాలు, థియేటర్ల కోసం వాగ్వాదాలు. ప్రతి పెద్ద సినిమా విడుదల ముందు ఇదొక జాతర. సినిమా మీద ఉన్న ఆసక్తిని చంపేస్తూ. తెలుగు ప్రేక్షకుడు చిన్న అసహనం కూడా వ్యక్తం చెయ్యకూడదు అంటారా?
7
6
39
1,526
మార్జిన్‌లో సగం జరిమానా వేస్తే అందరూ చెయ్యడం మొదలెట్టి దొరికినప్పుడు సగం కడతారు సార్.
చేసిందే 102 కోట్ల రూపాయల బంగారం స్మగ్లింగ్. అందులో మార్జిన్ ఎంత? 89 కోట్లు జరిమానా ఏంటి? ఈ ఆదాయం పన్ను లెక్కలు ఏంటో?
1
4
241
మెక్‌డవెల్ మూర్తి ఇక్కడ.
ఏజెంట్లు, వాళ్ళందరికీ చిన్నారావు అనే ఒక మేనేజర్. ఆ మేనేజర్ మీద కంప్లైంట్లు చెప్పుకోవడానికి ఒక గ్రూపు, మళ్లీ వాళ్ళలో వాళ్ళే సహాయం చేసుకోవడానికి ఇంకొక గ్రూపు! :D
1
3
101
ఇంకెందుకు, క్లీన్ బౌల్డ్ ఔటివ్వాలంటే వికెట్టు విరిగిపడాలి. ఒక చేత్తో పట్టుకుంటేనే కాచ్ ఔటు, ఎల్బీడబ్ల్యు ఔటవ్వాలంటే బంతి లైన్లో ఉంటే సరిపోదు నవగ్రహాలూ ఉండాలి లాంటి రూల్సు కూడా పెట్టండిరా డింగ్‌డాంగ్ గాళ్ళలారా. ఇప్పటికే బ్యాట్స్‌మన్ డామినెన్స్ ఎక్కువై ఆట మీద విరక్తి వచ్చేసింది.
🚨 REVISED CONDITIONS FOR A RUN OUT. 🚨 - For a run-out or stumping, the fielder must have complete control of the ball. Touching it merely as it breaks the stumps is not enough. (Cricbuzz).
1
6
190
Correct. In India schools are run by money from politicians’ pockets.
1
5
113
This quoted post is unavailable.
91
రూళ్ళ కర్ర అంటే తెలుసా. రూలర్స్‌కి తాత. దాంతో కొడితే దేవుడు కనిపించేవాడు.
Did teachers actually hit kids with rulers back in the day? 😂
2
9
266
Shares the surname with one of the legends of the tribe 🤦🏻‍♂️
Meet corrupt NIMS Additional Medical Superintendent, Nori Lakshmi Bhasker. Apparently the guy sold beds during Covid for Rs 1 lakh. And made huge money from patients vulnerable situation. Medical industry has turned a vulture. ACB found expensive cars, cash & properties
4
9
392
The heck!!
There is something deeply satisfying about watching the giant fog machine fail. A judge does something absurd, dresses it up in the language of compassion and theory, then discovers that an American Senate hearing is one of those inconvenient places where someone may actually read the words aloud and ask what the hell they mean. No euphemisms. No activist jargon. No institutional shrug. You wrote it. You defended it. Now explain it in public. More of this. Much more.
1
118
ఏమైనా క్రాష్ కోర్స్ ఇవ్వొచ్చుగా @Divya_Mudunuri @vizagobelix
నా పాత ట్వీట్లు నేను ఎలా వెతకాలో ఎవరైనా చెప్పగలరా? ధన్యవాదాలు.
1
1
5
449