AKHIL APPAM retweeted
Unless and until we don't plan rainwater harvesting on war foot scale and judicious use of groundwater, we don't see any improvement in city water resources (other than reservoir water)
So, please plan rainwater harvesting pits for every house on mandatory basis, then only we can make use of this precious rain water 🙏
మనం యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీటి సేకరణకు ప్రణాళిక రూపొందించి (ఇంకుడు గుంతలు), భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించనంత వరకు, (జలాశయ జలాలు మినహా) నగర నీటి వనరులలో ఎటువంటి మెరుగుదల కనిపించదు.
కాబట్టి, దయచేసి ప్రతి ఇంటికి తప్పనిసరిగా వర్షపు నీటి సేకరణ గుంతలను (ఇంకుడు గుంతలు) ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించండి, అప్పుడే మనం ఈ అమూల్యమైన వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోగలం 🙏
HOW USEFUL IS TODAY'S RAIN FOR HYDERABAD WATER RESOURCES ?
I would say it's almost nothing (except few lakes connected by stormwater drains within the city)
Why ?
Huge amount of rain occured in very small duration, leading to high runoff than infiltration
Since Osman sagar, Himayathsagar, Singur catchment didn't get any rain, all the rain which occured in city will go into Musi towards downstream of Yadadri, Suryapet
For Hyderabad water resources to get benefitted, we need rains in Vikarabad, Medak, Kamareddy districts
When it's possible ?
As per current forecast, November 1-2-3 looking good for rains in this stretch, let's hope it rains heavily and brings Manjeera river in life 😊🌧️👍
AKHIL APPAM retweeted
Telangana State Road Transport Corporation (TGSRTC) will launch night bus services covering six major routes in Hyderabad from August 29. siasat.com/tgsrtc-to-launch-…
ఎన్నో నీతులు చెబుతూ నెంబర్ వన్ టీవీ9 ఛానల్ రజనీకాంత్ ఇన్కమ్ టాక్స్
కట్టకుండా ఎగ్గొట్టి నోటీసులు వరకు
తెచ్చుకున్న దుస్థితి...
ఇన్నాళ్లు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి
ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజినీకాంత్ కు ఐటీ శాఖ నోటీసులు పంపింది..
కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కిన రజినీకాంత్
ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు
స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిన
నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు
ఇన్ కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలీని
వ్యక్తులు..
వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి..
ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది..
మరోవైపు ఇటీవలే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్
లో 11 కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత
ఖరీదైన ఫ్లాట్, మోకిలాలో 8 కోట్లతో
కొన్న విల్లా, మియాపూర్ లో కొన్న
త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వీటన్నింటిపైనా
ఆరా తీస్తున్నారు ఇన్ కమ్
ట్యాక్స్ అధికారులు..
వీటితో పాటు బెంగళూరులో
రజినీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్
రియల్ ఎస్టేట్ కంపెనీ పైనా ఇటీవలే
ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి..
నెల్లూరు చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి
గత ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ ఇన్ ఫ్రా
కంపెనీని నడుపుతున్న రజినీకాంత్..
అటు అమరావతిలో చంద్రబాబు మళ్లీ
సీఎం కావడంతో రజినీకాంత్ భూముల
రేట్లు అమాంతం పెరిగాయి..
గతంలో అమరావతిలోని
కృష్ణాయపాలెంలో కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమికి సంబంధించి సీఆర్డీయే నుంచి తిరిగి రావాల్సిన ఫ్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు..సీఆర్డీయే నుంచి సమాచారం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు
చేరినట్టుగా తెలుస్తోంది..
హైదరాబాద్ రోడ్ నంబర్ 36లో
నడుస్తున్న పబ్బులోనూ రజినీకాంత్ కు
వాటా ఉంది. జగన్ ప్రభుత్వం దిగిపోయేముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్ లో మరో పబ్బు స్టార్ట్ చేశాడు..
అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన
కోట్లాదిరూపాయలను క్యాష్ రూపంలోనే
తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్
వ్యాపారంలో పెట్టాడు రజినీకాంత్..
మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా
ఇన్ చార్జ్ సజ్జలభార్గవ్ రెడ్డితో కలిసి
భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్
ఫాంలను వైసీపీకి అనుకూలంగా
పని చేసేలా కాంటాక్ట్ కుదుర్చింది రజినీకాంత్.
అయితే ఆ డిజిటల్ ఛానెల్స్,
పత్రికలన్నింటికీ పేమెంట్ ఇంకా
పెండింగ్ ఉంది. పార్టీ ఓడిపోయింది
కాబట్టి పెండింగ్ ఎమౌంట్ ఏదీ
ఇప్పించలేనంటూ చేతులెత్తేశాడు
రజినీకాంత్..
అటు సజ్జల భార్గవ్ రెడ్డి
అటు ఐప్యాక్ సిబ్బందికి,
సోషల్ మీడియా సిబ్బందికి
ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం
ఆపేశాడు రజినీకాంత్,
సజ్జల భార్గవ్ రెడ్డి కలిసి
తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ
కాజేశారని డిజిటల్ ఛానెల్స్ వాళ్లు
ఆరోపిస్తున్నారు.
మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో
ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల
ఇంటర్వ్యూల పేరుతో భారీ మొత్తంలో
వసూలు చేశాడు రజినీకాంత్.
ఒక్కో లీడర్ నుంచి పదిలక్షల నుంచి
పాతిక లక్షల వరకూ మొత్తం మీద రెండు
రాష్ట్రాల్లో కోట్లాదిరూపాయలు
వసూలు చేశాడు. వాస్తవానికి ఛానెల్ మార్కెటింగ్ టీమ్ తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్టుగా
మాట్లాడి మొత్తం నొక్కేశాడు.
తన బినామీ అయిన ధర్మారెడ్డి
అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయి.
ధర్మా రెడ్డి, రజినీకాంత్ ఇద్దరూ కలిసి
కాజేసిన మొత్తం మీద అటు మైహోమ్
యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది.
మొత్తం మీద ఒక్క వైసీపీ పార్టీ
అధికారం కోల్పోవడంతో రజినీకాంత్ కు
కష్టాలు చుట్టముట్టాయి.
@TV9Telugu
AKHIL APPAM retweeted
#Secunderabad AB+ve #Blood 2 donors needed for Endometriosis Surgery at KIMS Hospital, Secunderabad, Hyderabad .
Patient Name: Yasmeen Sultana.
Contact: 6303398563.
via @Itscoolmahesh
AKHIL APPAM retweeted
India's biggest downgrade so far is having more statues of politicians than of Devas
AKHIL APPAM retweeted
Come, invest and live in these two Telugu-speaking states.
Speak any language you want without fear of being harassed, eat whatever you like, and feel genuinely welcome.
Great Food. Great People. No Forced Identity.
Sattire: Even illegals can live without opposition 😜 No language barriers - Telugu people will try to converse in your language to make you welcome.
AKHIL APPAM retweeted
పేషెంటు క్లయింట్‌గా మారాడు,
డాక్టరు ఎంప్లాయీగా మారాడు,
మెడిసిన్ బిజినెస్‌గా మారింది.
AKHIL APPAM retweeted
#TechglaresGiveAway :
𝐖𝐞 𝐚𝐫𝐞 𝐆𝐢𝐯𝐢𝐧𝐠 𝐀𝐰𝐚𝐲 𝟒 𝐎𝐧𝐞𝐏𝐥𝐮𝐬 𝐍𝐨𝐫𝐝 𝐁𝐮𝐝𝐬 𝟑𝐫 𝐟𝐨𝐫 𝐅𝐫𝐞𝐞
𝐒𝐭𝐞𝐩𝐬 :
✅Follow 👉 @Tech_glareOffl
🔁 Repost
❤️ Like
4 Lucky Winners will win Earbuds
Get Set Gooooo🚀🚀🚀
AKHIL APPAM retweeted
SO WHAT’S THE FINE?!!
I don’t wear a helmet - you fine me
I don’t wear a seat belt - you fine me
You fine me for anything and everything
I have everything along with a road full of potholes - WILL YOU PAY ME NOW?
Whom will you fine for bad roads???
Kota Shyam Kumar from Karimnagar sat down in a pot hole to protesting against pot holes!!!
I relate to him 100 percent!
You agree with his protest? Can you relate to this?
#BadRoads
#TerribleRoads
#IndianRoads
#PotHoles
AKHIL APPAM retweeted
Wearing the Indian jersey, singing the anthem, and trying my best each time I stepped on the field - it’s impossible to put into words what it truly meant. But as they say, all good things must come to an end, and with immense gratitude I have decided to retire from all forms of Indian cricket.
Thank you for all the love and support! 🙏🇮🇳
AKHIL APPAM retweeted
నాకు కొన్ని రీల్స్ చూసాక తెలిసింది ఏమిటంటే, పెళ్లైన ప్రతిజంటకి పిల్లలపెంపకం మీదొక శిక్షణా కార్యక్రమం నడిపి, పరీక్షపెట్టి పాసైతేనే కనడానికి అనుమతి ఇవ్వాలి. దీనివలన పిల్లలపై ఎన్నో అకృత్యాలను అలాగే వాళ్ల ఆత్మహత్యలు ఆపగలిగిన వాళ్ళమవుతాం.
AKHIL APPAM retweeted
చిన్న వీడియో :
చివరి రక్తపు బొట్టు వరకూ హిందువు గా, గొప్పగా గా బ్రతుకుతాను !
#Chhaava
AKHIL APPAM retweeted
హలో మాష్టారూ, మేడమ్ గారూ ఏంటి ఎక్సర్సైజు మొదటిసారా, ఏంటి బరువు తగ్గి కండలు పెంచాలా, లేదా నాజూగ్గా అయిపోవాలా, !జిమ్ మెంబర్షిప్పు కంటే ముందు కార్డియాలజిస్టు అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళు సరే అంటే సై సై సయ్యారే అనండి, అంతేగానీ అలవాటులేని బరువులెత్తి మీరు పైకెళ్ళిపోవద్దు.
AKHIL APPAM retweeted
స్పర్శ.
దీనిపై గత వరం రోజులుగా జరుగుతున్న దుమారం చూస్తున్నాను. కొన్ని ఆలోచనలు.
పిల్లల శారీరక మరియు మానసిక వికాసానికి కరచాలనం, కౌగిలింతలు, మర్దన, స్పర్శతో కూడిన ఆటలు కబడ్డీ వంటివి, కితకితలు, అభినందనతో కూడిన వీపు చరచటం ఇవన్నీ అవసరం మరియు అవి తప్పు కాదు.
పిల్లలు కొన్నిసార్లు కొన్నిరకాల స్పర్శలని వద్దనుకుంటారు, దాన్ని తల తిప్పటం ద్వారా, చేత్తో తొయ్యటం ద్వారా లేదా వద్దని చెప్పటం ద్వారా తెలియజేస్తారు. దానిని గౌరవించాలి. కానీ అలా అని అది ఎప్పటికీ ఇష్టం కాదని కాదు, మళ్లీ ప్రయత్నించవచ్చు.
పిల్లలకి పళ్ళు తోమటం, స్నానం చెయ్యటం, బట్టలు మార్చటం వంటివి వాళ్లు వద్దన్నా చేస్తాం, కానీ అవి చేసే ముందు నేనిది చేస్తున్నానని చెప్పటం, వాటిలో వారిని పాలుపంచుకునేలా చేయటం ఉదా, సబ్బు వాళ్లనే రాసుకోమనటం, బట్టలు ఎంచుకోమనడం ద్వారా వాళ్లకి ఆసక్తిని కలిగించవచ్చు. కొన్నిసార్లు బాగా చిరాకుగా ఉన్నప్పుడు బలవంతపరచకుండా ఒక రెండు నిమిషాలు ఆగి, వాళ్లు కుదుటపడ్డాక ప్రయత్నించవచ్చు.
పిల్లలకి ముందుగానే మూడేళ్ల వయసులో ఎక్కడెక్కడ ముట్టకూడని ప్రదేశాలో ఒక బొమ్మద్వారా చెప్పొచ్చు. పెదాలపై ముద్దు, ఛాతీ, పిరుదులు, తొడలి లోపలిభాగం, జననేంద్రియాలు ముట్టడం నిషిద్ధం అని ముందుగానే చెప్పాలి. స్నానం చేసేటప్పుడు, శుభ్రపరిచేటప్పుడు, వైద్యుడు పరీక్షించేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ యే సందర్భంలోనూ అక్కడ ముట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆటవిడుపుగా లేదా ఆటపట్టించటానికి అన్నట్లుగా తల్లిదండ్రులేకాదు, ఇంకెవరూ కూడా జననేంద్రియాలు ముట్టకూడదు.
అపరిచితుల( మీకు సుపరిచయం ఉన్నవాళ్లు పిల్లలకి అపరిచితులు కావచ్చు) ఒడిలో కూర్చోపెట్టడం, వాళ్లు బుగ్గలు గిల్లటం, భుజాలు పిసకటం వంటివి మంచివి కావు. ఏడాది దాటిన పిల్లలు సులువుగా అవి ఇష్టమో కాదో చెప్పగలరు. దానినిబట్టి మీరు వ్యవహరించాలి.
గుర్రంపండు ఎక్కించటం, ఛాతీమీద పడుకోబెట్టుకోవడం, ఒళ్ళో కూర్చోపెట్టుకోవడం, చంకన ఎత్తుకోవడం, ప్రేమతో దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవటం ఇలాంటివన్నీ పిల్లలతో మన బంధాన్ని బలపరిచి వాళ్లకి భద్రతాభావాన్ని, ప్రేమమీద నమ్మకాన్ని, అలాగే వాళ్లు అశాంతితో ఉన్నప్పుడు మనదగ్గర సాంత్వన దొరుకుతుందన్న భావనని కలుగజేస్తాయి.
ఇకపోతే ఈ స్పర్శని మనం కచ్చితంగా గిరిగీసి ఇది మంచిది, ఇది కాదు అని చెప్పలేం, అది ఒక సంస్కృతియొక్క కాలమాన పరిస్థితులని బట్టే కాకుండా, స్పర్శ వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదా పెద్దవాళ్లు ఆప్యాయతతో బుగ్గలు గిల్లటం, చెవులు లాగటం మనదేశంలో చాలా సాధారణ విషయం, కొందరు పిల్లలు వాటిని ఆస్వాదిస్తారు, కొందరు చిరాకు పడతారు. పిల్లల బట్టి నడుచుకోవాలి. అయితే కొందరు అసూయ, కామం, గెలిచేయటం వంటి ఉద్దేశ్యంతో పిల్లల్ని తాకుతూంటారు, దీన్ని తల్లిదండ్రులు వెంటనే గమనించి పిల్లల్ని దూరంగా జరిపి, వాళ్ల ముందే ఆ విధంగా ముట్టుకునేవాళ్లని వారించాలి. తద్వారా వాళ్లు మిగతా పిల్లలకి అలా చేయటం మానేస్తారు. రెండవది మీ పిల్లలకి నన్ను రక్షించటానికి మా అమ్మానాన్న ఉన్నారు, నాకు నచ్చకపోతే ఇలా ప్రశ్నించవచ్చు, అలాగే ఈ స్పర్శ దానివెనక ఉన్న ఉద్దేశ్యం అది ఎవరు చేసినా మంచిది కాదు అని తెలుసుకుంటారు. ఇక్కడ పిల్లలకి లింగభేదం లేదు అమ్మాయులైనా అబ్బాయిలైనా ఒకే నియమాలు.
మానసిక వైద్యుడిగా నేను ఎంతోమందికి వైద్యం చేయగా నేను గమనించిన కొన్ని విషయాలు, కొందరి ఆందోళన ఉన్న వ్యక్తులని వాళ్ళ బాల్యం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చినప్పటికీ వాళ్లకి ఇవ్వాల్సిన ప్రేమతో కూడిన స్పర్శ లేదా అభినందనలు ఇవ్వలేదు. కొందరిని వాళ్ల తల్లిదండ్రులు ఎప్పుడూ కౌగిలించుకోలేదు. ఇకపోతే నాణానికి మరోవైపు ఎంతోమంది ఆడవాళ్లు, కొందరు మగవాళ్లు కుటుంబ సభ్యుల, పక్కింటివాళ్ల లేదా అపరిచితుల చేతిలో చిన్నప్పుడు లైంగికదాడికి గురైనవారున్నారు. ఇది తగని స్పర్శ నుంచీ రోజులతరబడి అత్యాచారానికి గురైనవాళ్లు. వీళ్లు ఇటువంటి మానసిక గాయాలవలన మానవసంబంధాలపై పూర్తి నమ్మకాన్ని కోల్పోయి కొత్త మానవ సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే పైన చెప్పిన ఇరువురూ ( చిన్నతనంలో ప్రేమ పూర్వక స్పర్శ పొందనివాళ్లు, లైంగికదాడికి గురైనవాళ్లు) కూడా సాన్నిహిత్యం ఏర్పరచటంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు ముఖ్యంగా జీవిత భాగస్వామితో.
ఒక విషయం ఏమిటంటే పూర్తి ఆహ్లాదకరమైన ప్రేమపూర్వక వాతావరణంలో పెరిగిన కొంతమంది బాల్యంలో లైంగికదాడికి గురైనవాళ్ల ఆందోళనని అర్థంచేసుకోలేరు, అది సహజం. ఇది అనవసర వాదనకి దారితీస్తోంది. దురదృష్టవశాత్తూ అందరి బాల్యం ఆనందదాయకం కాదు. ప్రమాదం ఎల్లవేళలా పొంచిఉంటుంది. అది కుటుంబసభ్యులు, చుట్టాలు, స్నేహితులు, తెలిసినవాళ్లు, బడిలో పనిచేసేవాళ్లు, అపరిచితులు ఇలా ఎవరైనా. కాబట్టి పిల్లలని మనం రక్షించటమే కాకుండా వాళ్ళని వాళ్ళు హానికి దూరంగా ఉండే శిక్షణ ఇవ్వాలి.





























