CommonMan retweeted
పవన్ కళ్యాణ్ గారి మాటలకు నాకు కన్నీళ్లు వచ్చాయి , DyCM అయ్యుండి అంత పబ్లిక్ గ అలా చెప్పడం ఆయనకు నా పాదాభివందనం
@JanaSenaParty || @PawanKalyan
CommonMan retweeted
At this rate, the UK Government will pretty soon be executing people for liking a meme!
🚨🇬🇧UK ARRESTS SKYROCKET FOR SOCIAL MEDIA POSTS IN 2024: FREE SPEECH UNDER FIRE
In 2024, the UK arrested over 100 reported people for social media posts, with charges ranging from “grossly offensive” content to incitement during protests.
Critics are calling it a full-scale assault on free speech.
Jordan Parlour, 28, was sentenced to 20 months for a Facebook post about asylum seeker hotels.
Tyler Kay, 26, got 38 months for suggesting arson on similar facilities.
Even Lee Dunn, 51, was jailed for “offensive” comments deemed harmful to public order.
Recently, a veteran was arrested for "causing anxiety" with his social media posts...
This crackdown is sparking outrage, with activists slamming the government for silencing dissent under the guise of public safety.
What happened to free speech in a democracy?
Sources: BBC, Sky News
CommonMan retweeted
#PawanKalyan గారు Power కోసమో..... పదవి కోసమో కాదు....
మీ కోసం బ్రతుకుతున్నారు....'
- #SJSuryah at #GameChanger Pre Release Event.
CommonMan retweeted
🤔 Did you know? Megastar Chiranjeevi was reportedly the first South Indian actor invited to the Oscars in 1987 for his remarkable contributions to Indian cinema. A proud moment for Indian film history! 🌟🎬
@KChiruTweets
#UnknownFacts #MegastarChiranjeevi #IndianCinema #siima
CommonMan retweeted
దళిత ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన @YSRCParty ఫ్యూడల్ నేత సుదర్శన్ రెడ్డిని కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటూ లక్కెళుతున్న పోలీసులు..
ఒళ్లు బలిసి,కొవ్వు ఎక్కి తిరుగుతున్న ప్రతి వైసీపీ కుక్కకి ఇటువంటి శాస్తి చేయాలి కోరుతున్న ప్రజలు..
"ఇది మంచి ప్రభుత్వం" @JaiTDP @JanaSenaParty 👌
CommonMan retweeted
అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం నందు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ప్రారంభోత్సవం చేసిన అభివృద్ధి పనుల వివరములు (పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం - రోడ్లు )
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ నియోజకవర్గం పరిధిలో హుకుంపేట మండలం, గూడా రోడ్డు నుండి సంతబయలు వరకు మర్రిపుట్టు గ్రామం మీదుగా 2.00 కిలోమీటర్లు మేర రూ 90.50 లక్షల అంచనాతో తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఈ తారు రోడ్డు పంచాయతీ రాజ్ విభాగంలో జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులు ద్వారా నిర్మాణం చేయడం జరిగినది. సదరు రోడ్డు పూర్తి చేయుట ద్వారా 170 జనాభా కలిగిన మర్రిపుట్టు గ్రామమునకు డోలి మోతలు నివారించి, విద్య,వైద్య, వ్యాపార పరమైన వసతులకు మరింత చేరువయ్యేలా చేయటం జరిగినది.
ఈ తారు రోడ్డు నిర్మాణం జరగక ముందు ప్రజలు ఆసుపత్రికి వెళ్ళాలన్నా, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలన్నా, ఏ అవసరం వచ్చినా చాలా ఇబ్బంది పడేవారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉపముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అరకు నియోజకవర్గ ప్రజలు.
@AndhraPradeshCM @mopr_goi @MoRD_GoI @TribalAffairsIn @IndiaMGNREGA
#APGovtForTribalWelfare #PallePanduga

















