కింకర్తవ్యం? retweeted
Ganga jamuni tehzeeb on display in Tamil Nadu .. all of them have to pray today at the dargah because Hindus want to light the lamp .. so much for Ganga jamuni tehzeeb ..
కింకర్తవ్యం? retweeted
திருப்பரங்குன்றம் கோவிலில் ரெஜினா என்ற மாற்றுமத பெண்ணை கோவில் அறங்காவலர் குழு உறுப்பினராக எந்த அடிப்படையில் தவெக அரசு நியமித்தது..??
కింకర్తవ్యం? retweeted
Muslim woman residing at the foothills of Tirupparankundram hill saying Hindus can light the Deepam anywhere and local muslims of Tirupparankundram don't have no objection to the Deepam being lit!
Eye opening enough for netas? :)
#Tirupparankundram
Have you ever seen a Hindu disrupt a muslim’s prayer especially during Ramzan
But, this is how they repay, I have never ever seen people coming to this Dargah and most of them do not even believe in Dargah worship
But that won’t stop them from disrupting an Hindu festival
కింకర్తవ్యం? retweeted
The quom. Always asking for trouble. ALWAYS! They could have been understanding and let the Hindus rejoice, but NO!
#WATCH | Madurai, Tamil Nadu: Tourists and locals move towards the Hazrat Sultan Sikandar Badusha Auliya Dargah, located atop Thiruparankundram Hill in Madurai.
The Supreme Court has directed that the ceremonial Karthigai Deepam be lit at the Deepathoon stone pillar at Thiruparankundram Hill.
కింకర్తవ్యం? retweeted
Rama Ravikumar is the main petitioner in the Thiruparankundram Karthigai Deepam case in Tamil Nadu. 🙏
He fought MK Stalin government then. Now fighting Joseph Vijay govt.
All, just to light the sacred lamp on the Deepathoon (stone lamp pillar) atop the hill, once a year!
కింకర్తవ్యం? retweeted
మిత్రులకు విజ్ఞప్తి 🙏 దయచేసి ఈ పోస్ట్ మరియు వీడియోలు మీ బంధువుల మరియు మిత్రుల వాట్స్ అప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. యూ ట్యూబ్ ఇన్స్టాలో కూడా పోస్ట్ లు పెట్టండి.
1947 తర్వాత సెక్యులరిజం పేరుతో హిందువులకు జరుగుతున్న రెండవ తరగతి పౌరుల ట్రీట్మెంట్ కి మదురై తిరుపుండ్రకుండం దేవాలయం దీపం వెలిగించాలి అనే సంఘటన ఒక సజీవ సాక్ష్యం.
ఎందుకంటే ఈ దేశంలో ముందుగా ఉన్నది హిందూ ధర్మం ఆ తర్వాత నే అబ్రహామిక్ మతాలు వచ్చాయి.
దేశంలో చాలా ప్రాంతాల్లో ఆ చుట్టుప్రక్కల మరేమీ ఖాళీ స్థలాలు లేనట్లుగా సరిగ్గా దేవాలయాలకు దగ్గరగా లేదా దేవాలయ స్థలాల్లో కొన్ని చోట్ల దేవాలయాలు కూల్చి లేదా వాటిని ఆక్రమించి పై కట్టడాలు మార్పు చేసి మరీ మసీదులు లేదా దర్గాలు కట్టారు.
తిరుపరంకుండ్రం తీసుకుంటే, 33 సెంట్స్ దర్గా దాని మెట్ల ప్రాంతం తప్ప మిగతా ప్రాంతం అంటే కొండ మీద ఉన్న దీప స్తంభం తో సహా మొత్తం కొండ చుట్టుపక్కల ప్రాంతాలు కలిపి ఎకరాల ఆస్తి హిందూ దేవాలయనిదే అని 1920లలోనే బ్రిటీష్ ప్రభుత్వం ఉండగా కోర్టు తీర్పు ఇచ్చింది.
అసలు కొండల మీద ఆలయాలు నిర్మించడం అనేది కేవలం హిందూ సంప్రదాయం మాత్రమే. అసలు అక్కడ ఒక శివాలయం ఉండేదనీ దానినే దర్గా గా మార్చారు అని దాని రాతి కట్టడం, గర్భ గృహం, లోపల చెక్కిన రాతి స్తంభాలు చూసి కొందరు హిందువులు అంటారు. ఆ విషయం పక్కన పెట్టినా....
* ఆ దేవాలయం హిందువుల సొత్తు అయినా దానిని నిర్వహించుకుందికి వారికి హక్కు లేదు.
* ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి గా ఏర్పాటు చేసిన రాజకీయ నాయకులు ఉన్న ట్రస్ట్ బోర్డు ఆ హిందూ దేవాలయం నిర్వహిస్తుంది. దానిలో ఒక క్రిస్టియన్ కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్.
* హిందువులు తమ దేవాలయ ఆస్తి స్థలం లో దీపం వెలిగించుకుందికి ఇతర మతస్తులు అనుమతి దేనికి?
* హిందువులు కోర్టుకు పోవలసిన అవసరం ఏంటి?
సరే హిందూ భక్తులు కోర్టుకు పోయారు.
* ఆ హిందూ దేవాలయ పద్ధతులను హిందూ భక్తుల మనోభావాలను గౌరవించి రక్షించవలసిన ట్రస్ట్ బోర్డు హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకం గా హిందువులు ఇచ్చిన హుండీ డబ్బులతోనే కోర్టులో హిందువులు వేసిన కేసు వ్యతిరేకించడం ఏమిటి?
* హై కోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ హిందూ భక్తులకు అనుకూలంగా తీర్పు ఇస్తే అదే భక్తులు ఇచ్చిన హుండీ దానం డబ్బులతో లక్షలు ఖర్చు చేస్తూ సెలబ్రెటీ లాయర్ల ద్వారా వారి కోరికకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు లో అప్పీల్ చేయడం ఏమిటి?
* సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా మాకు నచ్చిన పద్దతి ప్రకారమే వెలిగిస్తాం అని ఆఫ్టర్ అల్ ఒక దేవాలయ ట్రస్ట్ బోర్డు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడం ఏమిటి?
ఇదా ఈ దేశ మెజారిటీ మతస్తులు అయిన హిందువులకు సెక్యులరిజం పేరిట దక్కే న్యాయం?
ఈ విషయం లో పేరుకు హిందువు గా పుట్టి హిందువు లుగా చెప్పుకుంటూ బతుకున్న సెక్యులర్ మేధావులు సుప్రీంకోర్టు వ్యవహార శైలి ను తప్పు పట్టి దీనికి కారణం బీజేపీ RSS అనే అంటారు చూడండి.
క్రింద తిరుపుండ్రకుండం కొండ మీద ఉన్న దర్గా వీడియో చూడండి. ఈ వీడియో నిజంగా దర్గా లోపలి భాగమేనా అని AI GROK ని అడిగితే అవును అని నిర్ధారించి స్థానిక శిల్ప కళ ఉట్టిపడేటట్లుగా రాతి చెక్కడాలు స్తంభాలు గర్భ గృహం స్టైల్ లో దర్గా నిర్మించారు అని GROK చెప్పింది.
తమిళ నాట కుమారస్వామి ఇష్ట దైవం. నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొత్తం మదురై నగరంలో పండుగ వాతావరణం కనిపించింది. సాయంత్రం నుండి హిందువులు ఎక్కడ కుదిరితే అక్కడ దీపాలు వెలిగించుకుంటూ తమ ఆనందం వ్యక్త పరుస్తున్నారు.
క్రింద వీడియో చూడండి.
....చాడా శాస్త్రి....
కింకర్తవ్యం? retweeted
Modi was holding his ministers back from responding aggressively.
But perhaps now he has told them,
“Go ahead!”
and the first response itself is
lighting the Deepam! 🪔🪔🪔
😂🔥
కింకర్తవ్యం? retweeted
A big crowd of Muslims from Kerala and other parts arriving at #Thirupparankundram
Reported by Janam Tamil News channel.
కింకర్తవ్యం? retweeted
Today's victory for Hindus.
They got to light a lamp in their homeland with massive police protection and a court order.
Pardon my if I gag at our low bar.
This is the "independence" that Hindus fought for?
కింకర్తవ్యం? retweeted
Vetrivel Muruganukku Arogara!
வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!
वेट्रिवेल मुरुगनुक्कु अरोगरा!
కింకర్తవ్యం? retweeted
Tamils - hates north Indians
Tamils - we are dravidans not hindu
Tamils - speak in tamil or leave
Today they are not able to lit a deepam despite in majority.
Dear Tamils you deserve this 👏
కింకర్తవ్యం? retweeted
Tamil Hindus used to conquer seas upto Indonesia.
Today they beg an infidel rice bag performer to let them practice their faith.
కింకర్తవ్యం? retweeted
Tamil, Tamil, Tamil, Tamil. Tamils are not Hindus!
I'm Muslim, Muslim, Muslim. Tamils are not Hindus!
I'm Joseph, Joseph, Joseph. Tamils are not Hindus!
And the Hindus are Fools, fools, fools!


























