
Nation First Everything next. MERA BHARATH MAHAAN 🇮🇳🫡 Retweets are not Endorsed. #Politics #ProudHindu #BharathIsAHinduNation
India
Joined May 2010
- Tweets55.3K
- Following878
- Followers6.7K
- Likes56.2K
Sai Baba retweeted
2021 ZPTC అద్భుతమైన పోటీ..2026 Reserved పోటీకి దూరమైనా పార్టీ విజయమే లక్ష్యంగా కష్టపడ్డారు డేగల సతీష్ అన్న..కార్యకర్తలకు సీట్ల నుంచి వారి గెలుపు వరకు కీలక పాత్ర పోషించారు..ఇలాంటి నిబద్దతగా పనిచేస్తూ నాలుగు ఓట్లు తీసుకురాగలిగే వారిని కదా ప్రోత్సాహించాల్సింది..
@PawanKalyan
2021లో కాజులూరు ZPTC పోటీ చేసి వైసీపీ కీలక నాయకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు & అప్పటి మంత్రి పిల్లి సుభాష్ లకు చెమటలు పట్టించిన 30 ఏళ్ల సామాన్య జనసైనికుడు @degalasatishjsp అన్న..
వైసీపీ - 17,448
జనసేన - 16,793
పోరాటం చూశాం…ఈసారి విజయఢంకా వింటాం🎯
@PawanKalyan @itsRamTalluri
Sai Baba retweeted
అప్పుడు ఈ పోస్ట్ వేసినందుకు కొందరు కుహనా మేధావులు వాళ్లను మించిన కార్యకర్త ఇంకెవరూ లేనట్టు "ముఖ్య నాయకులు ఏం మాట్లాడాలో, ఏం చేయాలో నువ్వు చెప్తావా" అంటూ నీతులు చెప్పారు 😂😂😂
కట్ చేస్తే…అదే ముఖ్య నాయకుడి నియోజకవర్గంలో పోటీ చేసిన ఏకైక ZPTC గెలవలేకపోయారు !!
Sai Baba retweeted
బి ఫారాలు తెచ్చుకోవడం కాదు
ఎన్నికలు చేయాలి
ప్రచారం చేయాలి
ప్రజల్లో నిరంతరం ఉండాలి
వారి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి
వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి
పైన ఉన్న ప్రభుత్వం నుండి ఏ విధంగా లబ్ధి చేకూర్చగలమో వివరించి చెప్పాలి
మన నాయకుని నిబద్ధత, దీర్ఘకాలిక ఆలోచనలను వివరించాలి
ఓట్లు వేయించే సిస్టం ఏర్పాటు చేసుకోవాలి
బూత్ ఏజెంట్లను, వాలంటీర్లను వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువమందిని ఏర్పాటు చేసుకోవాలి
జనాలకి అప్పటికప్పుడు కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చాలి
నామినేషన్ ప్రక్రియ నుండి కౌంటింగ్ అయిపోయే వరకు ప్రతిరోజూ 18 గంటలు పనిచేయాలి
దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఓటింగ్ కు రప్పించాలి
కుటుంబాల వారిగా ప్రతిరోజూ ఓటర్లను కలుస్తూ ఉండాలి
సామ,దాన,అర్ధ... అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి
చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిపోవాలి
ముఖ్యంగా ఖర్చుకు వెనకాడకూడదు
10,00,000/- ఖర్చు అవుతాయి అని అంచనా ఉంటే 50,00,000/- రూపాయలు సిద్ధంగా ఉంచుకోవాలి
ఇవేమీ లేకుండా నాయకుని ఇమేజ్, పార్టీ క్రెడిబిలిటీ చూసుకుని ఏదో తూతూ మంత్రంగా వచ్చిన చందాల్లో ఒక 50-70% మాత్రమే ఖర్చుచేసి ఎన్నికల్లో గెలవాలి అని చూస్తే భంగపాటు తప్పదు కొన్నిసార్లు
Sai Baba retweeted
దీప కాంతుల వెలుగుల్లో మనందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, మన దేశ భవితవ్యం దేదీప్యమానంగా విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali
Sai Baba retweeted
దీపావళి ఆనందాల వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి
ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉండాలి. వ్యక్తుల అభివృద్ధితో పాటు వ్యవస్థల అభివృద్ధి కూడా కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
తెలంగాణ ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali
Sai Baba retweeted
May the light of Deepavali inspire us to overcome darkness with courage, spread hope through compassion and build a brighter future through collective action.
On this auspicious occasion, I extend my heartfelt wishes to every family. May Deepavali bring happiness, good health, peace and prosperity to all.
Let us renew our commitment to serve the people, uplift the underprivileged, protect our environment and ensure that progress reaches every section of society.
Let every light we kindle inspire us to serve with purpose and build a stronger, brighter and more inclusive Bharat.
Wishing everyone a Happy and Prosperous Deepavali!
- @PawanKalyan
#HappyDeepavali #Deepavali
Sai Baba retweeted
శ్రీ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఆనందం, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- @PawanKalyan
@TelanganaCMO @PIBHyderabad @PIB_India @IPR_AP @pibvijayawada @IPRTelangana
Sai Baba retweeted
भारत रत्न एवं पूर्व उप-प्रधानमंत्री आदरणीय श्री @_LKAdvani जी को जन्मदिन की आत्मीय शुभकामनाएं।
राष्ट्र निर्माण में आपका योगदान अतुलनीय है। आज़ाद भारत की राजनीति को दिशा देने और देश के विकास में आपकी अहम भूमिका रही है। आपकी दशकों की जनसेवा हम सभी को प्रेरित करती है।
मैं, भगवान श्री लक्ष्मीपति बालाजी से आपके उत्तम स्वास्थ्य की कामना करता हूँ। - @PawanKalyan
#LKAdvani
Sai Baba retweeted
నా అన్న! @DrVishwaksenJSP
మా అమ్మ కోసం…
మా నాయకుడి కోసం…
ఎచ్చెర్ల కొట్టి చూపించాడు…🙏🏻
Sai Baba retweeted
నిడమానూరులో జనసేన ఘన విజయం
• జనసేన - 1,095 ఓట్లు
• వైసీపీ - 267 ఓట్లు
• కాంగ్రెస్ - 18 ఓట్లు
• నోటా - 19 ఓట్లు
• చెల్లనివి - 23 ఓట్లు
జనసేనకు 828 ఓట్ల మెజారిటీ.
Sai Baba retweeted
దీపావళి శుభాకాంక్షలు
ప్రతి లోగిళ్ళలో వెలుగులు నింపి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని. శుభాలను ఆహ్వానించే వెలుగుల పండగ దీపావళి. ఈ పర్వ దినాన ప్రతి భారతీయుడికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. దీప కాంతిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే ఘన సంస్కృతి మనది. నరకాసురుడు అనే రాక్షసున్ని వధించాక మానవాళికి సుఖసంతోషాలు లభించాయి. ఆ సంతోషంతో దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటున్నాము. ప్రజలందరికీ దీపావళి పర్వదినాన సంపూర్ణ ఆయురారోగ్యాలు, శుభాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కాంతి రేఖలను ప్రసరింపజేస్తోంది. సంక్షేమ దీపాలను వెలిగిస్తోంది. స్థానిక ఎన్నికలలో పట్టణ, పల్లె ప్రజలు - ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికీ, అందిస్తున్న సంక్షేమ పథకాలకీ మద్దతు తెలిపి కూటమి పక్షాలకు విజయాన్ని అందించి ముందుగానే దీపావళి వేడుకను తీసుకువచ్చారు.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
Sai Baba retweeted
Rs. 20,397 Cr for Villages under #PallePanduga 1.0, 2.0 and 3.0 💥💥
ALL TIME RECORD 💥💥
Deputy CM @PawanKalyan on Duty ❤️🔥❤️🔥💯💯
Sai Baba retweeted
Janasena Raising ❤️🔥❤️🔥📈📈📈
Janasena crosses 201 MPTC seats so far 💥💥💥❤️🔥❤️🔥
JSP won 179 MPTCs in 2021 elections
Sai Baba retweeted
హైదరాబాదుకు చెందిన ప్రముఖులు వి. శ్రీనివాస్ (కుత్భుల్లాపూర్ నియోజకవర్గం 3 వ డివిజన్), ఎన్. శ్రీధర్ రావు (మేడ్చల్ నియోజకవర్గం 298 వ డివిజన్), కోటిపల్లి దుర్గా (దేవేంద్ర నగర్ 225 డివిజన్) జనసేన పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్ళి శ్రీ రామ్ తాళ్ళూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్.కె. సాగర్, వీర మహిళా నాయకురాలు శ్రీమతి మండపాక కావ్య పాల్గొన్నారు.
#JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana
Sai Baba retweeted
ఎంపీటీసీ తొలి ఫలితాల్లో జనసేన జోరు.. ఇప్పటివరకు 11 స్థానాల్లో విజయం
#JanaSena
Sai Baba retweeted
సాలూరు 📍
సాలూరులో పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కి, టీడీపీ రెబల్‌కు ప్రచారం చేయడమే కాకుండా, వైసిపి గెలిచినా పర్లేదు.. జనసేన గెలవకూడదు అని పనిచేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై @NCBN @naralokesh ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే విషయాన్ని మనకు కొల్లు రవీంద్ర గారు తెలియజేస్తారు 🙂
Sai Baba retweeted
ఆ నాయకులు ఎదైన ముందడుగు వేస్తే కేంద్ర కార్యలయంలో ఉండే ఒక జబల్ పూర్ మహారాజు కాల్స్ చేస్తాడు 'ఎవర్ని అడిగి చేస్తున్నారు' అని 🙃
నాయకుడు ఒక్కడే అన్ని చేయలేడు.
బాహుబలి/యలమంచిలి OG అని చెప్పుకు తిరిగే నాయకులారా, పార్టీ నిర్మాణ బాధ్యతలు తీసుకోండి, MLAలుగాా గెలిస్తే సరిపోదు, ప్రతి జిల్లాలో పార్టీ నిర్మాణ పనులు చేపట్టండి.
ప్రభుత్వ స్థలాల కోసం కనీసం అప్లికేషన్లు పెట్టడానికి చేతులు రావడం లేదా? @JanaSenaParty
Sai Baba retweeted
Deputy CM @PawanKalyan on duty 💥
The road at Kedavai Gram Panchayat, Parvathipuram Manyam District, has been transformed under #AdaviThalliBata like thousands of KM of tribal roads, which were transformed 🎯🎯
A PROMISE MADE TO OUR TRIBAL BROTHERS AND SISTERS, A PROMISE DELIVERED! | KEDAVAI, PARVATHIPURAM MANYAM
Under the vision and commitment of Hon’ble Deputy CM Shri @PawanKalyan garu, the road at Kedavai Gram Panchayat, Parvathipuram Manyam District, has been transformed under #AdaviThalliBata.
Development is reaching every corner of our tribal regions, bringing better connectivity and new hope to remote communities.





























