BC Janardhan Reddy Official (@bcjrofficial) header
BC Janardhan Reddy Official (@bcjrofficial) profile picture

Politician | Minister for Roads & Buildings, Infrastructure & Investments, Govt. of Andhra Pradesh | M.L.A - Banaganapalle | Telugu Desam Party

Banaganapalli
Joined November 2023
Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)Photo by BC Janardhan Reddy Official (@bcjrofficial)
విద్యార్థుల్లో స్వీయ అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, గణితం, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో బనగానపల్లి మండలంలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ (PAL) ల్యాబ్‌లను ప్రారంభించాం. ఒక్కో పాఠశాలకు 30 ట్యాబ్‌లను కేటాయించి డిజిటల్ అభ్యసనానికి అవకాశం కల్పించాం. ఆధునిక సాంకేతికతతో విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరుస్తూ, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం. #DigitalEducation #PALLabs #GovernmentSchools #BCJR #BCJanardhanReddy #BCJRForBanaganapalle #Banaganapalli
4
15
367
It was a pleasure meeting Maharashtra Minister Shri @NiteshNRane ji recently. Glad to see him highlight Andhra Pradesh’s remarkable fisheries growth in his recent podcast, recognising our state as a leader in fish production. With nearly 55 lakh tonnes of annual production, Andhra Pradesh continues to set benchmarks in the fisheries sector.
1
7
1
74
5,265
ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరం. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
1
6
280
సముద్ర అలలతో నిరంతరం పోరాడుతూ దేశ ఆహార భద్రతకు, ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్న మత్స్యకారుల సేవలు అభినందనీయం. వారి సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు! #WorldFisheriesDay #BCJR #BCJanardhanReddy #AndhraPradesh
1
9
89
నంద్యాల జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం.. #Nandyal #BCJR #BCJanardhanReddy #TeluguDesamParty
4
27
616
ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన సామాన్య కార్యకర్తకు సైతం సముచిత గుర్తింపు కల్పించి, ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం టీడీపీతో, @ncbn గారితోనే సాధ్యం.
#APLocalBodyElections #CheppaamChestunnaam తెలుగుదేశం పార్టీ మైనారిటీలు, బీసీలు, ఇతర వెనుకబడ్డ వర్గాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి నిరూపితమైంది. టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ గా ఉన్న బుర్హానుద్దీన్ కు నంద్యాల జెడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. టీడీపీ క్లస్టర్ ఇన్ ఛార్జ్ నుంచి జెడ్పీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న బుర్హానుద్దీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. #ChandrababuNaidu #AndhraPradesh
1
16
306
BC Janardhan Reddy Official retweeted
#APLocalBodyElections #CheppaamChestunnaam తెలుగుదేశం పార్టీ మైనారిటీలు, బీసీలు, ఇతర వెనుకబడ్డ వర్గాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి నిరూపితమైంది. టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ గా ఉన్న బుర్హానుద్దీన్ కు నంద్యాల జెడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. టీడీపీ క్లస్టర్ ఇన్ ఛార్జ్ నుంచి జెడ్పీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న బుర్హానుద్దీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. #ChandrababuNaidu #AndhraPradesh
2
51
1
406
11,630
వెల్దుర్తి – కోడుమూరు రహదారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.21.09 కోట్లతో 11.5 కిలోమీటర్ల మేర సింగిల్ లేన్ రహదారిని డబుల్ లేన్‌గా అభివృద్ధి చేస్తుండగా, ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. హంద్రీ నదిపై భారీ వంతెన నిర్మాణంతో వర్షాకాలంలోనూ సురక్షిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ రహదారితో పత్తికొండ, కోడుమూరు ప్రాంతాలతో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. #VeldurthiKodumuruRoad #RoadDevelopment #BCJR #BCJanardhanReddy #AndhraPradesh
1
11
1
41
831
నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా షేక్ బుర్హానుద్దీన్ గారు, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నంద్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో సహచర మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ గారు, ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి గారు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు, గిత్తా జయసూర్య గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు జడ్పీ చైర్మన్‌తో పాటు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన షేక్ బుర్హానుద్దీన్‌ గారికి శుభాకాంక్షలు తెలిపాను. నూతన పాలకవర్గం ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించాను. #Nandyal #BCJR #BCJanardhanReddy #TeluguDesamParty
4
16
464
బనగానపల్లె నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు జడ్పీటీసీ సభ్యులు షేక్ బుర్హానుద్దీన్ గారు, గడ్డం నారాయణమ్మ గారు, బెలూ వరలక్ష్మి గారు, చల్లా విజయ భాస్కర రెడ్డి గారు, నంద్యాల రమాదేవి గారికి శుభాకాంక్షలు. #ZPTC #Banaganapalle #BCJR #BCJanardhanReddy
6
18
491
బనగానపల్లె నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టిన ఐదుగురు MPP లకు శుభాకాంక్షలు. #Banaganapalle #MPP #TeluguDesamParty #BCJR #BCJanardhanReddy
2
14
352
టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి నుంచి నంద్యాల జడ్పీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న బుర్హానూద్ధిన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. #NandyalZPChairman #TeluguDesamParty #BCJR #BCJanardhanReddy #Banaganapalle
2
13
3
101
7,449
బనగానపల్లె సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి బీసీ ఇందిరా రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాను. #APLocalBodyElections #BCIndiraReddy #BCJR #BCJRForBanaganapalle #Banaganapalle
2
11
1
139
6,502
పోరాట పటిమకు ప్రతిరూపం.. ధైర్యసాహసాలకు నిలువెత్తు నిదర్శనం! దేశభక్తి, తెగువ, ఆత్మగౌరవంతో చరిత్రలో చెరగని ముద్ర వేసిన వీరనారి రాణి లక్ష్మీ బాయి జయంతి గారి సందర్భంగా ఘన నివాళులు. #RaniLakshmibaiJayanti #BCJR #BCJanardhanReddy #AndhraPradesh
3
1
14
339
అక్వాన్ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు ఆర్‌ అండ్‌ బీ శాఖ సర్వసన్నద్ధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 46 కంట్రోల్ రూమ్‌లు, 46 మంది నోడల్ అధికారులు, 280 ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, 565 జేసీబీలు, 543 పవర్ సాలు సిద్ధం చేశాం. జాతీయ రహదారులపై ప్రత్యేక ఏర్పాట్లతో 24 గంటల పర్యవేక్షణ చేపడుతున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలి. #CycloneAlert #RandBupdates
2
5
220
బనగానపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. నాకు మీ ఆశీస్సులు అందించి ఆశీర్వదించండి... #LocalBodyElection2026 #BCIndiraReddy #BCJR #BCJRForBanaganapalle #Banaganapalle
1
11
1
64
1,934
అవుకు, బనగానపల్లె పట్టణ ఎన్డీఏ కూటమి నాయకులతో కాపులపల్లె ఫాంహౌస్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని, గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని సూచించాను. ప్రతి గ్రామంలో కూటమి విజయానికి పటిష్టమైన ప్రణాళికతో సమష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశాను. #LocalBodyElection2026 #BCJR #BCJanardhanReddy #TeluguDesamParty #Banaganapalle
2
10
205
నాడు: గుంతల రహదారిలో అవస్థలు.. నేడు: సాఫీగా సాగుతున్న ప్రయాణం.. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #AndhraPradesh
1
9
22
405
బనగానపల్లె శివారులోని కాపులపల్లె ఫాంహౌస్‌లో ఎన్డీఏ పట్టణ కూటమి నాయకులతో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సన్నద్ధత సమీక్ష సమావేశంలో పాల్గొన్నాను. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను విజయపథంలో నడిపించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాను. #LocalBodyElections2026 #BCJR #BCJanardhanReddy #BCJRForBanaganapalle #Banaganapalle
3
15
314
అవుకు మండలం వేములపాడులో ఓసీ, బోయపేట కాలనీల్లో పల్లె పండుగ 2.0 కింద రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం.. #BCJR #BCJanardhanReddy #BCJRForBanaganapalle #Banaganapalle #IdhiManchiPrabhutvam
3
1
15
360