X Bro, let's talk ! (@bro_letstalk) header
X Bro, let's talk ! (@bro_letstalk) profile picture

No account hacked . tweets are not my own .

Joined September 2023
Photo by X Bro, let's talk ! (@bro_letstalk)Photo by X Bro, let's talk ! (@bro_letstalk)
#AndhraPradesh Just as every attempt by @ncbn in the last 8 months has failed, today's package offer to #VizagSteel will undoubtedly fail as well. Special status to special package Amaravathi grants to loans A special privatization package -@ysjagan #VizagSteelPlant. #uturnbabu @PawanKalyan @narendramodi
5
8
1
51
35,524
Chomu @KreatelyMedia, why aren’t you barking now?
Not A Mining zone! But Our Very Own Rushikonda. @ncbn @PawanKalyan - Man of Destruction!
1
101
#FBI~GUNTUR
1
191
😎
Met HH Sri Sri Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swamy garu and took his blessings before starting my padayatra
10
388
👇
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మీ రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు? ▪️ 2024-25 విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్‌ నిర్ధారించింది. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్‌ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్‌ లెక్కలే. ▪️2025-26 విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు? 2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్‌ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి. అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు. మీరు సవరించిన బడ్జెట్‌ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్‌ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు. ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్‌ నెల కూడా రాలేదు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు? ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు? వారికి చెల్లింపులు ఎలా చేశారు? ▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్‌ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి. 4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్‌ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం. మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా? 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్‌ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది. ▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు? ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం. మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు? పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి? గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు? ▪️వాస్తవాలు చూస్తే.. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్‌ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి), 2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, 2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు. దీనికి అదనంగా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం. కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్‌ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే. అంటే రూ.2,800 కోట్లు. ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు. ▪️బకాయిలు వెంటనే చెల్లించండి చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి. ఇదిగో ఆధారాలు…
1
11
297
👇
The only time Owaisi spoke in Telugu!
3
237
Okadu 2.0 inkodu 3.0 So power change avuthay , Telugu states lo rampage vuntadi ithy 👍👍
1
21
699
🐒
ఋషికొండ ను 1997 లోనే తన బినామీ లకు 99 సంవత్సరాలకు వ్రాసిచ్చిన చంద్రబాబు .. హైకోర్ట్ తిట్టి అ టెండర్ లను కోట్టేసింది లేకుంటే ఎప్పుడో బాబు దోచేసేవాడు #EndOfTDP #EndOfChandrababu
2
217
It’s really not fair, bro @naralokesh. You should find a way to help him out. You can play the Big Brother role, let him be at peace...
అరేయ్ పచ్చ మందా… ఎంత నీచమైన బతుకురా మీది! 😡 ఇదేనా మీరు చేస్తున్న తప్పుడు ప్రచారం? జనవరి 2024లోనే సాయి కార్తీక్ సిటీ సెంటర్ కబ్జాకు గురైందంటూ, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, ఎడిట్ చేసిన చిత్రాలతో టీడీపీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తూ YSRCPపై బురద చల్లుతున్నారు. నా షాపింగ్ కాంప్లెక్స్ కబ్జాకు గురైంది ఆగస్టు 5, 2024న… అది కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత! అది కూడా టీడీపీ నాయకులే కబ్జా చేశారు 😡 మార్ఫింగ్ ఫొటోలతోనో, ఎన్ని అబద్ధపు ప్రచారాలతోనో చరిత్రను మార్చలేరు. వాస్తవాలను దాచలేరు! 😡🙏 #JusticeForMurali #SaveAPfromTDP
1
11
484
Let’s see how many fake mous this time 🤣🤣 #FakeTDP
2
14
512