Professor Protest (@datapelter) header
Professor Protest (@datapelter) profile picture

Constitutionally obsessed Statutory body for protesting on subtly irrelevant, mildly sensible and highly contentious matters !!

For the Well ! by the Well
Joined February 2019
Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)Photo by Professor Protest (@datapelter)
నా పొడవైన త్రెడ్ లు టైం లైన్ లో కలిసిపోయి వేతకాలంటే చాలా కష్టం గా తయారు అయ్యాయి. అందుకే ఈ త్రెడ్. దీన్ని ప్రొఫైల్ కి పిన్ చేస్తాను. దాంతో చదువుకోవటం సులభం అవుతుంది అని ఓ పిచ్చి ఆశ...
6
50
4
165
321,831
ఎక్కడ రాకపోయినా పర్లేదు కానీ ఈసారి తెలంగాణ లో మన పార్టీ వాడే సిఎం అవ్వాలి @narendramodi గారు !! తెలంగాణ లో బిజెపి సీఎం అయిన రోజు వీళ్ల ఏడుపులు ఆకాశాన్ని అంటాలి!!
Independent India lo okkasari kuda telangana lo BJP CM ledu 🤡 Last ki vellu kuda mandhi medha eydusthunnaru.🤡🍊🍊
1
2
14
441
Mari PJ ante ?
2
1
8
651
It's time to leave this party and join BJP @KushalMaddala !!
దూరం దూరం..😥 ఓట్లు అడిగేటప్పుడు దూరం ఉండే అడిగిండా..?
1
9
1,026
స్క్రిప్టు,ప్యాకేజీ ఇస్తే ఏది పడితే అది మాట్లాడే వాడి మాటలు పట్టుకొచ్చి రుద్దమాకు !
బాత్రూమ్ల మీద డబ్బులు దోచుకున్న నీచమైన పార్టీ ఒకే ఒక్క పార్టీ అది మన బత్తాయి పార్టీ..
2
4
27
884
అప్పుడు ఇలా థాంక్స్ చెప్పుకునే వాళ్ళు !!!
సీట్ల సర్దుబాటు చర్చలకు కట్ అవుట్ పంపినా బాగుండే.😭😭
5
6
3
77
2,814
భారత దేశానికి వెన్నుపోటు పరిచయం చేసింది.. ఇప్పుడు అదే స్పూర్తి తో మహారాష్ట్ర లో..
Maharashtra BJP goes all out against ally who is back stabbing them since last few Elections. State BJP Vice President Keshav Upadhye says party has evidence of NDA partner that worked against BJP in MLC polls.
3
469
రేపు నో స్పేసెస్!!! అటెండింగ్ సెమినార్ with questions
2
2
16
994
శిల మోసే గాయాలే కావా శిల్పాలు నీ ఓటమి చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు అడుగేసిన చోటల్లా జీరో ఫలితాలు... ప్రజలంతా ఛీ అన్నా,మారవస్సలు ... నువ్వే మా బీజేపీ గెలుపు గుర్రమూ.. రాహులూ .. రాహులూ నీకు దండాలు... మమ్మల్ని గెలిపించు మరొక్క మారూ !!!
1
3
9
517
India's Top Comedy Show is going live Tomorrow... Don't miss your favorite Comedians speak their hearts out for a good laugh...
మాక్ పార్లమెంట్ నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30వ తేదీన ఖర్గే నివాసంలో మాక్ పార్లమెంట్
1
5
17
634
బీఫారంలు ఇవ్వడం కూడా చేతకాని పార్టీతో బీజేపీ వెళ్ళడం పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకు పోవడం లాంటిది... వాళ్ళని జీవితాంతం టెల్గు దేషం జండాలే మోసుకోనివ్వండి!!
జన సైనికులకు ఒక ప్రశ్న... 2029 లో కూడా టీడీపీ తో కలిసి ఉంటే గౌరవప్రదమైన సీట్లతో పార్టీ కొనసాగుతుంది అని పవన్ గారి అభిప్రాయం అనిపిస్తోంది. అలా వద్దు, విడిగా బీజేపీ తో కలిసి పోటీ చేసి ఎన్ని సీట్లు వచ్చిన పర్లేదు అంటారా, వద్దులే టీడీపీ తో సర్దుకుపోవడమే సరి అయిన నిర్ణయం అంటారా ?
51%టీడీపీ తో పొత్తులో ఉండటం
49%బీజేపీతో కలిసి పోటీ చేయడం
210 votes • 4 days
2
2
11
526
సింహాచలంలో 8 మంది చచ్చిపోతే ఇప్పుడు మెట్లు కడాగాలా అని అడిగిన దెయ్యాలు ఇప్పుడు నీతులు చెప్తున్నాయ్ రా అజామూ.... అర్జంటుగా పరమాన్నం వండండి రో !!!
6
23
526
అగ్గి పుల్లా, సబ్బు బిళ్ళా... రోడ్డు మీద లారీ, బ్లాకు కాని మోరీ.. అటో లో పోరీ, ప్లేటులోన పూరీ... కాదేదీ రుద్దుడుకి అనర్హం... రుద్దరా మళ్ళీ మళ్ళీ... ఈ సైనిక్ పెళ్ళి... జరగాలి మళ్ళీ మళ్ళీ !!
7
27
5,511
బాబా... రాహుల్ బాబా... నువ్వు లేక అనాథలం.. బ్రతుకంతా SIR మయం.. బాబా.. రాహుల్ బాబా ఇక ఈ అవమానమూ మెమోరవలేము.. Evm DLM లు మేం వేయలేము.. బ్యాలెట్ పేపర్లోనూ మనం గెలవలేమూ .. పార్టీ బందు పెట్టీ ఇటలీ పోదా మూ పిజ్జాతో పాస్తా తింటూ గడిపేద్దాo మనమూ !!
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held using ballot papers. Guess how many seats Congress won? 🧐
2
2
1
10
862
That person maybe Famous Drunkard from Telangana
Congress Kerala Apologises To CJI Surya Kant For Disrespectful X Post, Says Person Liable Removed The KPCC stated that the post was unauthorised and did not reflect the organisation's official policy. #SupremeCourt #Congress @INCKerala livelaw.in/top-stories/congr…
1
4
526
And they accuse Modi for vote chori !!
Replying to @Shika_Reddy
Congress ex councillor lives in my building. BLO gave the forms to him and he never told me. BLO never visited, later got the message that people were informed privately by that councillor. 🥲
1
5
402
రేపటి స్క్రిప్ట్ ఈరోజే పంపిస్తున్నారు తమ్ముళ్లు
కనీసం తుఫాను తీరం దాటేదాకా అన్నా ఆగచ్చు కదరా... మరీ ఇప్పుడే మొదలు పెట్టాలా భజన !!
6
22
2
83
10,306
నిద్ర మానుకుని మరీ వినే కంటెంట్ ఏమీ లేదు.. As usual త్రిశూల వ్యూహం, కుంభీపాక వ్యూహం లాంటి ఎత్తులు !!
3
12
104
2,693