Devineni Uma (@DevineniUma) header
Devineni Uma (@DevineniUma) profile picture

Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitter

Gollapudi, Vijayawada
Joined March 2012
Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)Photo by Devineni Uma (@DevineniUma)
గుడా మాజీ చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని వారి నివాసంలో రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు @Adireddy_Vasu గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రుడా చైర్మన్ @boddu_avrc గార్లతో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #Rajahmundry #DevineniUma #Ganni #Adireddy #Boddu #Kutami #TDP #Rajamahendravaram #AndhraPradesh
1
21
1,187
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోలమూరు పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ @GORANTLA_BC గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం, బిజెపి, జనసేన బలపరిచిన అభ్యర్థి పిన్నమరెడ్డి ఈశ్వరుడు గారిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో, సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటును కీలకంగా భావించి గ్రామంలోని ప్రతి ఓటరును కలిసి కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతు కోరుతూ వారి విజయానికి కృషి చేయాలని సూచించడం జరిగింది. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Kutami #Rajamahendravaram #DevelopmentAndWelfare #AndhraPradesh
1
20
515
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్ లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శాసనసభ్యులు @GORANTLA_BC గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కూటమి నాయకులతో కలిసి పాల్గొని కూటమి బలపరిచిన అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. రెండున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరిస్తూ మేయర్ అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు, అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి, సంక్షేమానికి మరింత బలాన్ని చేకూర్చే దిశగా కూటమి శ్రేణులు ముందుకు సాగాయి. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Kutami #Rajamahendravaram #DevelopmentAndWelfare #AndhraPradesh
3
22
607
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారి కార్యాలయంలో నిర్వహించిన కూటమి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొని ఎన్నికల వ్యూహం, పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జి అరవింద్ భగారియా గారు, ఎంపీలు @PurandeswariBJP గారు, భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, ఎమ్మెల్యేలు @MeeNallamilli గారు, @GORANTLA_BC గారు, @Adireddy_Vasu గారు, రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు @boddu_avrc చౌదరి గారు, మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి గారు తదితర కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల ప్రచార వ్యూహం, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పాలన కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని స్పష్టం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ లక్ష్యమైన అభివృద్ధి, సంక్షేమ పాలనను నగరంలోని ప్రతి ఇంటికీ చేరవేయడంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఐక్యత, నాయకుల సమన్వయం, కార్యకర్తల అంకితభావంతో ఎన్నికల బరిలో సమష్టిగా పనిచేస్తే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని తెలియజేయడం జరిగింది. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Kutami #Rajamahendravaram #DevelopmentAndWelfare #AndhraPradesh
4
96
3,771
తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట, వెన్నెముక. 45 ఏళ్లుగా పార్టీని కాపాడింది వాళ్ళే. స్థానిక ఎన్నికల్లో బీసీలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు ఇచ్చాం. జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశాం. #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #DevineniUma #AndhraPradesh
7
37
488
నాడు గొడ్డలి పార్టీ పాలనలో స్థానిక ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చించేసి దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్ లతో ఏకగ్రీవాలు చేసుకుంటే.. నేడు కూటమి పాలనలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. రౌడీ రాజ్యానికి, ప్రజా పాలనకు ఉన్న తేడా ఇదే. #APLocalBodyElections #DevineniUma #AndhraPradesh
2
11
341
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే @GORANTLA_BC గారితో కలిసి సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేస్తున్న పలువురు నాయకులు, కార్యకర్తలను అభినందించడం జరిగింది రాజమండ్రి కార్పొరేషన్‌లో కూటమి జెండా ఎగరాలి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలి కూటమి పార్టీల మధ్య ఐక్యత, నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తల మధ్య సహకారం ఎన్నికల ప్రచారంలో కీలకం చిన్న చిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, వ్యక్తిగత అంశాలకు తావివ్వకుండా కూటమి అభ్యర్థుల గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి ప్రతి డివిజన్‌లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని పటిష్టం చేసి.. ప్రతి డివిజన్‌లో పార్టీ శ్రేణులంతా బాధ్యతగా వ్యవహరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి రాజమండ్రి నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా కూటమి నాయకత్వం, కార్యకర్తలంతా సమష్టి కృషితో ఎన్నికల కార్యాచరణను కొనసాగించి కూటమి ఐక్యతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Gorantla #Rajahmundry #Kutami #AndhraPradesh
2
48
1,286
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు @GORANTLA_BC గారితో కలిసి కూటమి నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యి సమన్వయంతో సమిష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరడం జరిగింది. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Gorantla #Rajahmundry #Kutami #AndhraPradesh
2
16
561
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాడ పద్మ గారిని రాజమండ్రిలో కలిసి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ గారితో పాటు జడ్పీటీసీ సభ్యులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు @boddu_avrc గారు, మండపేట ఎమ్మెల్యే @JogeswararaoV గారు, అనపర్తి ఎమ్మెల్యే @MeeNallamilli గారు, అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ @Manoj_nallamill గారు, మండపేట జనసేన ఇన్‌ఛార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ గారితో పాటు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. #DevineniUma #TDP‌ #EastGodavari #Boddu #Vegulla #Nallamilli #RuralDevelopment #KutamiGovernment
2
33
597
వైసీపీ హయాంలో ఆరు గొడ్డళ్లు, మూడు కత్తులు అన్న రీతిలో.. స్థానిక ఎన్నికల్లో ఎవ్వరినీ నామినేషన్ వేయనివ్వకుండా దాడులు, దౌర్గన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలీసులు భారీ భద్రతతో తమ వాహనాల్లో తీసుకెళ్లి మరీ అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తున్నారు. #YCPMarkViolence #APPanchayatElections #APLocalBodyElections #YcpCriminalPolitics #YSRCPRowdyism #DevineniUma #AndhraPradesh
4
25
500
గుంటుపల్లి సీఏ కన్వెన్షన్ నందు జరిగిన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వాస్తవ్యులు బొర్రా రవికుమార్ శ్రీమతి సరిత గార్ల కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు వెంకట కాంతి సూర్య, జ్ఞాన దీపిక లకు అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది.
3
42
2,959
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మంత్రి @KolluROfficial గారి నివాసంలో మాజీ మంత్రి దివంగత నడకుదిటి నరసింహారావు గారి సతీమణి మరియు రవీంద్ర గారి సోదరి నడకుదిటి శేష నాగమల్లేశ్వరి గారి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
2
2
111
5,576
దేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, భారతీయ మహిళా శక్తికి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆ వీరనారి స్మృతికి నా ఘన నివాళులు. మాతృభూమి దాస్య శృంఖలాలను ఛేదించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రణరంగంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ధీర వనిత ఆమె. తొలి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన విప్లవ జ్యోతి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె వీరత్వం, తెగువ, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తిదాయకం. #JhansiRaniLaxmibai #NariShakti #DevineniUma
1
4
22
384
మాజీ మంత్రి స్వర్గీయ నడకుదిటి నరసింహారావు గారి సతీమణి మరియు రాష్ట్ర మంత్రి వర్యులు @KolluROfficial గారి సోదరి నడకుదిటి శేష నాగమల్లేశ్వరి గారి మరణం బాదాకరం. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
1
1
49
1,192
రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబుగారు ఎలా గట్టెక్కించగలరని అనుకున్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నా చంద్రబాబుగారి నేతృత్వంలో రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి అవుతుంది. విశాఖకు గూగుల్ ఏఐ హబ్ రావడం ఏపీకే కాదు, దేశానికే గర్వకారణం. - కేంద్ర హోమ్ శాఖామాత్యులు అమిత్ షా గారు #RamojiExcellenceAwards2026 #ChandraBabuNaidu #AmitShah #DevineniUma #AndhraPradesh
7
20
209
3,877
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ఏపీ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారా అని నేను మొదట భావించాను. కానీ ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరుగులు పెట్టిస్తున్నారు. వచ్చే 10 ఏళ్లలో సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుతుంది. #RamojiExcellenceAwards2026 #ChandraBabuNaidu #AmitShah #DevineniUma #AndhraPradesh
1
2
33
514
రామోజీరావు గారు తెలుగు జాతి కీర్తి, తరతరాలకు స్ఫూర్తి. ఎవరికీ తలవంచని వ్యక్తిగా కోట్లాది మంది పాఠకుల విశ్వాసాన్ని, అభిమానాన్ని సంపాదించుకుని "ఈనాడు" పత్రికను ఒక బలమైన గొంతుకగా ఎదిగేలా చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. జీవితంలో పైకి రావాలనుకునేవారు ఆయన చరిత్రను తెలుసుకుంటే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశం ఉంది. #RamojiExcellenceAwards2026 #ChandraBabuNaidu #DevineniUma #AndhraPradesh
1
4
101
850
రాజమహేంద్రవరం అభివృద్ధికోసం కూటమికి ప్రజలు అండగా నిలవాలని కోరడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జానకిరామయ్యను ఆదరించి, తమ విలువైన ఓటుతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. చైర్మన్ అభ్యర్థి శ్రీదేవి సహా అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తున్న తీరును ప్రజలకు వివరించడం జరిగింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని కోరడం జరిగింది. ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలపై అవగాహన కలిగి, ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసే ప్రజాప్రతినిధుల ఎంపిక ఎంతో కీలకమని.. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు స్థానిక సంస్థల ద్వారా మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందని వివరించడం జరిగింది. రాజమహేంద్రవరం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు, నిబద్ధత, ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావం వంటి అంశాలను పరిశీలించి తమ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Gorantla #Boddu #Rajahmundry #Kutami #AndhraPradesh
1
9
280