Devipriya Golla✌️✌️ (@devipriyaG4) header
Devipriya Golla✌️✌️ (@devipriyaG4) profile picture

చంద్రబాబు గారి భక్తురాలిని 🙏😍❤️లోకేష్ అన్న అభిమానిని 🔥😍 రాజోలు నియోజకవర్గం కోనసీమ 🌴

Razole, India
Joined January 2022
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కలిసి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన షర్మిల గారు
3
55
567
మోస్ట్ డైనమిక్ హోమ్ మినిస్టర్🔥 అనిత వంగలపూడి గారు 🔥🔥❤
1
14
98
ఒక సామాన్య కార్యకర్త నుండి, ఎదిగిన నాయకుడు,✌🏻 తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కమిటీని సమర్థవంతంగా నడిపిన, గొప్ప లీడర్,👌🏻 మంచి నాయకుడు గోపాలపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న, ఎమ్మెల్యే సార్ మా మద్దిపాటి వెంకట రాజన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు🎂😍
4
81
అంత గొప్పోడికి, నీలాంటి గొప్పోల్లే పుడతారు! 🤝 ❤️🙏 @naralokesh #Narachandrababunaidu
2
10
398
దాదా ధమాకా 👌🏻 బాలయ్య బాబు ప్రొఫెషనల్ సింగర్ లా పడేశారు 👌🏻👌🏻😍 చాలా అంటే చాలా బాగుంది👌🏻 అదిరింది బాలయ్య🔥 జై బాలయ్య ✌🏻
4
22
336
నారా లోకేష్ అన్న ఆంధ్ర 🐅
6
69
నారా లోకేష్ ❤ మంచి కాఫీలాంటి అబ్బాయి ❤
1
2
1
61
618
సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా నారా లోకేష్ గారు, మరియు ప్రముఖ నటుడు దగ్గుపాటి రానాతో ప్రత్యేక లైవ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు
3
21
364
జగన్.. అనే వాడు లేకపోతే, ఏపీకి జరిగే మంచి ఇది.. చంద్రబాబు గారి బ్రాండ్ తో, లోకేష్ కృషితో, కియా మరో భారీ పెట్టుబడి ప్రకటించింది. అనంతపురంలో సుమారు రూ.18 వేల కోట్లను పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
9
89
వైజాగ్, సిఐఐ భాగస్వామ్య కార్యక్రమంలో, పెద్దాయన, అరకు కాఫీ రుచిని ప్రమోట్ చేస్తూ 👌🏻😍,
9
58
A big day for Vizag! The world is here as we launch the 31st CII Partnership Summit. ✌🏻 Lokesh anna ❤
17
328
వైసీపీ నీ వదిలేయండి నా పార్టీలోకి రండి -A2విజయ సాయి రెడ్డి
1
12
318
వై విజయసాయి రెడ్ది నూతన పార్టీ ప్రకటన తన పార్టీ పేరు పరివర్తన రాజ్ నీతి పార్టీ గా నామకరణం. PRP పార్టీ 😜😃😃 😃😃😃😃
7
175
తెలుగుదేశం కార్యకర్త గురించి, అధినేత చెపుతుంటే, అదిరిందబ్బా ✌🏻👌🏻🔥😍 జై తెలుగుదేశం✌🏻 జై చంద్రబాబు ❤ జై లోకేష్ అన్న 🔥
2
48
464
దండాలు నాయనా 🙏🏻🙏🏻 ఇది మీ వ్యక్తిగత విషయం మేము కలుగ చేసుకోకూడదు కానీ పడ్డా ముద్ర మరలా పడేలా చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్నా లెజ్నెవా (Anna Lezhneva) లాంటి మంచి భార్యను కోల్పోయారు 🙏🏻
14
320
రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు! నిర్ణయం మంచిదే కానీ ఎంతవరకు నిలబడతారో లేదో చూద్దాం🙏🏻😃
1
12
270
పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల కీలక ప్రకటన పరస్పర అంగీకారం, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తమ వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు ప్రకటన విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతామని వెల్లడి పిల్లల సంతోషం, భవిష్యత్తే తమ ఇద్దరి ప్రాధాన్యత అని స్పష్టం
2
13
745
జగపతిబాబు గారి మనసులోని మాట ✌🏻😍
3
32
424
డాక్టర్ బి.ఆర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, ఎంపీటీసీల ఫలితాల వివరాలు
4
12
316
భువనేశ్వరి గారితో కలిసి దీపావళి చేసుకుంటున్న పెద్దయన 💛❤
2
67
1
1,315
16,718