
"అన్న" గారి అభిమానిని అని చెప్పుకోవడం "అదృష్టం" కాదు. దేవుడు ఇచ్చిన "వరం". తెలుగు ప్రజల గుండె చప్పుడు. మన ఆరాధ్య దైవ్యం #శ్రీ_నందమూరి_తారక_రామారావు గారు.. 🦁🐅
London, England
Joined August 2023
- Tweets44.6K
- Following2.3K
- Followers882
- Likes47K
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
#GodOfWar Shoot Starts From July 2027 🦚
A 1000 CRORE BLOCKBUSTER in the making ❤️🔥❤️🔥❤️🔥
#JrNTR @tarak9999
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
ఏడవకండి రా పేటీఎం బ్యాచ్!!! మీకోసమే లిస్ట్!!
ANDHRA PRADESH – OFFICIAL STATE FUNCTIONS | 2026
As per G.O.Rt.No.15 dated 05-01-2026 and subsequent Government Orders, here is the comprehensive list as of 16 November 2026:
JANUARY
Jan 11 – Sri Odde Obanna Birth Anniversary
Jan 15 – Sri Tripuraneni Rama Swamy Choudhary Birth Anniversary
Jan 19 – Sri Yogi Vemana Birth Anniversary
Magha Sudda Vidiya – Sri Vasavi Kanyaka Parameswari Ammavari Atmarpana Day
FEBRUARY
5. Feb 14 – Sri Damodaram Sanjeevaiah Jayanthi
6. Feb 22 – Sri Uyyalawada Narasimha Reddy Death Anniversary
MARCH
7. Mar 13 – Kavayitri Atukuri Mollamamba (Molla) Birth Anniversary
8. Mar 16 – Sri Potti Sriramulu Jayanthi
9. Mar 23 – Sri Dommeti Venkata Reddy Birth Anniversary
10. Mar 28 – Sri Puttaparthi Narayana Acharyulu Birth Anniversary
APRIL
11. Apr 5 – Dr. Babu Jagjivan Ram Birth Anniversary
12. Apr 11 – Sri Mahatma Jyothiba Phule Birth Anniversary
13. Apr 14 – Dr. B.R. Ambedkar Birth Anniversary
14. Akshaya Tritiya – Mahatma Basaveshwara Jayanthi
MAY
15. May 7 – Sri Alluri Seetharama Raju Death Anniversary
16. May 28 – Sri Nandamuri Taraka Rama Rao (NTR) Birth Anniversary
JULY
17. July 4 – Sri Alluri Sitarama Raju Jayanthi
AUGUST
18. Aug 2 – Sri Ballari Raghava Birth Anniversary
19. Aug 4 – Sri Mandali Venkata Krishna Rao Birth Anniversary
20. Aug 16 – Dr. Sardar Gouthu Latchanna Birth Anniversary
21. Aug 23 – Andhra Kesari Tanguturi Prakasam Panthulu Birth Anniversary
SEPTEMBER
22. Sep 17 – Sri Viswakarma Jayanthi
OCTOBER
23. Ashwayuja Pournami – Maharshi Valmiki Jayanthi
NOVEMBER
24. Nov 11 – Janab Moulana Abul Kalam Azad Birth Anniversary
25. Nov 16 – Sri Cherukuri Ramoji Rao Birth Anniversary
26. Kartika Shuddha Trayodashi – Saint Kanakadasa Jayanthi (Rayalaseema districts)
DECEMBER
27. Dec 15 – Sri Potti Sriramulu Death Anniversary (Atmarpana Day)
A significant recognition:
The latest G.O.Ms.No.243, dated 16-11-2026, declares the birth anniversary of media visionary Sri Cherukuri Ramoji Rao as a State Function every year.
These recognitions reflect the contributions of distinguished personalities to Telugu society, culture, literature, social reform, public service and the development of Andhra Pradesh.
A State Function is a recognition by the government, not necessarily a public holiday.
#AndhraPradesh #StateFunctions #TeluguPride #TeamSBS
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
అమరావతిలో భవనాలు ప్రత్యేక డిజైన్లతో వినూత్నంగా నిర్మిస్తున్నాం. 50 శాతం పచ్చదనం, ఎటువంటి విద్యుత్ స్తంభాలు లేకుండా.. అండర్ గ్రౌండ్ డక్ట్స్ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నెట్ జీరో గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం.
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
Enta mandi Anirudh, Abhyankhar lu vachina ... Thaman ni beat chese mogudu inka raadu🔥💯
Movie lo every scene, bit em tinni kottav bhaiya @MusicThaman 🔥💥
Bandodi music + Balayya aura = Deadly combo🥵🦁
#JaiBalayya #DaakuOST #DaakuMaharaajOST #DADA #DadaDhamaka
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
Follow Both @NoraSoul9 and @MeghaReddy2000 and support them
They are here for Lokesh Anna 🔥
Follow , Retweet & Spread 👍
Follow @MeghaReddy2000 & @NoraSoul9
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
87 years కీ బెడ్ మీద కాక క్రికెట్ గ్రౌండ్ లో ఉంటారేంటి, నువు నీ ఎదవ పకోడీ ఎలివేషన్స్
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
A fantastic walkthrough into the world of Amaravati..
The Vision, The Execution, The Scale ..
Everything is just magnum opus, exorbitant 🤯🔥🔥🙌🏻👍🏻🛐🛐
Plz watch the Best city in the world (in making)
Chandrababu Naidu’s Amaravati is an audacious tutorial for modern India & an example for other chief ministers—Watch this week’s #NationalInterest with @ShekharGupta
@ASUSIndia
youtu.be/kI0D2HDicoI
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
రామోజిరావు గారికే కాదు, దాదాపు 20 మంది తెలుగు ప్రముఖల జయంతి/ వర్దంతులను రాష్ట్ర పండుగగా ప్రకటించారు ఈ సంవత్సరం!
రామోజి రావు గారు .. కేవలం ఈ ఐదారేళ్లలో చేసిన డొనేషన్సె వరకే చూస్తే .. కొవిడ్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక డొనేషన్ 20 కోట్లు , హైదరాబాద్ & విజయవాడ వరదలపుడు 10 కోట్లు, అమరావతికి 10కోట్లు, పెదపారపూడి లాంటి కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని దాదాపు 10 కోట్ల పనులు, 55 స్కూల్స్ , 4 వృద్దాశ్రమాలు, ఇంకో వంద ఆశ్రమాలకి సాయాలు ! అక్షయపాత్ర, LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, బసవతారకం హాస్పిటల్ కి సాయాలు, రామోజి ఫౌండేషన్ ఇలా ఎన్నో ! వేలాది మందికి ఉపాధితో పాటు.. ఇలా తెలుగువారి చాలా అవసరాల్లో అత్యంత ఎక్కువ సాయమందించిన వారిలో రామోజి గారు ముందు వరసలో వుంటారు !
ఆయన అందరిలా ఒక వ్యాపారవేత్త మాత్రమే అయుంటే .. అన్నదాత లాంటి నష్టం వచ్చే పత్రికలని అంతే కొనసాగించరు .. స్వతంత్ర అమృత మహాత్సవం అని ఏడాదిపాటు ఎడిటోరియల్ ఇవ్వరు .. వ్యూస్ రాని నీతిసూక్తుల కార్యక్రమాలు చెయ్యరు .. ఇలా చెబుతా పోతే ఎన్నో ! అదాని & టాటా ఇద్దరూ వ్యాపారవేత్తలే .. అలాగని ఇద్దరినీ ఒకేగాటిన కట్టలేం !
తెలుగు బాషాభివృద్దికి కృషి చేసిన వారిలో , తెలుగువారికి సాయమందించిన వారిలో , తెలుగువారికి అత్యధిక ఉపాధి కల్పించిన వారిలో .. రామోజి గారు ముందు వరసలో వుంటారు ! దేశ రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అతి కొద్దిమంది తెలుగువారిలో రామోజి గారు ఒకరు ! #Ramojirao
AP Government to celebrate Ramoji Rao’s Birth Anniversary as State Function.
November 16th to be celebrated as a State Function every year in honour of media visionary Ramoji Rao. Official orders issued by the Andhra Pradesh government
#RamojiRao
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
దాడులు జరుగుతాయి
వ్యక్తిత్వ హననం చేస్తారు
మానసిక స్థైర్యం దెబ్బ తీస్తారు
కుటుంబ కలహాలు పుట్టిస్తారు
ఆర్థిక మూలల పై దాడి చేస్తారు
అధికార బలం ఉపయోగిస్తారు
అన్ని తట్టుకొని నిలబడే వాడే నాయకుడు, వాడికే రాజ్యాధికారం లభిస్తుంది, వాడి వెంటే సైనికులు నడుస్తారు ✅
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వచ్చే పదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి, సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టు, సెమీకండక్టర్ యూనిట్, స్టీల్ ఫ్యాక్టరీలు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం గొప్ప విజయమని కొనియాడారు. గతంలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించి రైతులకు, ప్రజలకు నీరందించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
From a vision to a global technology destination! Amaravati Quantum Valley is set to welcome an IBM Quantum Computer on February 3, 2027. A proud milestone for Andhra Pradesh!🔥📈
#AmaravatiQuantumValley
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
"నేను సీఎంగా ఉన్నప్పుడు రామోజీరావు ఒక మాట చెప్పారు..
నేను నీ గవర్నమెంటు నుండి ఏది అడగను.
నువ్వు కూడా అది రాయాలి ఇది రాకూడదు అని నా దగ్గర చెప్పకూడదు. అలా ఉంటేనే స్నేహం.
నువ్వు మంచి చేస్తే సపోర్ట్ చేస్తా.. చెడు చేస్తే మాత్రం చాకిరేవు తప్పదు."
– #Chandrababu
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
Remembering Shri Ramoji Rao Garu on his birth anniversary.
ఈ పాట ఉన్నంతకాలం మీరు బతికే ఉంటారు.
రామోజీరావు గారు !❤️🙏
#RamojiRao
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
Maa Nandamuri abhimanulaki sodhara samanudu
Maa Balayya Babu tho Back to Back hit movies journey lo part aina
@MusicThaman ki పుట్టినరోజు శుభాకాంక్షలు
I Wish you a Happy Birthday and a wonderful year with huge success 🎉🎉
Have a blast bayya enjoy🎉
Devotee of Balayya 🦁🫶🐅 retweeted
Replying to @varshiniG8
Until all the expenses on Amaravathi is recovered I wouldn’t say it’s fully successful
But people of AP need to give 5 more years to make sure Amaravathi will a Profitable Capital then don’t care what opp wants do as they cannot do any more damage one AP has world class capital






















