40 వసంతాల వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మాకు ఆశీస్సులందిస్తున్న మీ అందరికి నా వందనాలు...
... మీ శేషారెడ్డి
#Aditya #marriageanniversary #kakinada
లాక్ డౌన్ మొదలైన దగ్గర్నుండి కోవిడ్ -19 నుండి మనల్ని రక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మహాలక్ష్మి ఎగ్ షాప్ నిర్వాహకులు శ్రీ మేడపాటి రామచంద్రారెడ్డి & శ్రీ మేడపాటి సత్యనారాయణ రెడ్డి గార్లు కోడిగుడ్లని పంపిణీ చేయడం అభినందనీయం...
... మీ శేషారెడ్డి
#COVID19
సోదరసోదరీమణులందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
.... మీ శేషారెడ్డి
#GoodFriday #GoodFriday2020 #StayHome #CoronavirusOutbreak
1
12
ఈ హోళీ మీ జీవితాన్ని రంగులమయం చేయాలనీ కోరుకుంటూ,
మీకు మీ కుటుంబ సభ్యులకు హోళీ శుభాకాంక్షలు...
... మీ శేషారెడ్డి
#holi #holicolors #holifestival #holifestival2020
1
6
Dr.N.Sesha Reddy - The blessings of Lord Shiva be with you all. May all your health, wisdom, hard-work gives you the success everywhere in your lives. A happy Maha Shivaratri - N. Sesha Reddy. #aditya #adityainstitutes #adityaeducationalgroup #mahashivaratri #bestcollegesap
7
ఆదిత్య విద్యాప్రాంగణంలో గల సరస్వతి దేవి నిలయం నందు
ఘనంగా వసంత పంచమి పూజలు, సామూహిక అక్షరాభ్యాసాలు.
#Aditya #kakinada #eastgodavari
12
రక్తదానం చేయండి. నిండు జీవితాన్ని కాపాడండి.
నా వంతు బాధ్యతగా ఆదిత్య ప్రాంగణంలో జరిగిన రక్తదాన శిబిరంలో 40 వసారిరక్తదానం చేస్తూ...
... మీ శేషారెడ్డి
#blooddonation #kakinada #eastgodavari
7
మీకు, మీ కుటుంబ సభ్యులందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు....
... మీ శేషారెడ్డి
#makarsankranti #sankranti #pongal #PongalCelebrations
6
ఆదికవి నన్నయ యూనివర్సిటీ నూతన VC శ్రీ ఆచార్య మొక్క జనార్ధనరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు...
... మీ శేషారెడ్డి
#adikavinannayauniversity #andhrapradesh #kakinada #eastgodavari
1
5
మన పసలపూడి వంశీగారు రచించిన కొత్త కథల పుస్తకం "నల్లమిల్లోరిపాలెం" ఆవిష్కరణలో నన్ను భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు...
... మీ శేషారెడ్డి
#kakinada #eastgodavari #director #booklaunch
1
మన పసలపూడి వంశీగారు రచించిన కొత్త కథల పుస్తకం "నల్లమిల్లోరిపాలెం" ఆవిష్కరణ.
జనవరి 5వ తేదీ, ఆదివారం సాయంకాలం 5గం. కి
కాకినాడ శ్రీనగర్ ఆదిత్య అకాడమీ లో...
అందరు ఆహ్వానితులే...
... మీ శేషారెడ్డి
#booklaunch #aditya #adityaacademy
ఈ కొత్త సంవత్సరంలో మీరు అన్నిటిలోను విజయం సాధించాలని,
ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మీకుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు…
... మీ శేషారెడ్డి
#newyear #newyear2020 #happynewyear2020 #NewYearsEve
3
6
మీకు మీ కుటుంబ సభ్యులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు...
... మీ శేషారెడ్డి
#Christmascelebrations #christmas #MerryChristmas #HappyChristmas
6
APUWJ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో "సమాజంలో మార్పులు - మీడియా పాత్ర" అనే అంశంపై జిల్లా సదస్సు ఆదిత్య ప్రాంగణంలో జరగడం ఆనందనీయం.
6
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా ఆదిత్య ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన.
#Aditya #AdityaGroup #NationalLibraryWeek #library #libraryday
2
తూర్పు గోదావరి జిల్లా పాత్రికేయ సోదరీసోదరమణులు మరియు వారి కుటుంబాలతో ఆదిత్య ప్రాంగణంలో కార్తీక వనసమారాధన సంబరాలు... ... మీ శేషారెడ్డి
#eastgodavari #journalists #journalism #kartheekamasam #andhrapradesh #Aditya #AdityaGroup
6
ఆదిత్య ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.
#Aditya #KarthikaPournami #smartcity #kakinada #eastgodavari
5






































