Ramu Dosapati (@dsramu) header
Ramu Dosapati (@dsramu) profile picture

You can reach me on : 9000998877

Hyderabad, India
Joined December 2009
Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)Photo by Ramu Dosapati (@dsramu)
మై డియర్ మిత్రమా.. నూతన సంవత్సరం రోజు ఆరోగ్యంగా ఉంటా అని ప్రతిజ్ఞ చేసి మరచిపోయి నేటికి 280 రోజులు .. ఈ సంవత్సరం ఇంకా కేవలం 85 రోజులు ఉన్న యి..వాకింగ్,యోగా, స్విమ్మింగ్, జిమ్ ఆలస్యం అవ్వలేదు ఇంకా ఈ సంవత్సరంలో 85 రోజులు మిగిలే ఉన్నయి.. Be part of the "Get Active Challenge"
10
285
సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఇదే రోజు శాస్త్రీ గారిని చివరి సారిగా కలవడం ఆయన చెప్పిన మాటలు ఎప్పటికి మరచిపోలేనివి... వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు, మాటలు, ఆలోచనలు ఎల్లప్పుడు జీవించే ఉంటాయి ...
7
262
"రాఖీ" పర్వదిన శుభాకాంక్షలు....
10
236
పోరాటాలతో సాధించిన స్వప్నం.... త్యాగాలలో నిలిచిన రాష్ట్రం..... ప్రగతితో ముందుకు సాగుతున్న మన తెలంగాణ.... రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐 మన భూమి - మన భవిష్యత్ - మన భాధ్యత.
3
17
401
మా దగ్గర ప్లాస్టిక్ కవర్లు నిషేదం ... మేం వాడం హైదరాబాద్‌లో రోజుకు సుమారు 90 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారు... సంవత్సరానికి: 1.5 కోట్లు × 365 = 547 కోట్ల కవర్లు నేను సెర్చ్ చేస్తే ఇలా వచ్చింది. మీరు CHAT GPT లేదా Google ని అడగండి మీకేం చెప్తుందో
1
8
263
అక్షయం అంటే కేవలం పదం కాదు మనం సృష్టించే ప్రభావం... అది ఎప్పటికి తగ్గకూడదు ...
1
14
185
ఏప్రిల్ 13, 2020 : ఆ రోజు ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ RICE ATM ప్రయాణం... కరోనా విజృంభిస్తున్న రోజుల్లో వేలాది కుటుంబాల ఆకలి తీర్చిన ఒక ఆత్మీయ ఉద్యమంగా మారింది. ఎవరూ అడగకుండానే…ఎవరూ తెలియకుండానే… ఎవరో ఒకరి ఆకలి తీర్చగలిగితే… అదే నిజమైన ఆనందం అని ఈ ప్రయాణం నాకు నేర్పింది..
2
7
170
భయపడకుండా జీవించడం.. న్యాయం కోసం నిలబడడం...... సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం...... ఇవే మనం చత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు: ఈ రోజు ఆయన వర్ధంతి 🙏
2
174
It's time for a Digital Detox challenge. We all know the future problems. Less focus, Less Sleep, Less real conversations but still we are Scrolling. Start with 1 hour a day without a phone before sleep. 8pm to 9pm Control the phone before the phone Controls you. #Digitaldetox
2
5
202
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలం ఈ ఉత్తరాయణం : ఇవాళ చేసే దానాదులు అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తాయి అంటరు. ప్రకృతిని దైవంగా భావించి అన్నం అదిత్యమయం అనుకునే సనాతన ధర్మం మనది. పండుగ అంటే పదిమందికి పెట్టడం అంతే ..Happy Sankranti 👍
1
24
463
చైనా మాంజా – ప్రాణాల తీసే ప్రాణాంతక ఆయుధం.ఇది కేవలం మా కారుకు కాదు…ఇది మీ కుటుంబం మీద పడే ప్రమాదానికి ఒక హెచ్చరిక..చైనా మంజా..గాలిలో ఎగిరే దారం కాదు... అది కత్తిలా మెడను కోసే మృత్యువు. మీ ఆనందం కోసం , మరో కుటుంబం కన్నీళ్లు కారాలా? పండుగ అంటే ఆనందం చైనా మంజాకు say Big NO
12
100
4
352
43,800
స్వాగతం 2026… ఇది నా బాధ్యతల సంవత్సరం అవ్వాలి.. సేవతో శక్తి, నమ్మకంతో సంపాదన, నిశ్శబ్దంగా గట్టిగా ఎదిగే సంవత్సరం అవ్వాలి..Let life speak.. విజయాలకంటే..బాధ్యతలు ఎక్కువ నేర్పించి చప్పట్లకంటే నిశ్శబ్దంగా చేసిన సేవకే ఎక్కువ తృప్తినిచ్చిన 2025 కి కృతజ్ఞతలు 🙏 #HappyNewYear2026
3
1
23
859
Livelihood create hope...
2
18
2,505
సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తామో అదే రూపంలో తిరిగి మనకు రావడం ఎంతో దూరంలో ఉండదు ఇది కలియుగం - 2025
3
2
27
646
మాటలు కాదు మనుషుల కోసం మనిషిగా నిలిచాం : ఓపికగా విన్నాం చేతనైన సాయం చేశాం ... Today @riceatm
1
1
13
248
2000 Days of Humanity - RICE ATM. పనికోసం ప్రయత్నించు పస్తులుండే పరిస్థితే వస్తే ఇక్కడ సంప్రదించు"- Team RICE ATM భాగ్య నగరంలో ఎవ్వరూ ఆకలితో నిద్రపోకూడదు ఎవ్వరూ అభాగ్యులుగా మిగిలిపో కూడదు.ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదు అన్న ధృడ సంకల్పంతో మానవత్వం ఉన్న మంచి మనసులతో పంచుకున్న యాత్ర.
7
30
2
253
7,182
Om Gam Ganapataye Namaha!!!
1
48
746
మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్తారనో .. మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలనో ...వెయిట్ చేస్తే ఎట్లా మిత్రమా... వర్షాకాలం మన ఇల్లు మరియు చుట్టుపక్కల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా క్లీన్ గా చూసుకునే బాధ్యత ప్రతి వారాంతం మనమే చూసుకుందాం: మన నగరం - మన భాద్యత. #ghmc
11
490
This week at Rice ATM
3
4
50
902