Ghouse (@ghouse_hyd) header
Ghouse (@ghouse_hyd) profile picture

Leo.Pluviophile N Selenophile. Pluralist..RTs are not endorsements. seeker of excellence.తెలుగువాణ్ణి.

Dubai
Joined July 2009
Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)Photo by Ghouse (@ghouse_hyd)
ఇలాంటి ఒరిజినల్ క్రియేటివ్ బుర్రలు మన సాఫ్ట్వేర్ రంగం లో లేరా ???
Meet Christopher Olah, one of the 7 co-founders of Anthropic. He drops out of college at 18 and now this week his stake in Anthropic is worth around $18 billion (~16.81 Lakh crores) >Studies math at the University of Toronto. >Drops out after a year. >2012: Peter Thiel pays him $100K to skip college. >No degree, no big-company badge. >Starts writing machine learning explainers on his personal blog. >His post explaining LSTMs gets read in ML labs around the world. >Google Brain hires him. >2018: Joins OpenAI and leads research on how neural networks think. >2021: Leaves with 6 colleagues to co-found Anthropic. >November 2026: Anthropic lists at a $1.7+ trillion valuation. No degree did that. A blog did. Most of us learn something hard and keep it to ourselves. Chris explained it so clearly that the best researchers in the world started reading him. By the time Google came calling, his work had already done the interview. Writing about what you learn is the most underrated skill in engineering. His Personal Blog :- colah.github.io/ FYI Check :- linkedin.com/in/christopher-…
1
117
India's trade deficit with China is estimated to hit a record USD150 billion in 2026-27 out of total non oil imports of USD 670 B. on 01 april 2014 it was USD 36 B. out of total non oil imports of USD 285B. from 12.6 percent to 22.3 in 12 yrs. our economy is interlinked with china in an unimaginable way.
118
Ghouse retweeted
Breaking News, and if true utterly astounding: Anthropic claims their AI has proved the Riemann Hypothesis, a towering target in mathematics for nearly two centuries, with profound ramifications.
318
544
116
5,293
909,221
అందరూ చెట్టు కింద ప్లీడర్ అనే నానుడి విన్నాం. ఇక నా "చెట్టు కింద ఉద్యోగం" గురించి :: --- 1974 ఆగస్ట్ లో ఓ ఇంటివాణ్ణి అయ్యాక,మేడపాడు (సామర్లకోట పక్కన) పేరెంట్స్ తో thoరైల్వే క్వార్టర్స్లో మకాం. ఉద్యోగం సద్యోగం లేదాయే. యూనివర్సిటీ రాంక్ వచ్చి ఏమి లాభం?పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వనరులు లేవాయే. మేముండే రైల్వే క్వార్టర్ చోటికి న్యూస్ పేపర్ కూడా రాదు. అలాటి రోజులు అవి. గడ్డు పరిస్థితి. ఓ రోజు రాజమండ్రీ నుండి ట్రైన్ లో వస్తుంటే నారాయణ అనే జియాలజి చదువుతున్న ఫ్రెండ్ కబుర్లు చెప్తూ, వాళ్ళ నాన్నగారు ILTD అనపర్తి లో పెర్సొనెల్ మేనేజర్ అని, రాజమండ్రీ ILTD లో సీజనల్ క్లర్క్ ఉద్యోగానికి తొందరలో పోటీ పరీక్ష ఉందని చెప్పాడు.నన్ను అప్లై చేయమన్నాడు.నేను మర్నాడే అప్లికేషన్ తనకు ఇచ్చాను. పది రోజుల తర్వాత పోటీ పరీక్షకు రమ్మని పిలుపు. నేను అక్కడ వచ్చిన 50 మందిలో ఒకడిని.పరీక్ష పెట్టారు.సాయంత్రం లిస్ట్ లో పేర్లు. నేను గారు topper. Appointment లెటరు చేతికి .3 నెలల ఉద్యోగం.మిగతా 5 ఖాళీలు ఆ తర్వాత భర్తీ అని చెప్పి నాకు ఉద్యోగం ఇచ్చారు.జీతం 300 రూపాయలు.ఇంకా సీజన్ మొదలు కాలేదని నాకు ఫ్యాక్టరీ లో ఓ చెట్టు కింద టేబుల్, కుర్చీ వేశారు. అలా మొదలైంది నా చెట్టు కింద ఉద్యోగం. పొద్దున్నే రాజమండ్రి స్టేషన్ లో ట్రైన్ దిగి నడుచుకుంటూ ILTD ఆఫీస్ కు పట్టాలెంబడి వెళ్ళి , ఆ చెట్టు కింద కూర్చొని ఒక నెల నవలలు చదువుకొన్నా! ఎందుకు సెలెక్ట్ చేసారయ్యా ముందస్తుగా అంటే,ఫస్ట్ వచ్చిన వాళ్లకు అంతే అని రిప్లై. తర్వాతి మూడు నెలలు లేబర్ చేసే పని ఔట్ పుట్ చూసే వాడిని. 3 నెలల తర్వాత సీజన్ అయిపోయింది. పెర్సొనెల్ మేనేజర్ పిలిచి నువ్వు బాగా చేసావు ప్రతి సంవత్సరం సీజనల్ క్లర్క్ గా నువ్వు రావచ్చు అని చెప్పారు.నేను అలాగే అని చెప్పాను. ఆయన అనపర్తి లో ఉన్న నాఫ్రెండ్ వాళ్ళ నాన్న కి ఫోన్ చేసి నా గురించి బాగా చెప్పారట. అలాగ నా మొదటి ఉద్యోగం చెట్టుకింద Start అయింది. ఆ 300 రూపాయలకు ఎంత గొప్పగా గర్వ పడ్డానో ..శ్రీమతి గారి చిన్ని చిన్ని కోరికలు తీర్చగలిగాను.
8
4
64
6,471
కొన్నాళ్ల క్రిందట, UAE లో ఓ చిన్న సైజ్ కొండెక్కాను. నడక కాదు.కార్లోనే. అక్కడో ATM ఉంది. 3700 అడుగుల ఎత్తులో ఉందని అక్కడ బోర్డ్ చూసి ఔరా అనుకొన్నా!
1
1
5
481
ఇంత పెద్ద ఫ్యాక్టరీలు మన దేశం లో ఎప్పుడొస్తాయో?
Fun fact. In its final stage, BYD new factory in Zhengzhou will cover 50 square miles, which is larger than San Francisco's surface at 46.9 square miles. Watch its sheer size.
1
2
254
what an achievement!
>be yasmin razavi >born in tehran, iran >grow up in a family of engineers >visit your brother in canada during high school >decide you’re not going back >study industrial engineering at university of toronto join mckinsey >break into venture capital at index ventures >get your MBA at harvard >join spark capital in 2017 >bet early on marqeta and deel >watch chatgpt take over the world >everyone wants to invest in openai >you see something different in anthropic >convince your partners to make the biggest bet in firm history >lead anthropic’s $450M series C in 2023 >write a $75M check at a $5B valuation >join the board >watch anthropic reach a $380B valuation >spark’s investment becomes worth over $3B >make the forbes midas list in 2026 > watch anthropic go public as the largest IPO in history lots to admire. congrats Yasmin and team. what a way to make a statement.
2
200
పూల పరిమళాలు మదిని మైమరపించగా, సఖి కిలకిలలు వెన్నెలను పలకరించగా, చల్లని చిరుగాలి ప్రేమరాగం ఆలపించగా, చందమామ సైతం చాటుగా తొంగి చూడగా, ఈ రేయి మధురమై కాలం నిలిచిపోదా ?
1
7
271
Financial Times/London.
1
3
162
Now AI based cyber attacks? systematic looting? why our counter measures are not updated? are they costly?
Police told The Indian Express that ₹41.27 crore was allegedly diverted from a South Delhi lender in about 96 transactions on 16 November. A payout request can come from a trusted system. What proves the payment itself was approved? indianexpress.com/article/ci…
124
insulation కు వచ్చిన పాట్లు. 😓
She is Rubika Liyaquat, self-proclaimed journalist. She is explaining how European houses have insulin injected into their walls to protect them from heatwaves. It’s called insulation, Rubika. Insulin is used to treat diabetes. 😭😭 This is the level of journalism we’re expected to take seriously.
1
2
192
here is another one who conquered citadel/Jane Street by some stretch... quadrature capital ex DE Shaw Guys profit : USD 8.7 billion in 2025 with 246 employees. average yearly salary per employee USD 6 M average profit earned by each employee USD 35 M. way ahead than Jane Street and citadel
At 19, a Harvard kid put a satellite dish on his dorm roof to trade stocks. At 22, he started a hedge fund. In 2022 it made $16 billion, the biggest year any hedge fund has ever had. To celebrate, he took 10,000 employees to Disney World. This year, 115,000 students applied for only 350 internship positions at his firm. That's almost 20 times harder than getting into Harvard. Guess the company.
246
దిగువ మధ్య తరగతి వారి జీవితాలకు అభిమానం, నిక్కచ్చితనం ఆభరణాలు. మా ఇంట్లో 59 ఏళ్ల క్రితం జరిగిన సంగతులు: 1967: కడియం రైల్వే స్టేషన్ మాష్టర్ గా నాన్న గారు జాయిన్ అయ్యారు.నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ BSc ఎంపీసీ, తమ్ముడు ఊళ్లోనే ఉన్న ZPHS 8వ క్లాసు లో చేరాము. వాడు లారీల్లో నుండి చెరకు గడలు లాగటం, రోడ్డు పక్కన పారే గోదావరి కాలువ లో వేళా పాళా లేకుండా ఈతలు కొట్టటం,పడవల చుక్కాని లను అటు ఇటు తిప్పి వాళ్ళతో తిట్లు తినటం లో నిష్ణాతుడు అయ్యాడు.మా నాన్న గారు విసిగి పోయి కోపంతో చెరకు గడతో కూడా వాడిని కొట్టారు అయినా సరే కొడుతుంటే మొండి గా అలాగే నిల్చుండి పోయేవాడు.అమ్మ+నేను వెళ్లి నాన్న గారిని శాంత పరిచేవాళ్ళం. తమ్ముడు ఆ ఏడు 8 క్లాసు తప్పాడు.మళ్ళీ రిపీట్ చేయాలి సరే ..మళ్ళీ అదే క్లాసు. ఇలా ఉండగా,ఒకసారి annual day కోసం భజంత్రీలు నాటకం వాడి స్కూల్ లో వేస్తే మేమెళ్ళి చూసాం. మా తమ్ముడిది పెద్ద పాత్ర. బాగా నటించాడు. ఓ వారం తర్వాత తమ్ముడి సైన్స్ టీచర్ ఎక్కడో కలిసి, మా నాన్న గారితో " మాస్టారు..మీ అబ్బాయి సరిగ్గా పరీక్షలు ఈ సారి కూడా రాయలేదు. మీరు ఒక సారి హెడ్ మాస్టారును కలవండి. మీరు అడిగితే ఆయన ఎలాగోలా పాస్ చేసేస్తారు..9వ క్లాసుకు వెళ్ళిపోతాడు" అని చెప్పారట. మా నాన్న గారు అది విని ఇంటికి వచ్చి కోపం తో చిందులు వేశారు.మా అమ్మ "ఏమండీ,మీరు ఏమీ అనుకోకుండా ఒకసారి వెళ్ళి అడిగి రండి.ఒక ఏడు కలిసి వస్తుంది " అని చెప్పింది.ఆ మాటలు విని నాన్న గారు ఉగ్రులయారు. ఎప్పటికీ నేను ఏ పిల్లవాడికి అడగను అని కొప్పడ్డారు. సరే, వాడు మళ్లీ ఫెయిల్ అయ్యాడు. 8 వ క్లాస్ మూడేళ్లు చదివిన ఘనత వాడిది. చిట్టచివరికి 3 ఏళ్ళు చదివి గట్టెక్కాడు. మా నాన్న గారు ఫేక్ పని చెయ్యనని, అది చెరుపు చేస్తుందని చెప్పటమే కాకుండా,చేసి చూపించారు. ఆయన చాలా నిక్కచ్చి మనిషి+ ఆయనకు ఆత్మాభిమానం మెండు..మేము ఆయన దగ్గర అది బాగా నేర్చుకున్నాం. అటువంటి విలువలే, దిగువ మధ్య తరగతి వాళ్ళ ఆస్తి. ps: ఇంతా చేస్తే, మా తమ్ముడికి నాన్న గారంటే ఎంత ఇష్టమో చెప్పలేము. ఇప్పుడు ఇద్దరూ మా మధ్య లేరు. జ్ఞాపకాలే మిగిలాయి.
4
5
117
10,575
ఏదైనా ఉపయోగం ఉందా ? చిన్నప్పుడు నేర్చుకొన్న వాళ్ళు తెలియజేయ గలరు.
🚨 National Abacus Championship 2026 in Ahmedabad, Gujarat.
25
7
1
206
97,774
ఇలాంటివి ముందుగా తెలిస్తే బావుణ్ణు.
💃 ఒకే వేదికపై నాలుగు నాట్య రీతులు: హైదరాబాద్ సీసీఆర్‌టీలో 'ప్రవృత్తి' శాస్త్రీయ నృత్యోత్సవం రెండో ఎడిషన్. ఒడిస్సీ, కూచిపూడి, కథక్, భరతనాట్యం ప్రదర్శనలు ▪️ నిర్వహణ: ఒడిస్సీ కళాకారిణులు అర్పితా పాణి, సోనాలి మొహంతి స్థాపించిన సమకల్ప ▪️ కూచిపూడి: గురు డి.ఎస్.వి. శాస్త్రి శిష్యులు వైష్ణవి, కిరణ్మయి మదుపు ▪️ కథక్: శ్రీవల్లి రావు శిష్యులు మాన్య, కుందనిక, యశస్విని ▪️ భరతనాట్యం: ప్రమోద్ రెడ్డి, అభినేత్రి బృందం ▪️ అతిథులుగా డా. అనుపమ కైలాష్, గురు సంజయ్ కుమార్ జోషి ▪️ శాస్త్రీయ నృత్యాన్ని శిక్షణ, ప్రదర్శనలతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్న సంస్థ #Hyderabad #Kuchipudi #Odissi #ClassicalDance #TeluguCulture #TeluguNews #తెలుగువార్తలు #Andhravani
181
going to beat Renaissance? in any case,the actual numbers many not be made public due to not handling public funds. such prop trading giants rule the world!
London quant fund Quadrature made $8.7B in trading profits last year with just 246 employees Quadrature was founded in 2010 by former D.E. Shaw traders Greg Skinner and Suneil Setiya. It runs mid-frequency stat arb, holding positions for hours to days. It returned all outside capital in 2018 and now trades only for its founders. It sits in a London quant group with QRT and G-Research that competes with Renaissance, D.E. Shaw and Two Sigma. Next, it plans to expand beyond equities into futures, options and currencies. $8.7B across 246 people works out to about $35M of trading profit per employee.
2
278
ఒరేయ్...ఒక ఫ్లాట్ వస్తుంది కదరా!
This quoted post is unavailable.
208
One of my Dubai's fav places. Iraqi origin river fish spread out, slowly grilled, accompanied with sweet mint black tea. (iraqi tea is toooo sweet)
5
158