Agnathavasi
Spyder
HHVM
Guntur karam
RajaSaab
Adipurush
Ivanni first day chusi thattukunna gunde..
Kani dude chusinapudu mathram Vala Vala Valaaa.
Thank god Aayana ee song chudaledhu. Sorry adagatam kadhu case esthunde.
#Netaji #SubhasChandraBose's GrandNephew #ChandraKumarBose Objects to the Glimpse of #Fauzi.
Calling it's Portrayal of Netaji is an insult to his Legacy.
Basic ga nenu na paisalatho (ante nenu sampadinchina paisalatho) jalsa chesthanu. Mee sangathi naku thelidhu.
Richi - Reach
Vocheda- Vacchinda
Evu- Ivvu
Andnolo- Endulo
Chusanva- Chesava/Chestunnava
Ideya- Idhe
Petukata - Pettukunta
Chadu- Chudu
Editing Nerpiechu - editing nerpinchu (mundhu eediki sadhuvu nerpinchali)
Macha ga - Manchiga
Sefile- Self 🙏(Dandam Ra dhootha)
EXPOSING @CultReigns alias Saiee alias Nikhil Saieee alias SalaarFiiree
Eedu ippudu dorikadu meeku,but I came across him in last year June itself
(A Thread 🧵)
సంపాదనకు మించి ఖర్చు చేయడం, స్థాయికి మించి సాయం చేయడం… ఈ రెండూ ఎప్పటికీ మంచివి కావు.
మనం ₹10K జల్సా చేస్తున్నామంటే, కనీసం ₹50K సంపాదించే స్థాయిలో ఉండాలి. అలాగే, లక్ష రూపాయలు సాయం చేయాలంటే మన దగ్గర కనీసం ₹5–10 లక్షల బ్యాకప్ ఉండాలి.
ఎందుకంటే, మన అవసరానికి మనం ఇచ్చిన డబ్బు తిరిగి అడిగితే కూడా తిరిగి ఇవ్వని రోజులు ఇవి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అండగా నిలబడేవాళ్లు ఎంతమంది ఉంటారో కూడా తెలియదు.
కాబట్టి, ఇతరులకు సాయం చేసే ముందు మన ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూసుకోవాలి.
సాయం చేయడం గొప్ప విషయమే… కానీ ఆ సాయం మన కుటుంబాన్ని అప్పుల్లోకి నెట్టేలా ఉండకూడదు. ముందు మన భద్రత, మన కుటుంబ భవిష్యత్తు.. ఆ తర్వాతే ఇతరులకు సాయం.
ఉన్నదాంట్లో సాయం చేయండి… ఉన్నదంతా సాయం చేసేయకండి!
🚨 Breaking news 🚨
Mi 🔁 Srh trade almost completed
Rohit Sharma to SRH
Full cash deal
Stay tuned for updates
Source: @rohitchin2























