Rahamath Pasha (@itsrahamathp) header
Rahamath Pasha (@itsrahamathp) profile picture

Journalist, Indian, Chasing truth, Telling Facts, Bridging the gap between news and understanding, Exploring the stories behind the headlines.

Joined July 2018
రాజకీయ నాయకుల అబదలకి అడ్డు అదుపు లేకుంటా పోతుంది. #themediareport
47
30
1
159
64,485
న్యాయం, ధర్మం, చట్టం గురించి @ysjagan గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్నించినట్లుగా ఉంది. వేల కోట్ల ఆర్థిక నేరాలలో ఆరోపిగా ఉన్న జగన్ గారు, సొంత బాబాయి శవానికి న్యాయం చెయ్యలేని @ysjagan గారి నోట ఈ మాటలు వింటుంటే కంపరంగా ఉంది.
11
10
2
72
2,097
పోయినసారి అసెంబ్లీ ముందు రోజా గారు చేసిన డ్రామా గుర్తుందా ? ఈసారి ప్రజలకు @RojaSelvamaniRK గారి డ్రామాలు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. తాగటానికి నీళ్ళు ఇచ్చిన కార్యకర్తను చెంప మీద కొట్టి తన అహంకారాన్ని మళ్లీ ఒకసారి ప్రదర్శించారు రోజా గారు. కార్యకర్తలకు @YSRCParty ఇచ్చే గౌరవం ఎంతో ఈ ఒక్క ఉదాహరణ చాలు...
6
29
1
189
5,371
📺 LIVE ON TV5 TODAY! Join me, M.R. Pasha, LIVE on TV5 from 6:00 PM to 7:00 PM for an engaging discussion and political analysis. Stay tuned! Watch, share & join the conversation.
1
4
243
మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టిన @ysjagan గారు ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ పంచన చేరే ప్రయత్నం మొదలుపెట్టారు.... ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పతనానికి కారణం ఎవరు ? జగన్ గారు కాదా ? ఆంధ్ర ప్రదేశ్ లో నోటా కన్న తక్కువ ఓట్లకు కాంగ్రెస్ ని దిగజర్చేసిన వ్యక్తి జగన్ గారు కాదా ? ఇది కాంగ్రెస్ పార్టీకి మరియు రాహుల్ గాంధీ గారికి కనిపించటం లేదా ?
45
22
2
207
19,386
ఒక చిన్న లెక్క చేద్దామండి.... ➡️ 2024 - జనరల్ ఎలక్షన్స్. -- రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు ఉంటే YSRCP 11 స్థానాలలో గెలిచింది అంటే= 6.29 % ➡️ 2026 - లోకల్ బాడీ ఎలక్షన్స్. -- రాష్ట్రంలో మొత్తం 100 స్థానాలు ఉంటే YSRCP 4 స్థానాలలో గెలిచింది అంటే= 4 % అంటే 2.5 సంవత్సరాల కూటమి పాలనలో YSRCP గ్రాఫ్ 2.29 % దిగజారింది. YSRCP మీద ప్రజలకు వ్యతిరేకత ఉన్నట్లా ? కూటమి మీద వ్యతిరేకత ఉన్నట్లా ?
62
43
6
243
25,707
2024 లో - EVM లు ఒద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అన్నారు @ysjagan గారు, కట్ చేస్తే 2.5 సంవత్సరాల తర్వాత ఆయన ముద్దు అన్న ఆ బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి, అందులో కూడా YSRCP దారుణంగా ఓడిపోయింది. ఆబ్బె మనకు EVM లు అచ్చిరాలేదు, బ్యాలెట్ పేపర్లు అచ్చిరాలేదు ఎంచేద్దామని ఆలోచించి ఆయన ఓటమిని చంద్రబాబు గారు మరియు కూటమి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు మన జగన్ గారు. ఎందుకండీ ఈ ఏడుపు చూడలేక చేస్తున్నాము , మీరే 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని మేము అందరం రాసిచ్చేస్తాం, ఏడుపు ఆపండి .....
3
37
139
3,655
గూబ గుయ్యి అన్నదా @ysjagan గారు ? ఇప్పటికైనా మీలో మార్పు అన్నది రాకపోతే ఇంక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు .....
18
57
386
16,467
ఏంటి 40 వార్డులలో 3 గెలిచారా ? ఇందుకేనా ఇన్ని డ్రామాలు చేసింది @ysjagan గారు.
27
23
1
132
3,789
అంటే @ysjagan గారు ఈరోజు సాక్షి చూస్తాను అన్నారేమో... ఆయనను కాసేపు సంతోషపరచుదాము అని పాపం @SakshiNews బాగా ప్రయత్నించింది... కానీ వర్కవుట్ అవ్వలేదు పాపం........
6
13
2
56
2,128
దూల తీరిందా ? కడప ప్రజలకు మరియు మైనారిటీ సోదర సోదరీమణులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏
ఒక మైనారిటీ సోదరుడిని పొడిచి చంపిన వ్యక్తికీ ఓటు వెయ్యమని, @YSRCParty మైనారిటీ లీడర్ హఫీజ్ ఖాన్ గారు మైనారిటీలను కోరుతున్నారు, ఇంతకన్నా నీచం ఘోరం ఏమైనా ఉంటుందా హఫీజ్ ఖాన్ గారు ? కురాన్ లోని సురః ఆన్-నిసా 4.93 లో అల్లా ఏంచెప్పారు ? --- "విశ్వాసిని ఉద్దేశపూర్వకంగా చంపిన ఎవరైనా అల్లాహ్ ఆగ్రహం, శాపం మరియు తీవ్రమైన శిక్షతో పాటు నిరవధికంగా నరకాన్ని ఎదుర్కొంటారు" ఇలాంటి పాపం చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించామని కోరుతున్నారు అంటే ... మిమ్మల్ని రాష్ట్రంలో ముస్లింలు ఎలా గౌరవిస్తారు ? రౌడీలను, గుండాలను, హంతకులను పెంచి పోషిస్తున్న @YSRCParty లో ఉన్న మరియు @YSRCParty ని అభిమానించే మైనారిటీ సోదరులు ఈ విషయంలో ఆలోచించాలి.
2
11
100
5,699
నాయకత్వ లక్షణం అంటే ఇదే. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే తోడుగా నీడగా నిలవటం. ఆ ఆడబిడ్డను, సొంత బిడ్డలాగా కాపాడుకోవటం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా కఠినంగా శిక్షించటం. ఇచిన మాటకోసం కాలాన్ని సైతం దాటి శ్రమించటం.... గ్రేట్ అండి @naralokesh గారు...
Update: Happy to share that the girl child is recovering well and is now extubated! She is awake, responsive, and even fondly asking after her school teacher. A wonderful testament to her strength and the wonderful care of our doctors. Praying for her fast recovery!
7
22
2
166
7,094
ఆదివారం ఎన్నికలే ముఖ్యం కాబట్టి, రాప్తాడు 10th విద్యార్థిని ఘటన ముఖ్యం కాదు. సోమవారం ఎన్నికలు లేవు కాబట్టి, రాప్తాడు 10th విద్యార్థిని ఘటన ముఖ్యం... ఆడబిడ్డ జీవితం కన్నా పులివెందుల లోకల్ బాడీ ఎన్నికలే ముఖ్యం అయ్యాయా @ysjagan గారు ? ఇంతకన్నా ఘోరం మరేముంటుంది ?
37
53
3
282
12,681
రాప్తాడు Breaking News... నిన్న రాప్తాడు జడ్పీ హైస్కూల్లో విద్యార్థిని పై హేమంత్ దాడి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు హేమంత్ యత్నం, నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు. హేమంత్ కు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
2
8
100
3,499
ఇండియా టుడే టీమ్ ను కొట్టించి, ఆ సంఘటనను @JaiTDP కార్యకర్తల మీదకు నెట్టేసి, మళ్ళీ అదే ఇండియా టుడే టీమ్ దగ్గరకు వెళ్లి వాళ్ళనే పరమర్శిస్తున్న అవినాష్ రెడ్డి గారు. ఇంత నీచ్చ రాజకీయాలు బహుశా సినిమాలలో కూడా చూసి ఉండరు...
36
27
2
136
4,468
రక్తపు కూడుకు అలవాటు పడ్డ YSRCP దగ్గరనుంచి ఇంతకన్నా ఇంకేమి ఆశించగలము ? రాప్తాడులో 10th విద్యార్థిని మీద హత్యాయత్నం జరిగితే, ఒక వైపు ఆ విద్యార్థిని ని కాపాడే ప్రయత్నం @naralokesh గారు @ncbn గారు చేస్తుంటే, మరొక వైపు ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకోకి నాలుగు ఓట్లు సంపాదించాలని @YSRCParty ప్రయత్నిస్తుంది. ఇంతకన్నా నీచం ఉంటుందా @ysjagan గారు... ?
90
67
8
343
14,900
ఒక మైనారిటీ సోదరుడిని పొడిచి చంపిన వ్యక్తికీ ఓటు వెయ్యమని, @YSRCParty మైనారిటీ లీడర్ హఫీజ్ ఖాన్ గారు మైనారిటీలను కోరుతున్నారు, ఇంతకన్నా నీచం ఘోరం ఏమైనా ఉంటుందా హఫీజ్ ఖాన్ గారు ? కురాన్ లోని సురః ఆన్-నిసా 4.93 లో అల్లా ఏంచెప్పారు ? --- "విశ్వాసిని ఉద్దేశపూర్వకంగా చంపిన ఎవరైనా అల్లాహ్ ఆగ్రహం, శాపం మరియు తీవ్రమైన శిక్షతో పాటు నిరవధికంగా నరకాన్ని ఎదుర్కొంటారు" ఇలాంటి పాపం చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించామని కోరుతున్నారు అంటే ... మిమ్మల్ని రాష్ట్రంలో ముస్లింలు ఎలా గౌరవిస్తారు ? రౌడీలను, గుండాలను, హంతకులను పెంచి పోషిస్తున్న @YSRCParty లో ఉన్న మరియు @YSRCParty ని అభిమానించే మైనారిటీ సోదరులు ఈ విషయంలో ఆలోచించాలి.
6
1
49
7,900
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఘటన గుండెలను కలచివేస్తుంది. ప్రేమ పేరుతో ఉన్మాదానికి పాల్పడిన ఆ వెధవని నరికెయ్యాలన్నంత కోపంగా ఉంది. సమాజంలో ఆడబిడ్డలను ఎలా గౌరవించుకోవాలో చిన్నప్పటినుంచే నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులు మరియు గురువులది. దయచేసి ఆడబిడ్డలకు విజ్ఞాత్తి:- ఇలాంటి సమస్యలు ఉంటే ఆడబిడ్డలు ముందుగానే తల్లితండ్రులతో చెప్పుకోండి. ఈ సైకో వెధవని ప్రభుత్వం విదిలిపెట్టొద్దు, చట్టపరంగా శిక్షించాలి, వీడి శిక్షను చూసి మళ్ళీ ఇలాంటి పని చెయ్యటానికి వెన్నులో ఒణుకు పుట్టాలి....
5
3
1
61
1,668
కొంతమంది వెధవలు నాకు మెసేజ్ చేస్తున్నారు... నేను అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నానని నామీద ఆరోపణలు చేస్తున్నారు... ఆ వెధవలకు నా సమాధానం....
33
17
3
177
14,780
అన్యాయం గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది @SakshiNews ..... ఆరోజు అధికారాన్ని వాడి, ప్రజల పీకల మీద కత్తులు పెట్టి మీరు చేసిన ఏకగ్రీవాల సంగతేంటి ? పులివెందుల: 33/33 wards పిడుగురాళ్ల: 33/33 wards మాచర్ల: 31/31 wards పుంగనూరు: 31 wards రాయచోటి: 31 wards ఆరోజు నీతి నిజాయతీ గుర్తుకు రాలేదు, ఈరోజు నియమాలు గుర్తొచ్చాయా మీకు ? సిగ్టుండాలి....
8
13
71
2,710
ఎన్నికలలో @YSRCParty పని స్వాహా అని అంబటి రాంబాబు గారు సింబాలిక్ గా తూర్పుకు తిరుగి దండం పెడుతున్నారు 😂😂😂
15
24
1
157
6,328