చైతన్య కొల్లా (@kolla_ch1) header
చైతన్య కొల్లా (@kolla_ch1) profile picture

బోస్ గారి ఫ్యాన్ ఇక్కడ ✊ భగత్ సింగ్.. చంద్ర శేఖర్ ఆజాద్‌ ల స్పూర్తితో...

Joined March 2022
Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)Photo by చైతన్య కొల్లా (@kolla_ch1)
ప్రశాంతంగా ఇంట్లో సేదదీరాల్సిన వయస్సు కాని ఇలా అవయవాలు సహకరించక పోతున్న కాని రెక్కాడాల్సిన పరిస్థితి 😔 ఊహించినంత.... ఊరించినంత అందమైనదైతే కాదండి మనలాంటి సామాన్యుల జీవితం 😢
4
36
608
ఒక రాజకీయ పార్టీని నడిపిస్తూ... ముఖ్యమంత్రి గా ఒక రాష్ట్రాన్ని పరిపాలించక పోయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రేంజ్ అభిమానులను సంపాదించుకున్న ఏకైక నాయకుడు నాకు తెలిసీ రవన్న తప్ప ఇంకొకరు లేరు 🤷‍♂️ దీనికి కారణం చెడు పై తాను చేసిన పోరాటం 🙏
4
36
217
7,135
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి! దీని 👆 అర్ధం ఇది 👇
6
34
811
యాంకర్: తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం... ఇలా అన్ని భాషల్లో నటించావు. ఆ ఐదు భాషల్లో నీకు నచ్చిన భాష ఏది? షూటింగ్ చేస్తున్నప్పుడు 'ఆహా!' అనిపించే భాష ఏది? నాకు తెలుసు, తమిళం అని. తమిళం కాకుండా ఇంకో భాష ఏది? సంగీత: తమిళం కాదు, నాకు తమిళం నచ్చదు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. (1/2)
1
40
319
20,813
నేను తెలుగులోనే సినిమాలు చేస్తున్నాను. ఇది చూసి ఎంతమంది కోప్పడినా నాకు పట్టదు. యాంకర్: ఎందుకు? సంగీత: గౌరవం. ** Copied post ** Note : ఈ పోస్ట్ ని చూసిన తర్వాత నాకెందుకో సొంత కంటెంట్ రాయాలనిపించలేదు కాపీ చేసి వేస్తున్నందుకు తెలుగువాడిగా......ఒకింత గర్వపడుతున్నాను 🤷‍♂️ (2/2)
2
26
1,843
అధికారం ఉంది కదా అని అడ్డదిడ్డంగా పడి జనాల సొమ్ము కాజేస్తే 👈 ఇదిగో ఇలా బంధాలకు & అనుబంధాలకు అర్ధాలు తెలియక అలాంటి దొంగ సొమ్ము కోసం ఇలాగే కొట్టుకు చావాల్సి వస్తుంది మరి 🤷‍♂️
3
11
50
4,005
మేతగాడి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం లో బంగారు ఆభరణాలు దోచుకోబడితే 👈 కూటమి పాలనలో అంతకు రెండింతలు బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించబడ్డాయి 👍 Note : ఏం చెప్పాలనుకున్నానో... మీకు అర్ధమైందనుకుంట 🤷‍♂️
8
57
948
ఇదే వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సజావుగా జరిగి ఉంటే ఈ లేకిమంద ఇలాంటి ఒళ్ళు బలిసిన వేషాలు వేసేవాళ్ళా అసలు ??🤨 #JustAsking
6
433
ఆలోచన మంచిదైతే... ప్రజల ప్రతీ అడుగూ ముందుకే పడేది Note : కూటమి ప్రభుత్వం లో కియా కోసం భూములిచ్చిన రైతన్నలు 👈 ఆలోచన దరిద్రపుదైతే... పడాల్సిన అడుగు పడక పోగా పక్కకు తరలి పోతుంది Note : గత వైసీపీ ప్రభుత్వం లో పక్క రాష్ట్రాలకు తరలిపోయిన కియా అనుబంధ పరిశ్రమలు 🤷‍♂️
4
26
526
ప్రజలకు జవాబుదారీతనం మానేసి నా ఫ్యాక్షనిజం ఇంత మూర.... నా రౌడీయిజం అంత బార అంటూ మైకుల ముందు ఎగిరితే ప్రజలు ఇలాగే ఛీ.... పో.... అనక దండ వేసి దండం పెడతారా ఏంది 🤨
3
15
335
బాలయ్య వాడిని కొట్టాడు.. బాలయ్య వీడిని కొట్టాడు బాలయ్యకు కోపం ఎక్కువ బాలయ్య అలా... బాలయ్య ఇలా అని ఎలా పడితే అలా ప్రోపగాండ చేసే బ్యాచ్ కి కేన్సర్ పేషెంట్ల మధ్య ఆనందం గా గడిపే బాలయ్య గురించి చెప్పడానికి మాత్రం మనసొప్పదు🤨 అయినా ఎవ్వరేమనుకున్నా He don't care 👈 ఎందుకంటే (1/2)
1
72
384
4,858
He is One and only Balayya...... అంతే 🤗 (2/2)
3
139
ఎవరైనా... మాజీ మంత్రి గారు అని గౌరవంగా పిలిపించుకోవాలనుకుంటారు కాని ఇలా కెలికి తిట్టించుకోవాలనే ఫాంటసీలేంట్రా బాబు.. మీ వైసీపీ పార్టీ మొత్తానికి 🤦‍♂️ ఛీ ఛీ 💦
23
625
సాక్షి లాంటి రోత అవినీతి పత్రిక మీద చేయలేని యుద్ధాన్ని ప్రభుత్వం రామోజీ రావు గారిని సత్కరిస్తే దాని మీద యుద్ధం చేస్తున్నారంటే మీరు చేసేది జర్నలిజమని మమ్మల్ని నమ్మమంటారు అంతేనా !!🤨 ఏదేమైనా సీమరాజ మాత్రం మళ్ళీ గట్టిగా తగులుకున్నాడుగా 🤗
3
21
457
వికలాంగుడు పైగా.... నిరుపేద ఆ పైన తమ ఒక్కగానొక్క కుమార్తె మూడేళ్ళ వయసున్నప్పుడే భార్య మరణం ఆనాటి నుండి కుమార్తెకు అన్ని తానై ఒక దాత సహాయం తో లభించిన బడ్డీ కొట్టు ద్వారా పోషిస్తూ ఒక సామాన్యుడు ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నది ఏంటంటే రాత్రి పూట వ్యాపారం నష్టపోకుండా... (1/2)
1
1
1
4
268
ప్రభుత్వం తన మీద దయతల్చి విద్యుత్ సదుపాయం కల్పిస్తే కష్టపడి తన కుమార్తెను చదివించుకుంటూ తమ జీవనోపాదిని కొనసాగిస్తాం అని.....!! @ncbn @naralokesh @PawanKalyan గార్లు. (2/2)
2
27
జెంజీ ల పేరుతో ఆందోళనలు.... అరాచకాలను నమ్ముకునే పార్టీలను కాకుండా అభివృద్ధి ని మాత్రమే కోరుకునే ప్రతీ ఒక్కరికీ ఈ పాట అంకితం 🤗
2
8
47
2,677
జనాలకు ఉపయోగపడే పనులు చేసే ఆలోచన ఉండే వాళ్ళకి ఇలాంటి పనికిమాలిన వేషాలు వేయాల్సిన అవసరం ఎందుకుంటుంది 🤨 అందుకే..... ప్రతీ ఎన్నికలోనూ వైసీపీ ని ఎంతలో ఉంచాలో... అంతలోనే ఉంచుతుంది ప్రజలు 🤷‍♂️
1
11
214
మీరిలా ఎప్పటికీ ఊహల్లోనే ఉండాలి ప్రజలు ఎల్లప్పటికి ఇలా మిమ్మల్ని ప్రతిపక్షం లోనే ఉంచాలి ( మరో రాజకీయ పార్టీ కి ఆస్కారం ఇవ్వకుండా ) ఇలా అయితేనే నా రాష్ట్ర అభివృద్ధి కి ఎలాంటి ఢోకా ఉండదు 🤗
1
20
ట్యాబ్ లు ఇచ్చి పిల్లలను చెడగొట్టడానికి పాఠశాలల్లో మంచి విద్యా.. బుద్దులను నేర్పించడం ద్వారా పిల్లలు ఇలా సంస్కారం తో ప్రవర్తించడానికి ఉన్న తేడా 🤨 గత వైసీపీ ప్రభుత్వానికి.... నేటి కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్నంత 🤷‍♂️
6
38
1,554