KTR (@KTRBRS) header
KTR (@KTRBRS) profile picture

Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked

Hyderabad, Telangana
Joined March 2010
Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)
Pinned Tweet
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!! జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇 🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను.. 🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను.. దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్ కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని.. గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు. ఎల్ నినో వస్తున్నదని.. ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే.. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను.. పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది #CongressBetrayedTelangana #CongressFailedTelangana
108
379
19
1,509
134,541
Wishing you all a Happy Diwali 🪔
104
213
8
2,464
50,729
KTR retweeted
🤑 మూడేండ్లకే బిగ్ బిలియనీర్స్ 📣 💰 వేల కోట్లకు పడగలెత్తిన అనుముల ఫ్యామిలీ 🐍 🚨 2023లో రూ.2 కోట్ల ఇంటి రుణం చెల్లించలేని స్థితి. బ్యాంకు నోటీసు అందుకున్న అనుముల కొండల్‌రెడ్డి 🏗️ నేడు కోకాపేటలో లగ్జరీ టవర్స్‌ నిర్మిస్తున్న రేవంత్ బ్రదర్స్‌. వాటి ధర పెంచేందుకు 100 ఫీట్ల రోడ్డు రూటు మార్పు 📢 డొల్ల కంపెనీలతో వందల కోట్ల భూములు స్వాహా 🤡 పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు అనుముల కొండల్‌రెడ్డి ‘మెమోరీ లాస్‌’ నాటకాలు 🆘 మెమోరీలాస్‌ ఉన్నోడి కంపెనీకి 200 కోట్ల సర్కార్‌ భూమి ♦️ బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ సంచలన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి తనకు మెమోరీ లాస్‌ ఉన్నదని చెప్పి, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టకుండా ఎగ్గొట్టిండు. హెడీఎఫ్‌సీ బ్యాంకు వాళ్లు 2023లో లోన్‌ కట్టలేదని కొండల్‌రెడ్డి ఇంటికి నోటీసులు పంపిండ్రు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టలేదని కొండల్‌రెడ్డిపై 2025, నవంబర్‌ 26న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ కేసు వేసిండ్రు. అప్పుడు కొండల్‌రెడ్డి తనకు మెమోరీ లాస్‌ ఉన్నదని కోర్టుకు చెప్పి తప్పించుకున్నడు. అయితే మెమోరీ లాస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది ఎవరో కాదు.. రోజూ వార్తల్లో నిలుస్తున్న మెడికవర్‌ హాస్పిటల్‌! ఇలాంటి మెమోరీ లాస్‌ ఉన్నవాడికి టెస్సెరాక్ట్‌ సంస్థ పేరిట రూ.200 కోట్ల ప్రభుత్వ భూమిని కట్టబెట్టిండు రేవంత్‌రెడ్డి!
32
92
5,129
Can you believe it ❓️ When Income Tax Assistant Commissioner filed case for not filing Income Tax for multiple years, IT Tessarect Aerospace & Defence Chairman Anumula Kondal Reddy to whom CM Revanth gave Rs.200 crore Land told Income Tax Tribunal that he was suffering from Memory Loss and was getting treatment from Medicover Hospital .... This is how the Anumula family is fooling people of Telangana State
25
93
3
278
10,535
రేవంత్ కూతురి ప్రైవేట్ స్కూల్, రేవంత్ సోదరులు నిర్మిస్తున్న "ఆర్ఆర్ కార్పొరేషన్ - 50 అంతస్తుల బిల్డింగ్" కోసం ప్రజల అపార్ట్‌మెంట్లు, చిన్న చిన్న స్కూళ్లు కూల్చేస్తున్నారు. ​అధికార అండతో వేలాది కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తూ.. ప్రభుత్వ భూములను దోచుకుంటూ.. 22A నిషేధిత జాబితా భూములను మింగేస్తూ.. రాష్ట్రాన్ని అనుముల దొంగలు దోచుకుతింటున్నారు. ​- బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
1
44
125
7,900
మెమరీ లాస్ ఉందని తమ మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నట్టు చూపెట్టి.. ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన అనుముల ఆనకొండ కొండల్ రెడ్డి! - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
12
163
5
664
26,195
Heads they win, tails also they will only win Wah!!! What a set-up! 👌🏼 Revanth’s Government calls tenders for Kodangal-Narayanpet-Makthal Lift Irrigation Minister Ponguleti's own company applies. Rest are dummy, mere on paper companies Basically! Sole runner wins the race! Cost escalation - Almost FIVE times the original budget!! From ₹1,450 Cr to ₹6,825 Cr Water drawn - NOT A DROP!! While people of Telangana are standing in tanker queues for water, these shameless Congressies are looting Telangana’s resources in the name of irrigation projects @RahulGandhi Ji, help me find a new word please! Crony Capitalism-Daylight Robbery-Kleptocracy! All too small for this loot #CongressLootsTelangana
28
221
14
751
59,044
📣 మరో టెండరూ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి కంపెనీకే❗ 🚨 కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని సొంతానికి వాడుకుంటున్న కాంగ్రెస్ నేతలు 🤑 💰 ప్రాజెక్టులో రేవంత్, పొంగులేటి కలిసి కాసులవేట 📢 అంచనా వ్యయం 5 రెట్లు పెంపు, టెండర్ నిబంధనల్లో మార్పు 🤑 చుక్కనీరు రాకముందే రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు అంచనా పెంపు ⚠️ అనుమానం రాకుండా రేసులో డమ్మీ కంపెనీలు 🆘 క్విడ్ క్విడ్ ప్రోకోతో ప్రజాధనం భారీగా లూటీ కొడంగల్‌-నారాయణపేట-మక్తల్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు వేదికగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దల మధ్య ఏర్పడిన క్విడ్‌ ప్రోకో బంధం అంతకంతకూ విస్తరిస్తున్నది. ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలంగా ఉంటూ తెరవెనుక అన్నీ తానై చక్రం తిప్పుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీకే అన్ని టెండర్లు దక్కుతుండటం ఈ అనుమానాలను పెంచుతున్నది. పొంగులేటితో కలిసి రేవంత్ ఈ కాంట్రాక్టు వ్యవహారాలను నడిపిస్తున్నాడు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతూ, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. పంట పొలాలకు సాగునీరు అందించడం అటుంచితే, అసలు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకముందే కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి కోట్ల రూపాయల ప్రజాధనం చేరేలా అంచనాలు పెంచడం, టెండర్లు నంబర్‌-2 నేత కంపెనీకి వచ్చేలా నిబంధనలు మార్చడంతోపాటు రేసులో డమ్మీ కంపెనీలను చేర్చేశారు. చుక్కనీరు ఎత్తిపోయకుండానే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా 132 శాతం పెంచేశారు. పెంచిన మొత్తం ఇతరుల జేబుల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ పెద్దలే వాటాలు వేసుకొని పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014లో రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.6,825 కోట్లకు పెంచింది. అక్కడితో ఆగలేదు. టెండర్లన్నీ పొంగులేటి కంపెనీకే దక్కేలా కుట్రలు పన్నారు.
30
93
7,546
దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటి? రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదు. అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను సిటీ అంతా తిప్పుతూ ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం. అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు. బాలరాజు యాదవ్‌పై కేసును తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయలేరు!
17
191
7
1,052
66,407
Love the swag of the little girl 😂
I graduated from two universities, I have never seen such a practical homework solving method.🤣🤣
39
276
6
4,470
205,569
With @ysjagan Garu and Thiru @TVKVijayHQ at a wedding last night
230
2,674
45
19,339
348,368
'Giving wings to dreams' – this perfectly captures what T-Hub stands for. @THubHyd was established with the vision of transforming Hyderabad into an innovation destination during KCR's tenure. In its 11-year journey, it has empowered over 3,300 startups, connecting aspiring entrepreneurs with mentors, investors, industry leaders and global opportunities. Today, T-Hub stands as a symbol of Telangana’s ambition and entrepreneurial spirit, inspiring similar initiatives across the country and putting Hyderabad firmly on the global innovation map. As T-Hub completes 11 remarkable years, here's to continuing to nurture ideas, empower innovators and turn dreams into reality. As the legendary Ratan Tata garu said at its launch, T-Hub is indeed the “face of modern India”.
15
196
8
1,024
43,709
Ask any builder/developer in Hyderabad; They will confirm that RR tax of ₹ 200 per SFT is a reality Bada Bhai Modi & HM Amit shah come periodically to Hyderabad; accuse Revanth/Rahul of looting Crores of rupees via RR tax But mark my words; there will be no action on RR Bada Bhai will never act against his ABVP Chota Bhai Only Big Talk. No Action
84
312
7
1,898
166,745
మహాకవి గోరేటి నోట… కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పేల్చివేత మాట!!! మేడిగడ్డ ఎందుకు పేల్చేశారు అంటూ ఆవేదనలో గోరటి వెంకన్న పాట… ……”ఏరుబడ్డ తెలంగాణా..పేరు మోగగా!!! ఎగిసిపారే గోదావరి.. అభయం ఇచ్చేనో!!! తనువార నీళ్లనిస్తానని అభయమిచ్చేనో!!! అణువణువన తరిపల్లె మరులు సిరులు కురిసేనో!!! ఎవడు పెట్టి పేల్చేనో!!! ఎందుకట్ల కూల్చేనో!!! నీళ్లొచ్చిన నేలంతా కన్నీరు ఎందుకాయే!!! రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య !!!!!” తుచ్ఛ రాజకీయాలకోసం కేసీఆర్ గారికి మచ్చ తేవాలనే కుట్రతో, కల్పతరువులాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ పేల్చివేసినోడు పాపాత్ముడే!! పచ్చని భూములను బీళ్లుగా మార్చి, రైతు నోళ్ల మన్నుగొట్టి, 750 టీఎంసీల గోదావరి నీళ్ళు అప్పనంగా ఆంధ్రాకు తరలిపోతుంటే చోద్యం చూస్తున్న ప్రస్తుత తెలంగాణ పాలకులు ముమ్మాటికి పాపాత్ములే!!! చరిత్ర క్షమించదు!! అంతకంత అనుభవిస్తరు!!! #SaveKaleshwaram #RepairMedigadda #KCR #Telangana #TelanganaNews
3
108
3
466
20,383
Happy Birthday Teja Vardhan 🎂
Today is My Son's Birthday ! 🎂 Prince Teja Vardhan 👑♥️🎂 Need Your Blessings @KTRBRS Anna 😊 I Seek Your All Blessings And Good Wishes To Make This Day Even More Special,Joyful,And Memorable In His Life 🙏❤️
19
41
2
513
48,886
🆘 సాస్ భూదాహం - రేవంత్ సర్కార్ దాసోహం 🚨 🤑 రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగిన కంత్రీ కంపెనీ ⛔ 📢 కాంగ్రెస్ పెద్దల అండతో బరితెగింపు.. కబ్జాకు సహకరించిన అధికారులు 📣 మొదట భూసేకరణతో గృహాలకు కేటాయించినట్టు నమోదు. పదిహేను రోజుల్లోనే గుంట భూమి ప్రైవేట్ వ్యక్తి పేరిట మార్పు ⚠️ మరో 4 రోజుల్లో ఒకే లావాదేవీపై సాస్ ఇన్‌ఫ్రాకు బదలాయింపు 🚫 ఈ అరాచకంపై గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్‌వాసుల అభ్యంతరం. అక్రమాలపై చర్చలు మాని, సంధికి ప్రయత్నాలు చేసిన హైడ్రా 🚨 "సాస్'కు దారివ్వకుంటే మీ దారి మూసేస్తామంటూ వార్నింగ్ 📣 కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక హైకోర్టుకు అపార్ట్‌మెంట్‌వాసులు బెంగళూరుకు చెందిన ‘సాస్‌ ఇన్‌ఫ్రా’ కంపెనీ హైదరాబాద్‌ రియల్టీ రంగంలోకి ప్రవేశించింది. కొంత భూమిని కొనుగోలు చేసి, మరికొంత డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకొని భారీ ప్రాజెక్టు చేపట్టింది. నిర్మాణ సామగ్రి, టిప్పర్లతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలంటే పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని కొంత వాడుకుంటానని దరఖాస్తు చేసుకున్నది. సర్కార్‌ సానుకూలంగా స్పందించడంతో అందుకయ్యే ఫీజునూ చెల్లించింది. ఇదంతా చూసి కొనుగోలుదారులు క్యూ కట్టారు. రెండేండ్లు కుదురుగా ఉన్న కంపెనీ.. నెమ్మదిగా నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది. స్థానికుల ఫిర్యాదుతో అప్పటి సర్కార్‌ కొరడా ఝుళిపించగా.. కంపెనీ వెనక్కితగ్గినట్టు నటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కాలం కలిసి వచ్చిందని భావించి సాస్‌ ఇన్‌ఫ్రా మళ్లీ తన పన్నాగాలకు పదును పెట్టింది. పరిస్థితులు అనుకూలించాయి. కాంగ్రెస్ పెద్దలూ ప్రసన్నమయ్యారు. ఇంకేముంది.. విశ్వరూపం బయటపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారంగా నిర్మాణ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోయింది. కొనుగోలుదారులకు చేసిన ఒప్పందంలో కోతపెట్టి ఉల్లంఘనలకు పాల్పడింది. పక్కనున్న ప్రభుత్వ భూమిని రాత్రికిరాత్రి కొల్లగొట్టి తన ఖాతాలో వేసుకున్నది. ఆ జాగలో నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు ఏకంగా సమీపంలోని చెరువులోనే రోడ్డు వేసింది. రేవంత్ అండతో ఆ ప్రైవేట్‌ నిర్మాణ కంపెనీ ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయింది. సాస్‌ కంపెనీకి సర్కార్‌ భూమిని కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో అధికారులు దగ్గరుండి మరీ ఒకేరోజులో ధారాదత్తం చేశారు. చెరువులోంచి రోడ్డు వేసేందుకు వీలుగా.. హైడ్రానే నేరుగా రంగంలోకి దిగి ఇరుగు పొరుగు అపార్ట్‌మెంట్‌వాసులకు ధమ్కీ ఇచ్చింది. మూడేండ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఆరేండ్లయినా పూర్తికాకపోయినా.. రెరా అటు కన్నెత్తి చూడలేదు.
36
105
6,197
రేవంత్ రెడ్డి, పొంగులేటిలు కబ్జా చేసిన 2,006 ఎకరాల ఆధారాలిచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఎంపీ చామల, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలకు విల్లాలు ఇచ్చి ఇబ్రహీంపట్నంలో సంఘీ అంబుజా సంస్థ చెరువును కబ్జా చేసింది. శేరిలింగంపల్లిలో అత్యంత విలువైన 4.13 ఎకరాల భూమిని ఓ ఎంపీ కబ్జా చేస్తుంటే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహకరిస్తున్నారు. ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోకపోతే, వేలాది మందితో సంక్షేమ భవన్‌ను ముట్టడించి భూమిని కాపాడుకుంటాం. - బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ @RSPraveenSwaero 🔥
1
29
89
5,883
🚩🙏 ఎల్లమ్మ సిద్దోగ కార్యక్రమానికి రామన్నకు ఆహ్వానం. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం సభ్యులు గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లికి నిర్వహించే సిద్దోగ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని ఆహ్వానించారు. ఎల్లమ్మ తల్లి ప్రతిమతో పాటు గౌడ సంప్రదాయానికి ప్రతీక అయిన గడను తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సర్పంచ్ నర్సింహులు, ఎంపీటీసీ పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
1
35
132
6,850
కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. సాగునీటి కోసం సైకిల్ యాత్ర.. ఉమ్మడి పాలనలో ఆగమైన తెలంగాణ వ్యవసాయాన్ని.. పదేళ్ల కేసీఆర్ పాలనలో పండుగ చేసి, పసిడి సిరులు కురిపించిన పంట పొలాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత నిర్లక్ష్యంతో సుక్క నీరు లేక నోళ్లు తెరుస్తున్న పరిస్థితిని, రైతుల ఆవేదనను తెలుసుకుంటూ.. తెలంగాణ వ్యవసాయం తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను ప్రకటిస్తూ సైకిల్ యాత్ర చేపట్టింది గోదావరిఖనికి చెందిన యువత. గోదావరిఖనికి చెందిన మాజీ కార్పొరేటర్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో పదిమంది యువకులు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా 8 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర ద్వారా చేరుకున్నారు. అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని వారి ఎర్రవెల్లి నివాసంలో కలిసి తమ యాత్రా వివరాలను కేసీఆర్ గారికి తెలిపారు. తమ సైకిల్ యాత్ర సందర్భంగా.. సాగునీరు లేక, కరెంటు రాక, బోర్లు ఎండిపోయి, పంటలు ఆగమై ఆవేదన చెందుతున్న రైతుల దుఃఖాన్ని కేసీఆర్ గారికి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయంతో పాటు తెలంగాణలో ప్రతి రంగం ఆగమైపోయిందనే వేదన సర్వత్రా వ్యక్తమవుతున్నదనే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎండిపోయిన వరి కంకులను చూపిస్తూ కేసీఆర్ గారికి రైతన్నల దీనస్థితిని సైకిల్ యాత్రికులు వివరించారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తప్ప.. ఆగమైన తెలంగాణ వ్యవసాయం గాడిన పడే పరిస్థితి లేదని, ఆత్మహత్యల పాలవుతున్న రైతన్నల ప్రాణాలను నిలబెట్టుకోవాలంటే కేసీఆర్ పాలనే శరణ్యమనే ప్రజా ఆకాంక్షను వారు వివరించారు. తమ సైకిల్ యాత్ర సందర్భంగా రైతులు, మహిళలు, వివిధ వృత్తి కులాలకు చెందిన సామాన్యులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాధతో, రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కోపంతో ఉన్నారని, తాము కాంగ్రెస్‌ను గెలిపించి తప్పే చేశామని బాధపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు తెచ్చిన గోదావరి జలాలను కేసీఆర్ గారికి అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు సైకిల్ యాత్ర నిర్వహించిన బొడ్డు రవీందర్ బృందానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రజాభిప్రాయాలను తెలుసుకున్న అధినేత ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. ఈ సైకిల్ యాత్రలో ఉప్పు రాజ్ కుమార్, కాసిపాక వాసు, ఆరేపల్లి సరీష్, మేకల నవీన్ కుమార్, పారిపల్లి అనిల్ కుమార్, గుండెవేన శ్రీనివాస్ యాదవ్, మంచినీళ్ల రాకేష్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, అమ్ము కుమార్ తదితరులు పాల్గొన్నారు.
4
90
1
501
11,769
Thank you for your kind words Sangishetty Srinivas Garu 🙏
మా అమ్మకు KTR అంటే చాలా అభిమానం! అయ్యకు తగ్గ కొడుకు రా అని అన్నది! . ➖ సంగిశెట్టి శ్రీనివాస్
15
167
1,332
59,306