
Alumnus @osmania1917, Social Worker, Worked as a #Journalist for 2 Decades at @eenadulivenews, Likes and Retweets are not Endorsements.
Kamareddy, India
Joined May 2013
- Tweets719
- Following819
- Followers721
- Likes5.2K
రైల్వే ట్రాక్ సమీపంలో ప్లాట్లు కొనేవాళ్ళు జాగ్రత్త...
రైల్వే బౌండరీ వదిలేసి 100 ఫీట్ల దూరంలో మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలి 100 ఫీట్ల లోపల ఉంటే ఇళ్ల నిర్మాణానికి
మున్సిపాలిటీ స్థానిక సంస్థల అనుమతులు దొరకవు.
1
16
రూ" 27 కోట్ల భూమిని గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చిన పిసిసి చీఫ్ మహేష్ అన్నా
గ్రామాభివృద్ధి 11 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చిన మహేష్ కుమార్
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు పది ఎకరాలు, సబ్ స్టేషన్ కు 1 ఎకరo
@Bmaheshgoud6666
@revanth_anumula
@RahulGandhi
@AICCMedia
1
56
కామారెడ్డి లో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది . కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి ఆధ్వర్యంలో పోలీసులు రెస్క్యూ చేసి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
@Collector_KMR
@TelanganaCOPs
@TelanganaPolice
@TelanganaCMO
96
ఖమ్మం లో జరిగిన గౌడ కన్వెన్షన్ హాల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ Dy CM బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పొన్నం ప్రభాకర్, బిల్డర్ మోత్కూరి రాంకుమార్ గౌడ్
@Bmaheshgoud6666
@battivikramarka
@Ponnam_INC
@INC_Ponguleti
1
99
బడుగు బలహీన వర్గాల నాయకుడు, ప్రజా నేత, టీపీసీసీ రథ సారథి,
శాసనమండలి సభ్యులు
శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#HappyBirthday
@Bmaheshgoud6666
@INCTelangana
@AICCMedia
@RahulGandhi
1
68
మీ కలల గృహం ...
వందేళ్లు మన్నే దృఢత్వం..
అహ్లాదం
ఆధునికం
అనువనువూ వాస్తు నైపుణ్యం
నాణ్యతలో మాకు లేదు సాటి
ఆర్కే ఇన్ఫ్రా నిర్మాణం
అమ్మలాంటి నమ్మకం
RK INFRA
TG Govt.Reg SEA/KAM/ALO/KR/
0588713
GST NO 36 AIEPG6267F1ZA
83099 76058
87900 03322
98854 35054
[email protected]
85
కామారెడ్డి జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న @TG_NPDCL ఉన్నతాధికారులకు అభినందనలు..🙏🏻🙏🏻
కామారెడ్డి రూరల్ వడ్లూర్ గ్రామం పరిధిలోని
Sc No 53254-03286
విద్యుత్ మీటర్ దగ్ధం అయింది. దయచేసి నూతన విద్యుత్ మీటర్
బిగించగలరు.
@TelanganaCMO
1
1
192
రైల్వే రూల్స్ , బిల్డింగ్ వర్క్స్ స్పెసిఫికేషన్స్ , సివిల్ ఇంజనీరింగ్ తంబురూల్ కి విరుద్ధంగా
కామారెడ్డి రైల్వే స్టేషన్లో భవన నిర్మాణాల కాంట్రాక్టర్ నిర్మిస్తున్నారు.
నాసిరకంగా నిర్మిస్తున్న భవన నిర్మాలపై అధికారులు సమగ్ర విచారణ జరపాలి
@drmsecunderabad
1
1
205
కామారెడ్డి రైల్వే స్టేషన్ లో నిర్మిస్తున్న భవన నిర్మాణాలు నాసిరకంగా , నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కి లోపా భూష్టంగా నిర్మిస్తున్నారు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు
నది ఇసుకతో కట్టడాలు చేయాల్సింది ఉండగా "స్టోన్ డస్ట్ " తో నిర్మిస్తున్నారు
@drmsecunderabad
@indianrailway__
1
1
188
సరసమైన ధరలతో వాస్తు శాస్త్రం ప్రకారం 🏚️ కొత్త ఇల్లు నిర్మించగలము.
BSI నాణ్యత ప్రమాణాల మేరకు ఇల్లులు నిర్మిస్తాము.
TMT స్టిల్ ,అల్ట్రాటెక్ సిమెంట్ ,లైట్ వెయిట్ ఇటుకలు , కాలేశ్వరం ఇసుక ద్వారా భవనాలు , షెడ్లు ,గోడౌన్స్ ఫంక్షన్ హాల్స్ , ఫామ్ హౌస్ ,స్విమ్మింగ్ పూల్స్ నిర్మించగలం
సరసమైన ధరలతో వాస్తు శాస్త్రం ప్రకారం
మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరలతో, నిపుణుల పర్యవేక్షణలో భవనాలు 🏘️ నిర్మించడం మా ప్రత్యేకత.
వివరాల కోసం సంప్రదించండి.
త్రిబుల్ ఐటీ ఇంజనీర్స్ సిండికేట్,
సికింద్రాబాద్, కామారెడ్డి.
9885435054
8309976058
@GHMCOnline
@HiHyderabad
@swachhhyd
1
India's 15th President -
Draupadi Murmu
(1st Person From Tribal Background To Reach The Highest Position In the Nation),
2nd Woman President Of India,
Congratulations Madam President,
#DroupadiMurmu 🇮🇳
1
రాజ్యసభ సభ్యులుగా ఆర్ . కృష్ణయ్య గారిని ఎంపిక చేసినందుకు A.P ముఖ్యమంత్రి @ysjagan గారికి ధన్యవాదాలు .
40 ఏళ్ల నుంచిబలహీన వర్గాల అభివృద్ధి కోసం అ పనిచేస్తున్న ఆర్ కృష్ణయ్య గారి సేవలను గుర్తించి నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానము.
జై బిసి...
@YSRCPAndhra
@YSRfilms
1






















