మనము సైతం కాదంబరి కిరణ్ కుమార్ youtube.com/shorts/8SHT9dCSd… via @YouTube
73
ఈ పండగ మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆరంభాలు మెుదలు కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర #సంక్రాంతిశుభాకాంక్షలు
#HappySankranthi #Pongal #MakaraSankranthi #Manamsaitham #Kadambarikiran
3
124
భోగి మంటలు మీ జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు చెడును దహించేయాలని…
మీ ఇంట సరికొత్త వెలుగులు వెల్లి విరియాలని…భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ🙏🏻
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు...
#HappyBhogi #Bhogi2024 #Kadambarikiran #Manamsaitham
8
181
వృద్ధాశ్రమంలో తన కుమార్తెతో సహా జీవనంసాగిస్తున్న సీనియర్ నటి *పావలా శ్యామల* దయనీయ స్థితిని తెలుసుకుని వెదుక్కుంటూ వెళ్లి *మనం సైతం* కుటుంబం నుంచి రూ.25,000/- ఆర్ధిక సాయం అందించటం జరిగింది బాస్! కనకదుర్గమ్మ దయతో.. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా,ఎవరికైనా,ఎక్కడైనా
#Manamsaitham
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very #HappyNewYear #Welcome2024
#Manamsaitham #Kadambarikiran
6
185
ఈ ముక్కోటి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అందరికి ఆయురోగ్యాలు కలిగించాలని ప్రార్థిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు....
#mukkoti #vaikuntaekadasi
#manamsaitham #Kadambarikiran
Congratulations & best wishes @revanth_anumula Garu @DSridharbabu
Sri A.Revanth Reddy garu, Chief Minister of Telangana
#Telangana #RevanthReddy #Sridharbabu #Manamsaitham #Kadambarikiran
18
879
#మనంసైతం కుటుంబం నుంచి సర్వశ్రీ.దిల్ రాజు,దాము,ప్రసన్న,రామసత్యనారాయణ వంటి పెద్దల చేతులపై సాయం చేసాం బాస్!
*కనకదుర్గమ్మ* దయతో
చేతనైన సాయం కోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,
ఎవరికైనా ..*మనం సైతం*
Facebook link
m.facebook.com/story.php?sto…
#Manamsaitham #Kadambarikiran
#DilRaju
2
172
*మనం సైతం* కుటుంబం తరపున మీకిదే ఆహ్వానం!*20/11/23* సోమవారం.
సాయంత్రం 6.30గం.కి
*ఫిలిం నగర్ ఛాంబర్ హాల్*
లో ..
కొంతమంది అవసరార్థులకి సాయం చేయాలనీ
*మనం సైతం* సంకల్పం.
మీరు తప్పక రాగలరు
మీ ఆగమనాభిలాషి..
మనం సైతం కాదంబరి కిరణ్!
#manamsaitham
#KadambariKiran
చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక #దీపావళి పండుగ.. #మనంసైతం కుటుంబం తరుపున ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు..#HappyDeepavali
#Diwali
#manamsaitham
#kadambarikiran
1
191
నటుడిగా నా దర్శకత్వంలోని "కుర్రాళ్ళ రాజ్యం"లో..
నట శిఖరమై నా పక్కన ఓ వేదికపై ..
చంద్రమా ఇక సెలవు....
#ChandraMohan
#manamsaitham
#KadambariKiran
అమ్మవారి ఆశీస్సులతో మీ సమస్యలన్నీ తీరిపోయి ఇకపై సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు...
#Dussehra
#VijayaDashami
#Manamsaitham
#kadambarikiran
4
153




















