Vanama Venkateswara Rao retweeted
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజుకు గుర్తుగా నవంబర్ 29న దీక్షా దివస్.
తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తలపెట్టిన నేత కేసీఆర్.. తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్ 29.
: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS.
#DeekshaDiwas #Telangana
Vanama Venkateswara Rao retweeted
❌గత 60 ఏండ్ల దరిద్రపు కాంగ్రెస్ పాలనలో చీకటి బతుకులు.. కరువు కాటకాలు.. ఆకలి చావులే.. తెలంగాణలో
✅నేటి కేసీఆర్ పాలనలో వెలుగు జిలుగులతో.. పాడి పంటలతో కళకళలాడుతున్నది మన తెలంగాణ 🌾
తెలంగాణ ప్రజలారా..
ఓటు వేసే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి!
మంచోళ్లకే ఓటెయ్యండి..
ముంచేటోళ్లను తరిమికొట్టండి!
కారు గుర్తుకే మన ఓటు 🚘
#VoteForCar
#KCROnceAgain
Vanama Venkateswara Rao retweeted
Want to alert @BRSparty cadre and all SM Soldiers
There will be many False/Deep Fake Videos & other forms of Nonsensical Propaganda over the next few days from Scamgress scammers
Let us make sure no gullible voter falls into their trap
Jai Telangana ✊
#TelanganaWithKCR
Vanama Venkateswara Rao retweeted
ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉందాం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS.
ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఫేక్ ప్రచారం వల్ల ఓటర్లు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలి.
జై తెలంగాణ.
#KCROnceAgain #VoteForCar
Vanama Venkateswara Rao retweeted
In the last 9.5 years, Telangana Govt has identified 2,32,308 Direct Recruitment Job Vacancies and has filled in 1,60,083 jobs, which is the highest for any state in India with respect to its population.
Please visit the website telanganajobstats.in for a detailed view of the Telangana State Govt Employment Statistics
Vanama Venkateswara Rao retweeted
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ గారిపై, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై అద్భుతమైన ర్యాప్ సాంగ్
#KCROnceAgain
#VoteForCar



