Pinned Tweet
మా తెలుగు సినీ వసుధైక కుటుంబం....!!!
#TFI
'రియాలిటీ' నుండి.. .
కార్తీక మాసం...
పెళ్లిళ్ల సీజన్లో...
అన్ని గ్రూపుల వారూ.. ఎంతో సంతోషంతో...
డాన్సులు వేసేలా...సంగీత్ సాంగ్ రాబోతోంది...
#SangeethSong #Reality #KiranAbbavaram
1
53
"మన యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్న విలన్ 'డ్రగ్స్' ను అంతం చేయాలి"
- డ్రగ్స్ కు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన కింగ్ నాగార్జున
#SayNoDrugs
" 'గూండా' సినిమాలో ట్రైన్ ఫైట్ ఇప్పటికీ ఒక అధ్యాయంగా నిలిచిపోయింది"
#Chiranjeevi
నేనేమైనా శ్రీవిష్ణు అన్నకు వ్యతిరేకినా!!? ఆయన కామెడీకు అభిమానిని నేను కూడా. ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ విషయంలో నా మాట మీదనే ఉన్నా.. ఇవి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆరోజు 'కొరియన్ కనకరాజు' సినిమా విషయంలో @IAmVarunTej గారు అయినా.. ఈరోజు @sreevishnuoffl గారు అయినా అలాంటి వాటికి వత్తాసు పలకకుండా ఉంటేనే బాగుండన్నది నా అభిప్రాయం. మనుషుల ఆలోచనా సరళి మారిపోతూ వస్తోంది. మనోభావాల విషయంలో చాలా ఘాటుగా స్పందిస్తూ ఒకరిపై ఒకరు విద్వేషాన్ని చిమ్ముకుంటున్నారు ఫ్యాన్ వార్స్ రూపంలో. సమాజంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడైన సాక్షాత్తూ పెద్దాయన ఎన్టీఆర్ గారి మీదనే జోకులు వేస్తున్నారు.. సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మెగాస్టార్ నే అవహేళన చేస్తున్నారు. ఇలాంటి వైఖరి మారాలన్నదే నా ఆకాంక్ష. అంతే తప్ప నాకంటూ ఏ కుల జాడ్యం లేదు.. ఏ ఉన్మాదం లేదు.. ఎలాంటి మూర్ఖత్వమూ లేదు..! నేను మెగా అభిమానిని.. తెలుగు సినిమాకు వీరాభిమానిని...!!
#SayNoFanWars
నేను సినిమా ప్రమోషన్స్ చేసే ఓ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నా. ఆ సంస్థ యజమాని కూడా ఏనాడూ ఇంకొకరిని ట్రోల్ చేయమని చెప్పరు. నాకు ఆ పార్ట్ టైమ్ జాబ్ వలన నెలకో పదివేల వరకూ రావొచ్చు. అలాంటిది నేనే సినిమాకు ఋణపడి ఉన్నానన్న కారణంగా సినిమాల మీద గానీ, నటుల మీద గానీ ఏనాడూ కామెడీ చేయను. అలాంటిది సినిమా వల్ల కోట్లలో సంపాదన, పేరు, ప్రతిష్టలు, గుర్తింపూ అన్నీ వచ్చాయి మీకు. అలాంటిది సినిమా హీరోల మీద.. ఎవరో పిల్లకాయలు సోషల్ మీడియాలో తమకు నచ్చని నటులను ఫ్యాన్ వార్స్ రూపంలో అపహాస్యం చేస్తూ వేసే వీడియోలను కూడా అనుకరించడం.. అనుసరించడం.. ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు అన్నా.. అందునా సదరు దిగ్గజాల్లాంటి నటులు సీరియస్ గా చేసిన సన్నివేశాల్లో హావభావాలను కామెడీగా అనుకరించడం అంటే అది హాస్యం కాదు అన్నా అపహాస్యమే అన్నా...!!
@sreevishnuoffl
నేను సినిమా ప్రమోషన్స్ చేసే ఓ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నా. ఆ సంస్థ యజమాని కూడా ఏనాడూ ఇంకొకరిని ట్రోల్ చేయమని చెప్పరు. నాకు ఆ పార్ట్ టైమ్ జాబ్ వలన నెలకో పదివేల వరకూ రావొచ్చు. అలాంటిది నేనే సినిమాకు ఋణపడి ఉన్నానన్న కారణంగా సినిమాల మీద గానీ, నటుల మీద గానీ ఏనాడూ కామెడీ చేయను. అలాంటిది సినిమా వల్ల కోట్లలో సంపాదన, పేరు, ప్రతిష్టలు, గుర్తింపూ అన్నీ వచ్చాయి మీకు. అలాంటిది సినిమా హీరోల మీద.. ఎవరో పిల్లకాయలు సోషల్ మీడియాలో తమకు నచ్చని నటులను ఫ్యాన్ వార్స్ రూపంలో అపహాస్యం చేస్తూ వేసే వీడియోలను కూడా అనుకరించడం.. అనుసరించడం.. ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు అన్నా.. అందునా సదరు దిగ్గజాల్లాంటి నటులు సీరియస్ గా చేసిన సన్నివేశాల్లో హావభావాలను కామెడీగా అనుకరించడం అంటే అది హాస్యం కాదు అన్నా అపహాస్యమే అన్నా...!!
@sreevishnuoffl
"దివికి దివికి" అంటూ గట్టిగానే దంచి కొట్టారు వదినా మరదళ్లు..!!
ఇరవై మిలియన్ల వ్యూస్...
అక్షరాలా రెండు కోట్ల వ్యూస్...!!
#January12Vidudala
#DIVIKIDIVIKI IS THE BIGGEST CHARTBUSTER OF THE SEASON 🎶💥
2️⃣0️⃣ 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ 𝐕𝐈𝐄𝐖𝐒 for the 1st single of #January12Vidudala & Trending allover the Internet ❤️🔥📈
— youtu.be/UckZ7N_Zt28
A @gvprakash Musical 🎵
Lyrics by @IananthaSriram
Vocals by #Madhupriya @haripriyasinger
Choreography by #Brunda Master
Grand Worldwide Release on JANUARY 12th, 2027 ✨
Victory @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi @KeerthyOfficial @IamKrithiShetty @sahugarapati7 @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @zeemusicsouth #NileshDeorah @girishjohar #AmeetBhuvan @IamDivyaVijay @HaashtagMedia @UrsVamsiShekar
3
512
"సెట్ మీద అనిల్ రావిపూడి అనుకున్నట్టు చేయకపోతే .. మళ్లీ చేపిస్తాడు... చేసిన తర్వాత జెన్యూన్ గా చూసుకొని నవ్వుకుంటాడు"
"సెట్ లో డైరెక్టర్ జెన్యూన్ గా నవ్వితే.. 100% థియేటర్లలో జెన్యూన్ రియాక్షన్ వస్తది"
#AbhinavGomatam #AnilRavipudi
#January12Vidudala
"ఫాస్ట్ గా తినాలనే కదండీ.. ఇంగ్లీష్ వాళ్లు దానిని 'బ్రేక్ఫాస్ట్' అన్నారు"
- శ్రీవిష్ణు అన్న ఖాతా నుండి మరో నవ్వుల రైడ్ కు ఫిక్స్ అయిపోవడమే
#FamilyPack @sreevishnuoffl
దివికి దివికి...
యూట్యూబ్ వ్యూస్: అక్షరాలా పన్నెండు మిలియన్లు
ఇన్స్టాగ్రామ్ రీల్స్: అక్షరాలా ఇరవై వేలు
పండుగ వెళ్లిన మరో రెండు వారాల వరకూ ఇలాగే రచ్చ కొనసాగుద్ది మన రావిపూడి వారి లెక్క...
#DivikiDiviki
#January12Vidudala
2
279
అక్కినేని వారి పెద్దోడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...
#HBDChaitanyaAkkineni @chay_akkineni
"కర్నూల్ కొండా రెడ్డి బురుజు సాక్షిగా చెప్తున్నా.. ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా ఇస్తాను"
- దర్శకుడు @veerodayam గారు
#RECORD
9
505
కెమెరా...
స్టార్ట్...
షూట్...
రికార్డ్..
That's a Great Beginning with a Star-Studded Presence ✨❤️
Special Captures from the Auspicious Pooja Ceremony of #RECORD 🪔
@Kiran_Abbavaram @connect2vamsi
"ప్రేక్షకులకు మంచి మూవీ అందిస్తాం..."
" 'రికార్డ్' సినిమాతో ఇండస్ట్రీలో రికార్డులను కిరణ్ అబ్బవరం బ్రద్దలుకొట్టాలని కోరుకుంటున్నాం"
- @connect2vamsi గారు
#Record
11
500
" 'రికార్డ్' మంచి పాజిటివ్ వైబ్ తో స్టార్ట్ అయింది.."
"సుకుమార్ గారితో అసోసియేషన్... మా వంశీ నందిపాటి గారితో #KA తర్వాత మళ్లీ అసోసియేషన్.. వెరీ హ్యాపీ"
"ఖచ్చితంగా మంచి సినిమా అందిస్తాం"
#KiranAbbavaram | #Record
14
635
'రికార్డ్' టైటిల్ తో రికార్డులు కొట్టాలి అబ్బవరం సాబ్..
Some stories are told...
Some are RECORDed 🎥
@Kiran_Abbavaram's #KA14 is #RECORD 🔥
A Mysterious World Unfolds!💥
@connect2vamsi @Manojhreddydop @VNE_Offl @SukumarWritings #TheeStoriies
4
239













