చింతపిక్క (@mgdnkdk) header
చింతపిక్క (@mgdnkdk) profile picture

నీది నాది ఒకటే లోకం ❤️

World Golf Village, FL
Joined August 2024
Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)Photo by చింతపిక్క (@mgdnkdk)
చింతపిక్క retweeted
మున్సిపల్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! జిల్లా పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! మండల పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్‌! ఎన్నిక ఏదైనా చివరకు టోటల్‌ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌! గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’! నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’! ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే... Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’! నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’! పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’! గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’! ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’! నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’! అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’! ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’! ఇది కేవలం @ncbn గారికే సాధ్యం! పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్‌ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84 Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
58
542
14
1,730
39,283
Replying to @RedBook_TDP
@RedBook_TDP @SaranyaPemasani @iloveindia_007 @RevathiTDP @yashtdp_ & Dileep 🤣 హ్యాండిల్స్ వేరు.. స్క్రిప్ట్ ఒక్కటే! 😂 అందరికీ ఒకే డైలాగ్.. ఒకే ఫోటో.. ఒకే టైమింగ్! ఏంట్రా ఇది? iTDP నుంచి స్క్రిప్ట్ వచ్చిందని అనుమానం రాకుండా కనీసం కామాలు, ఫుల్‌స్టాపులైనా మార్చండ్రా! 🤣 Copy ✅ Paste ✅ Tweet ✅ జగన్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంత కష్టపడుతున్నారు..
1
19
27
463
చింతపిక్క retweeted
డెవలప్మెంట్ కోసం వైజాగ్ లో కొండల్ని ఈ స్థాయిలో తవ్వాలా ? ప్రకృతి విధ్వంసం చేయాల్సిందేనా ? వైజాగ్ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా ?
28
145
5
596
7,813
చింతపిక్క retweeted
వైఎస్ జగన్ కనీసం ఇప్పుడైనా బయటకు అడుగుపెడతారా? కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా నష్టపోయింది వైసీపీ కార్యకర్తలే. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ఊళ్లు వదిలి వెళ్లిపోయిన కార్యకర్తలు ఉన్నారు. కుటుంబ సభ్యులు చనిపోయినా సొంత ఊళ్లలోకి రానీయని ఘటనలను చూశాం. కానీ, జగన్ ఏనాడూ కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం కానీ, వారిని నేరుగా కలవడం కానీ చాలా అరుదు. స్థానిక ఎన్నికల పుణ్యమా అని పులివెందుల, రాయచోటి, తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు పడిన కష్టానికి వెలకట్టలేం. ఎక్కడైనా దాడి జరిగినప్పుడు కేవలం ఫోన్‌లో పరామర్శించడం లేదా కార్యకర్తలను తాడేపల్లికి పిలిపించుకుని తన సలహాదారుతో కలిసి మాట్లాడటం మాత్రమే చేస్తున్నారు. ఈరోజు తాడిపత్రిలో కార్యకర్తల ఇళ్లపై, మాజీ ఎమ్మెల్యే ఇంటిపై పెట్రోల్ పోసి ధ్వంసం చేసిన ఘటనపై కూడా జగన్ ఇంతవరకు స్పందించలేదు. కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇవ్వలేనప్పుడు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? గతంలో చంద్రబాబు చేసినట్లుగా ఎన్నికలను బహిష్కరించి ఉంటే తమ ఆస్తులైనా మిగిలేవి కదా అని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా నష్టపోయిన కార్యకర్తలను తాడేపల్లికి పిలిపించుకుని, సలహాదారులతో సలహాలు ఇప్పించకుండా నేరుగా వారికి అండగా నిలబడతారా? లేక అంత‌ పాదయాత్రలోనే అంటూ మౌనంగా ఉండిపోతారా? అనేది చూడాలి.
15
66
11
343
24,210
చింతపిక్క retweeted
ఊరూరా నేర చరిత్ర ఉన్నవారికే TDP సర్పంచ్ టికెట్లు ఇస్తోందా? దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల భూమినే కాజేసిన వ్యక్తి… అధికార పార్టీకి సర్పంచ్ అభ్యర్థి! కొంచెమైనా సిగ్గు ఉండాలి !
8
220
8
832
20,213
చింతపిక్క retweeted
టీడీపీ చేతిలో జనసేనకు ఘోర పరాభవం జనసేనకు 4 జెడ్పీ చైర్మన్లతోనే సరిపెట్టిన టీడీపీ టీడీపీ అవమానంపై రగిలిపోతున్న జనసేన నేతలు 28 జెడ్పీలలో జనసేనకి కేవలం 4 మాత్రమే కేటాయింపు 9 జెడ్పీ చైర్మన్లు ఇవ్వాలని కోరిన జనసేన జనసేన డిమాండును ఖాతరు చేయని టీడీపీ నాయకత్వం 4కు మించి ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన టీడీపీ జిల్లా పరిషత్ ఛైర్మన్లలో టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1 జనసేనకు శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం,అనకాపల్లి,కాకినాడ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్లలో టీడీపీకి 20, జనసేనకు 5, బీజేపీకి 2
15
70
12
354
36,430
చింతపిక్క retweeted
కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా Nara Lokesh
1
118
421
2,730
చింతపిక్క retweeted
🚨 కామెడీ కాదు సీరియస్ మేటర్.. దేశంలోనే అత్యధిక ధరల బాదుడు కూటమి ప్రభుత్వం పాలనలోనే #BadudeBadudu #AndhraPradesh
33
78
1,039
చింతపిక్క retweeted
🚨 శేషాచలం అడవులను కూడా వదలడం లేదు.. కబళిస్తున్న మాఫియా! ఎక్కడ పర్యావరణ మంత్రి గారు?
1
82
1
240
1,772
చింతపిక్క retweeted
ఒక కొండ గురించి రోజుకో వార్త… మరి కూటమి ప్రభుత్వం ఇన్ని కొండలను ధ్వంసం చేస్తుంటే ఎందుకు మౌనం? #PKFailedDCM #CBNJungleRaj #JaganannaConnects
11
323
1
1,103
12,236
చింతపిక్క retweeted
🚨 #TDPJSPScams స్కామ్‌ల్లో పోటీపడుతున్న @ncbn సొంత, దత్త పుత్రులు! డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల్ని అమ్ముకున్న @naralokesh.. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లు వసూలు చేసిన @PawanKalyan పార్టీ? ఇది మంచి ప్రభుత్వం కాదు.. స్కామ్‌ల ప్రభుత్వం! #PKFailedDCM #LooterLokesh #ScamsterBabu
41
260
9
999
20,055
చింతపిక్క retweeted
సోషల్ మీడియాలో నీచంగా ట్రోల్ చేస్తున్న టీడీపీ శ్రేణులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ బొత్స అనూష. పిటిషనర్‌ను ట్రోల్ చేసే వీడియోలను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇప్పటికే జగన్ భార్యపై కూడా మార్ఫింగ్ వీడియోలు చేస్తూ నీచంగా ట్రోల్ చేస్తున్నా పట్టించుకోని వైసీపీ. ధైర్యంగా హైకోర్టును ఆశ్రయించి ట్రోలర్స్‌పై చర్యలకు పోరాడిన బొత్స అనూష. నిన్నటి నుంచి దివంగత వైఎస్సార్‌ను సైతం నీచంగా ట్రోల్ చేస్తున్నా కనీసం పట్టించుకోని వైసీపీ.
11
113
8
547
18,320
చింతపిక్క retweeted
ఢిల్లీ సంకేతాలతో.. జగన్ పాదయాత్రలో కీలక మార్పులు?? మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అవసరమైన నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చటంతో పాటు పార్టీలో సమూల ప్రక్షాళనకు సిద్దం సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లిలోనే పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని డిసైడ్ పాదయాత్ర ముహూర్తం మారనున్నట్లు సమాచారం ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాల మేరకు జగన్ తన కొత్త కార్యాచరణ అమలు.
33
84
20
965
93,486
చింతపిక్క retweeted
విశాఖపట్నం..,తూర్పు కనుమలు సముద్రంతో కలిసే ఏకైక ప్రదేశం.పచ్చటి కొండలు-సముద్రం కలయికతో అందమైన ప్రకృతి సౌందర్యం కలిగిఉండటమే ఈ సిటీ ఆఫ్ డెస్టినీ ప్రత్యేకత.కాని నేడు నగరంలోని నలుమూలల్లో ఆ పచ్చని కొండలపై పర్యావరణ విధ్వంసం యధేచ్ఛగా జరుగుతోంది.నగర వైశిష్ట్యాన్ని నాశనం చేసే కుట్ర ఇది.🤔
11
147
531
5,830
చింతపిక్క retweeted
వైజాగ్ రుషికొండ IT SEZ హిల్-2 లో రూపుదిద్దుకుంటున్న TechBulls ఐటీ క్యాంపస్ తాజా నిర్మాణ దృశ్యాలు ఇవి! 🏢🚀 2022 డిసెంబర్‌లో జగనన్న విజన్‌తో శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ నేడు వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. సుమారు ₹120 కోట్ల పెట్టుబడితో, 1 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ క్యాంపస్ ద్వారా దాదాపు 1,500 మంది యువతకు ఐటీ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వైజాగ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడానికి నాడు వేసిన బలమైన పునాదులకు ఈ నిర్మాణమే నిదర్శనం! ఇదే అసలైన #TheJaganMark అభివృద్ధి! ✊🔥 #Visakhapatnam #RushikondaITSEZ #TechBulls #ITDevelopment #YSJagan #VizagIT #AndhraPradesh
Tech Bulls a IT firm is setting up two campuses in the state. 🔸️Vizag campus : 1lakh sqft Employment : 1500 Investment : 120Cr 🔸️Tirupati campus :1.5lakh sqft Employment : 2000 Investment : 250Cr #VizagIT #TirupatiIT
5
38
1
77
4,065
చింతపిక్క retweeted
బండ్ల గణేష్ కి ఏడాది జైలు... రూ.95 లక్షల జరిమానా..! చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాతకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించింది. జరిమానా మొత్తంతో పాటు బాధితుడి కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. గతంలోనూ పలు చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేష్‌కు శిక్షలు పడగా, ఆయన అప్పీల్‌కు వెళ్లారు.
84
398
80
3,309
298,666
చింతపిక్క retweeted
ఏపీ రాజ‌కీయాల‌పై కేంద్రానికి నిఘా వ‌ర్గాల నివేదిక‌! కేంద్ర హోంశాఖకు అందిన నివేదికల్లో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని సమాచారం! స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయలసీమ, పల్నాడు సహా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేంద్రానికి నివేదికలు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
107
186
31
1,382
83,242
చింతపిక్క retweeted
అల్లూరి జిల్లాలో చదువు కోసం ప్రతిరోజూ విద్యార్థులు సాహసం! జి.మాడుగుల మండలం వయ్యంపల్లికి చెందిన సుమారు 15 మంది విద్యార్థులు.. తరబూసింగి పాఠశాలకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ప్రతిరోజూ దట్టమైన అడవిలో 2 కి.మీ ప్రయాణం ఆ అడవిలో జంతువులు, విషసర్పాలు సంచరిస్తుండటంతో పిల్లలు ఇంటికి తిరిగి వచ్చే వరకూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తల్లిదండ్రులు కొంచెం కూడా మీకు సిగ్గుగా అనిపించడం లేదా @ncbn ? #SadistChandraBabu
17
58
4
181
7,015
Thankyou BBC Channel For Showing Facts! Vizag Fact Check - ✅️ Location - Yendada Law College Road!✅️ VIZAG INFLUENCER's అందరూ ఇదే LOCATION కు వెళ్లి. REELS తీసి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేయండి.
27
775
7
2,727
163,045
చింతపిక్క retweeted
ఏమి మాఫియా రా నాయన.... చెట్టాపట్టాల్ అనేది కూడా బూతు చేసి పడేసారు ... బోసిడికే మాత్రం బూతు కాదు అంటూ ప్రచారం చేసారు .. ఆఖరికి వాళ్ళ జెండా మోసే కూలీలతో కూడా తందానా తానా తందానా అనిపిస్తున్నారు ..
10
34
1
189
1,989