దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
నేడు సీఎం వైయస్ జగన్ గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. వివిధ ప్రభుత్వ పథకాలు, పలు కీలక అంశాల పై మంత్రిమండలి చర్చించి ఆమోదించింది.