
MD DM(Endo) Consultant Endocrinologist & Diabetologist Diabetes & Endocrine Clinic Pogathota, ApolloSpecialtyHospitals #SHAR/ISRO Hospitals Sriharikota Nellore
Nellore, AP, India
Joined November 2009
- Tweets2K
- Following749
- Followers1.6K
- Likes3.5K
Pinned Tweet
🧵 Just back from a wonderful trip to Japan 🇯🇵 — a country that redefines discipline, respect, and everyday efficiency. Sharing a few reflections 👇
🙏 Ayyappa Deeksha & Diabetes Care – How Should Diabetes Patients Manage ... youtube.com/shorts/X4mfcNIpQ… via @YouTube
5
161
Dr M V Rama Mohan retweeted
The #RSSDI2026 app is live 📱
Full agenda. Session reminders. Live updates. All at your fingertips.
Now on iOS & Android. See you 19–22 Nov, Bengaluru.
ప్రపంచ మధుమేహ దినోత్సవం – మధుమేహం, ఊబకాయం చికిత్సలో సరికొత్త విప్లవం: GLP-1 ఔషధాలు
ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, మధుమేహంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, ఆధునిక వైద్యరంగంలో వస్తున్న నూతన చికిత్సా విధానాలను ప్రజలకు తెలియజేయడం ఎంతో అవసరం. మధుమేహం అనేది కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాదు; గుండె, మూత్రపిండాలు, కళ్ళు, నరాలు వంటి అనేక అవయవాలపై ప్రభావం చూపే దీర్ఘకాలిక వ్యాధి. ముఖ్యంగా ఊబకాయం (Obesity) మరియు టైప్-2 మధుమేహం ఒకదానితో మరొకటి బలంగా ముడిపడి ఉన్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి మధుమేహ నియంత్రణలో కీలకమైనప్పటికీ, కొంతమందికి ఆధునిక ఔషధ చికిత్స కూడా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో GLP-1 ఆధారిత నూతన తరహా మందులు మధుమేహం మరియు ఊబకాయం చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి.
సెమాగ్లుటైడ్ (Semaglutide), టిర్జెపటైడ్ (Tirzepatide) వంటి ఆధునిక ఔషధాలు మధుమేహం మరియు ఊబకాయం చికిత్సలో విశేషమైన పురోగతిని సాధించాయి. ముఖ్యంగా టిర్జెపటైడ్ GLP-1 మరియు GIP అనే రెండు హార్మోన్లపై పనిచేసే Dual Agonist కావడం దీని ప్రత్యేకత. ఈ మందులు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు, ఆకలిని తగ్గించి, బరువు గణనీయంగా తగ్గడానికి సహాయపడతాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే, చక్కెర నియంత్రణతో పాటు, ఎంపిక చేసిన రోగుల్లో గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని తగ్గించే ప్రయోజనాలు కూడా కొన్ని ఔషధాలకు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఈ మందులను వైద్యుల పర్యవేక్షణలో, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి మాత్రమే ఉపయోగించాలి. మందులతో పాటు సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు కూడా తప్పనిసరి. మధుమేహం మరియు ఊబకాయం చికిత్సలో ఈ ఆధునిక ఔషధాలు ఒక కొత్త ఆశాకిరణంగా నిలుస్తున్నాయి. మధుమేహాన్ని ముందుగానే గుర్తిద్దాం, శాస్త్రీయ చికిత్సను అందిపుచ్చుకుందాం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం.
డా. ఎం.వి. రామమోహన్, MD, DM
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్
నెల్లూరు
3
61
Welcome to EPISODE 01 of THE GREAT SECRET TALK (GST) 🎙️ youtu.be/ivpA2-bMNII?si=Xqt4… via @YouTube
91
YOUR HORMONES CONTROL YOU?” episode 1 youtu.be/o6PJxwMRHX4?si=qJOE… via @YouTube
1
129
#HormoneImbalance హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటి? దీన్ని ఎలా నివారించాలి? ఎలాంటి Tests చ... youtube.com/shorts/If4F0XGuG… via @YouTube
2
82
GLP-1 Weight Loss Injections: నిజంగా ప్రమాదకరమా? | Endocrinologist Expla... youtube.com/shorts/s29_h6q3Y… via @YouTube
4
146
💉👁️ GLP-1 Weight Loss Injections వల్ల Blindness వస్తుందా? 🤔 youtube.com/shorts/6Pb-qIUuC… via @YouTube
1
2
226
A wonderful and academically enriching day at the APRSSDI State Conferen... youtube.com/shorts/Ji3mX5M-j… via @YouTube
3
185
🩺 Young Adultsకి Diabetes వస్తే Lifelong Insulin అవసరమా? youtube.com/shorts/sXEDZQeB-… via @YouTube
125
❤️ WORLD HEART DAY – SEPTEMBER 29 ❤️ youtube.com/shorts/DQqAs94pG… via @YouTube
1
118
Dr M V Rama Mohan retweeted
కూర్చోడం కొత్త సిగరెట్ వ్యసనం లాంటిది.
పొద్దున్న లేచి కమోడ్ మీద కూర్చుంటావు,
చేతిలో మొబైల్ ఉంటే అది అరగంటో గంటో అవుతుంది,
కూర్చుని తింటావు,
కూర్చుని కాఫీ తాగుతావు,
కార్లో కూర్చుని పనికెళ్తావు,
కూర్చుని ల్యాప్టాప్లో పనిచేస్తావు,
కూర్చుని ఆలోచిస్తావు,
కూర్చుని కబుర్లు చెప్తావు,
తగువొస్తే దా కూర్చుని మాట్లాడుకుందాం అంటావు,
కూర్చుని సినిమా చూస్తావు,
కూర్చుని పుస్తకం చదువుతావు,
కూర్చుని పెయింటింగ్ వేస్తావు, గిటార్ వాయిస్తావు,
కూర్చుని కూరగాయలు కోస్తావు,
కూర్చుని స్కాన్లు చేస్తావు, పేషెంట్లని చూస్తావు,
కూర్చుని పిల్లలకి చదువు చెప్తావు…..
ఇలా రోజంతా కూర్చునే ఉంటే
నీ ఒంట్లో శక్తి ఎప్పటికి కరిగేను, నీ కండలకి బలం ఎలా వచ్చేను?
స్వామి వివేకానంద చెప్పినట్లు “లే, లేచి నడువు”
శ్రీ శ్రీ చెప్పినట్లు “ తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా!”
పోనీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు “ లే లే లేలే ఇవ్వాళే లేలే” ఇలా వీళ్ళంతా నడవమనే చెప్తారు లేదా లేచి నిల్చోమని అంటారు.
ఇప్పుడు నేనేమంటానంటే నిల్చుని అన్ని పనులు చెయ్యలేం, కొన్ని కూర్చునే చెయ్యాలి. కానీ యాక్టివ్ గా ఉండండి అంటున్నాను. అలసిపోతే కూర్చోవాలి గానీ, అదేపనిగా కూర్చోకూడదు.
నేను పుస్తకం చదివేటప్పుడు అటూఇటు నడుస్తాను,
పేషెంటు నోట్సు రాసేటప్పుడు నిలబడి రాస్తాను,
మా శ్రీమతితో నడకకి వెళ్తూ మాట్లాడతాను ఇలాంటి చిన్న చిన్న వీలైన మార్పులు చేసుకుంటాను.
ఇప్పుడు ఇది కూడా నిల్చోనే రాశాను.
మరి మీరేం చెయ్యాలో తెలుసుగా…
ndtv.com/health/weight-manag…
Authored Article-Dr.M.V.Rama Mohan, Consultant Endocrinologist & Diabetologist, Diabetes & Endocrine Clinic, and Apollo Speciality Hospitals, Pinakini Nagar, Nellore, AP
1
2
145
⚖️ “నేను ఎక్కువగా ఏమీ తినడం లేదు… అయినా Weight ఎందుకు పెరుగుతోంది?” 🤔 youtube.com/shorts/-945df6QU… via @YouTube
2
125























