NTR (@ntrfans) header
NTR (@ntrfans) profile picture

టాలీవుడ్. తె దే పా . తెలంగాణ. ఆంధ్ర ప్రదేశ్.

Hyderabad, India
Joined May 2010
Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)Photo by NTR (@ntrfans)
Join the Dialogue on 'Reviving the infrastructure sector - Restarting Construction Activities' at 5 pm today. The webinar will be presided over by @ncbn who has been at the forefront of driving economic growth & vision. Register for #GFST webinar here: buff.ly/3cHCtgt
For all balayya fans.....can I get 100 retweets for this #50DaysToGoNBKFest
5
76
4
64
సూట్ కేస్ రెడ్డి , బహుకాలపు జైలు పక్షివి.. రాజకీయాల్లో అక్కుపక్షివి.. వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి.. ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి.. మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే.. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి. పాపం పండే టైం వచ్చేసింది.
649
3,157
429
7,968
ఏబీఎన్ ప్రసారాల నిలుపుదలపై టీడీశాట్ విచారణలో సాంకేతిక కారణాలంటూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? కోర్టుల ముందు ఒకలా, పాలనలో మరోలా ప్రభుత్వం ఎందుకుంటోంది? అప్పిలేట్ ట్రిబ్యునల్స్, ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలేస్తున్నా వైసీపీ నేతల్లో మార్పు రాదా? ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మారాలి.
157
384
32
2,686
నిరాధార కథనాలు రాస్తే కేసులు పెట్టమన్నారు జగన్ గారు. అలాగని రాష్ట్రంలో ఇసుక కొరతలేదు, కరెంటు కోతలులేవు, వైసీపీ నేతలంతా సచ్చీలురు, శాంత స్వభావులు, వారి నేత మిస్టర్ క్లీన్.. ఈ కథనాలు రాస్తే, అసత్య ప్రచారం చేస్తున్నందుకు జనం ఛానెళ్లపై 420 కేసులు పెడతారేమో  జగన్ గారూ! #JaganFailedCM
12
57
4
267
కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
341
894
60
6,976
తెదేపా ప్రభుత్వ హయాంలో విడుదలైన పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ ద్వారా 2,623 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది. విజేతలందరికీ అభినందనలు. ప్రజాహక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల నిర్వహణలో మీ పాత్ర గణనీయమైనది. ప్రజల మన్ననలు అందుకునేలా ఉత్తమసేవలు అందించండి.
62
264
4
1,929
మానవ బలహీనతల్ని రూపుమాపి ఉత్తమ సమాజాన్ని నిర్మించగలిగే బలాన్నివ్వడం భగవద్గీత గొప్పదనం అన్నారు స్వామి వివేకానంద. అటువంటి గీతోపదేశాన్ని మనకు అందించిన భగవానుడు జన్మించిన శుభవేళ.. ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు! #HappyJanmashtami
53
298
8
2,505
చంద్రబాబుగారి ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?
775
575
253
2,158
.@ysjagan గారూ! అమెరికాకు వెళ్తూ చంద్రబాబుగారికి ప్రాణహాని కలిగించమని మీ వాళ్ళకు ప్లాన్ ఇచ్చి వెళ్ళారా? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయి? డ్రోన్ తో ఉన్న బాక్సులో ఏముంది? వాళ్ళు మీ పేరెందుకు చెప్పారు? #CBNSafetyAtRisk
137
407
44
1,327
దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు.
453
957
113
6,029
అన్న క్యాంటీన్లను తిరిగి తెరవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు, మూసివేసిన అన్న క్యాంటీన్ల వద్ద పేదలకు అన్నదానం, నిరసన దీక్షలను నిర్వహిస్తోంది తెలుగుదేశం. రండి! కార్యకర్తలు, ప్రజలు, నాయకులు ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయండి. #ReOpenAnnaCanteens
20
132
15
571
తెదేపా మీద కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది తెదేపా. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం. #ReOpenAnnaCanteens
202
545
89
2,687
Saddened at the current state of affairs in Andhra Pradesh. All the hard work put in to rebuild the State is turning to ZERO because of inexperience and egotistical style of governance that throws wisdom to the wind.
193
624
63
2,286
ఆఖరికి విద్యార్థి మీద అక్రమ కేసులు పెట్టే స్థాయికి మీ పార్టీ దిగజారిపోయిందా @ysjagan గారు? మీరెన్ని ఇబ్బందులకు గురిచేసినా.. నేనూ, మా పార్టీ వర్ధన్ కి అండగా ఉన్నాం. మీ పిరికిపంద చర్యలు తప్పకుండా తిప్పికొడతాం . #WeSupportVardhan #WeStandWithVardhan
118
351
27
1,598
మీ కార్యకర్తల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇలా వేలమంది కడుపు కొట్టడం ఏం బాగోలేదు జగన్ గారు. నేను ఉన్నాను నేను విన్నాను అన్నారుగా .. వీళ్ళకి సమాధానం చెప్తారా ..
21
113
3
595
ప్రభుత్వం ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటోంది? నిన్న ఆశాకార్యకర్తలు, ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు. ఏమిటీ రౌడీరాజ్యం? వైసీపీ వాళ్ళకు ఉద్యోగాలివ్వాలంటే ఇంకొకరి ఉద్యోగాలను పీకేయాలా? కొత్తగా ఉద్యోగాలను సృష్టించే సమర్థత లేనప్పుడు ప్రజలకు ఏం చేద్దామని ఉద్యోగాల హామీలిచ్చారు?
195
415
29
2,052
స్టిక్కర్ ముఖ్యమంత్రి గారి బృందం వారి మాటలు నిజంగా పెద్ద కామెడీ *** Whatsapp Forward *** 😅🤣🤣
211
503
35
2,001
రాష్ట్రవ్యాప్తంగా రైతులు విత్తనాల కోసం నానాయాతన పడుతున్నారు. @ysjagan గారు! మీ పాలన ఎంత నాసిరకంగా ఉందో, రైతులను ఎంతగా అల్లాడిస్తోందో వారి మాటల్లోనే వినండి. రైతుభరోసా మీద ఎలాగూ U-టర్న్ తీసుకున్నారు. కనీసం అన్నదాతకు విత్తన భరోసా అయినా ఇవ్వండి.
219
358
32
1,605
These crises situations are not new to me, not new to the party. Earlier, many said TDP is dead. Many said TDP is a closed chapter. Many said leaders are deserting the party and that it will be gone and buried. We never gave up. We came back.
1,161
2,203
278
7,071