Padmaja Shaw (@paddycs) profile picture
Joined May 2009
Photo by Padmaja Shaw (@paddycs)
ఢిల్లీ పోలీసు కేంద్ర హోంశాఖకు జవాబుదారిగా పనిచేస్తుంది. అలాగే, సోమవారం దేశ రాజధానిలో విద్యార్థులపై ప్రయోగించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) కూడా కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (CRPF)లో భాగమే. అది కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని హోంశాఖ పరిధిలోనే పనిచేస్తుంది. అందువల్ల జూలై 20, సోమవారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన ఈ క్రూరమైన పోలీసు చర్యకు పూర్తి బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్ షాదే. పోలీసుల అమానుష ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలు పెరుగుతున్నప్పటికీ, అలాగే ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నప్పటికీ, కేంద్ర హోంమంత్రి ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు. పోలీసు వ్యవస్థ చివరికి ఆయనకే జవాబుదారీగా ఉన్నందున, ఈ ఘటనపై తలెత్తిన తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఈ వ్యవహారంలో తుది బాధ్యత అమిత్ షాదే. దేశ విద్యార్థులకు, ప్రజలకు ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు: • వాటర్ కానన్లు (Water Cannons) ఎందుకు ఉపయోగించలేదు? • మేకులు అమర్చిన లాఠీలను ఎందుకు ఉపయోగించారు? • పెలెట్ గన్స్ (Pellet Guns) కాల్పులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? • పురుష పోలీసులు యువతులపై దాడి చేసేంతగా అసమానమైన, అతిగా బలప్రయోగం ఎందుకు చేశారు? • పోలీసులతో పాటు సాధారణ దుస్తుల్లో కొంతమంది వ్యక్తులు కూడా లాఠీలతో విద్యార్థులపై ఎందుకు దాడి చేశారు? వారు ఎవరు? • విధుల్లో ఉన్న చాలా మంది పోలీసు అధికారులు తమ పేరు పలకలు (Name Tabs) ఎందుకు ధరించలేదు? • ఓ మహిళపై దాడి చేస్తున్నట్లు వీడియోల్లో కనిపించిన సీనియర్ పోలీసు అధికారిపై ఇప్పటివరకు ఏ చర్య తీసుకున్నారు? • ఆ రోజు ఎన్ని టియర్ గ్యాస్ షెల్స్ (Tear Gas Shells) ప్రయోగించారు? ఏయే ప్రాంతాల్లో ప్రయోగించారు? • పోలీసు బారికేడ్లకు విద్యుత్ ప్రవాహం ఎందుకు ఏర్పాటు చేశారు? • ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? వారిపై ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? • ఈ ఘటనపై శాఖాపరమైన (Departmental) లేదా మేజిస్ట్రియల్ (Magisterial) విచారణకు ఆదేశాలు జారీ చేశారా? • ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ నుంచి అధికారిక ప్రకటన ఎందుకు వెలువడలేదు? ( As published by The Wire ) అమిత్ షా ను కూడా రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేద్దాము
2
15
2
30
3,181
Padmaja Shaw retweeted
Govt. claim: "~20 million illegal Bangladeshi migrants" in India. An undocumented migrant meeting a census enumerator can only do 3 things: 1. duck it, 2. lie about birthplace, or 3. tell the truth. I checked all 3 in the data. None get close to 20m. Out in @the_hindu
7
48
6
72
21,231
మనం ఢిల్లీకి వెళ్లలేకపోవచ్చు. కనీసం ఇక్కడి నుంచైనా మన సంఘీభావాన్ని తెలియజేద్దాం. సోనం వాంగ్‌చుక్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆయన చేపట్టిన ఉద్యమానికి మన మద్దతును తెలియజేద్దాం. నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి. ఈ రోజు 16/7/26 న పెద్ద అంబేద్కర్ విగ్రహం నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించే క్యాండిల్ లైట్ సంఘీభావ నిరసన కార్యక్రమంలో పాల్గొని మన గొంతును వినిపిద్దాం. NEET రాసి పేపర్ లీకేజీ కారణాన అనేక మంది విద్యారుల ఆత్మహత్యలకు పాల్పడిన విషయం లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ను డిమాండ్ చేద్దాము. జవాబుదారీ తనం అంటే తెలియని బీజేపీ ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేద్దాం
7
14
81
3,500
Telangana Education Standards Authority, తెలంగాణా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స... youtu.be/B5vLIAV-W4M?si=Ndo1… via @YouTube
32
ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ youtu.be/8VszLKRFn3s?si=gpTD… via @YouTube
23
అన్ని పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులు youtu.be/og9E-U0Nvu0?si=aeNR… via @YouTube
14
తెలంగాణ విద్యా విధానం 2026 - పరిచయం youtu.be/4Fv_g5bHYQ8?si=98VH… via @YouTube
16
Padmaja Shaw retweeted
“When the targeted killing of a foreign leader draws no clear defence of sovereignty or international law from our country, and impartiality is abandoned, it raises serious doubts about the direction and credibility of our foreign policy. Silence, in this instance, is not neutral.” Congress Parliamentary Party Chairperson Smt. Sonia Gandhi ji writes at this critical global juncture, emphasizing that India must stand for sovereignty and peace, and rediscover our moral strength.
2,870
9,646
493
30,058
841,699
విద్యారంగం ... వాగ్దానాలే తప్ప ఆచరణ ఎక్కడ? youtu.be/dTeeAu2kzus?si=G8ma… via @YouTube
15
One Nation One Election, SIR, Delimitation ... ప్రజాస్వామ్యం ఖూనీకి మాస్... youtu.be/PDkvoJ5JNSQ?si=ZHc-… via @YouTube
11
వాస్తవాల ధ్రువీకరణ ఏమీ బ్రహ్మవిద్య కాదు. మీరూ చేయొచ్చు .... youtube.com/shorts/d1sV15XkC…
9
ఫాన్స్ కి ఎమోషన్ తప్ప లాజిక్ ఉండదా? youtu.be/qG1LZGg1Jow. పొలిటికల్ ర్యాలీ కావచ్చు, సినిమా రిలీజ్ కావచ్చు అంత ఒళ్లు తెలియని వేలం వెర్రి అవసరమా? చుట్టు పక్కల వాళ్ల ను తోసేసి తొక్కుకు పోయే ఉన్మాదం అవసరమా? ఆలోచించండి
20
నిన్న ఫూలే సినిమా చూసాను మా SDF collegues తో. ఆడ పిల్లలకు విద్య ఇవ్వాలి అనే ఆశయం నెరవేర్చడానికి సనాతులతో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయ్ ఫూలే దంపతుల త్యాగ పూరిత పోరాటం ను డైరెక్టర్ గారు అనంత్ మహదేవన్ గొప్పగా తెరకెక్కించారు. ఫూలే దంపతులతో పని చేసిన త్యాగమయి గొప్ప మహిళ టీచర్ ఫాతిమా షేక్. నిర్మాతలకు ధన్యవాదాలు. BC , SC , ST లు , మైనారిటీలు, OC అంబేడ్కరైట్లు, మహిళలు అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. సనాతన ధర్మం అంటే ఏంటో అర్ధం కాకున్నా అంగీలు చించుకునే వాళ్ళు కూడా తప్పక చూడాల్సిన సినిమా. మహాత్మా జ్యోతిరావు ఫూలే అమర్ హై, మాతా సావిత్రి భాయ్ ఫూలే అమర్ హై, మాతా ఫాతిమా షేక్ అమర్ హై. జై భారత్ జై భారత రాజ్యాంగం
18
67
1
352
9,377
బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళమో? మానవ చరిత్ర లో అతి పెద్ద కుట్ర మనువాదం. కోట్ల మందికి ప్రాణప్రదాత, విద్యా ప్రదాత, సాధికారిత ప్రధాత మన బాబాసాహెబ్ . శూద్రులు , అందరూ మహిళలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు, జవహర్లాల్ నెహ్రూ కు ఋణపడి ఉంటారు.. జై అంబేద్కర్ జై రాజ్యాంగం జై భారత్
29
48
1
377
8,556