అన్ని మతాలను సమదృష్టితో చూడాలన్న సిక్కుల ఆరాధ్య దైవం, ఆదిగురువు గురునానక్ బోధనలు స్మరించుకుంటూ.. ప్రజలందరికీ
గురునానక్ జయంతి
శుభాకాంక్షలు
#GuruNanakDevJi #Gurpurab #UniversalBrotherhood #Equality #PeaceAndHarmony #ReligiousHarmony #Humanity #YennamSrinivasReddy #Mahabubnagar
20
పవిత్ర కార్తీక మాసంలో వెలిగించే ప్రతి దీపం జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సులు నింపాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
#KarthikaMasam #KarthikaDeepam #FestivalOfLights #DivineBlessings #YennamSrinivasReddy #Mahabubnagar
23
వివేకానంద నగర్‌కు చెందిన మహమ్మద్ అతారి వైద్య చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల CMRF ఎల్ఓసీని అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు.
#CMRF #LOC #YennamSrinivasReddy #Mahbubnagar #MedicalAssistance
45
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
సంవిధాన్ రక్షక్ ర్యాలీ
భారత రాజ్యాంగాన్ని
పరిరక్షించుకుందాం ....
ప్రజాస్వామ్య విలువలను
కాపాడుకుందాం...
తేదీ: నవంబర్ 26, 2026
స్థలం : లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి
ట్యాంక్‌బండ్ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు
Yennam Srinivas Reddy retweeted
The proposal didn’t go according to plan and neither did my seventh birthday.
The decision in 2004 gave some of us relief but others joy.
There was an intention behind withdrawing Papa’s security.
And even after 500+ pages there are some things Ma has left out of her book.
Priyanka and I sat down with our mother to talk through all of it. Going back to those memories brought back the joy, the laughter and even the pain we felt at the time.
Ma's journey of Belonging has been full of enormous love and terrible tragedy, and she has met all of it with dignity and courage.
ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత గ్రామాభివృద్ధే లక్ష్యం
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేస్తూ గ్రామ సమస్యల పరిష్కారం, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలి.
ఐక్యతతోనే అభివృద్ధి.. సమిష్టి కృషితోనే ఆదర్శ గ్రామ నిర్మాణం
#YennamSrinivasReddy #Mahabubnagar
నూతన దంపతులకు శుభాకాంక్షలు
సంజీవ్ ముదిరాజ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై, విశ్వ వల్లబ్, అన్వితలను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
#YennamSrinivasReddy #Mahabubnagar
ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన సొంతిల్లు
పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడమే మా లక్ష్యం.
#IndirammaIndlu #YennamSrinivasReddy #Mahabubnagar
140
విద్యే నిజమైన ఆస్తి.. యువతే భవిష్యత్తు! బోయపల్లిలో రూ.25 లక్షలతో యాదవ భవన్ షెడ్‌కు భూమిపూజ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు. విద్యార్థులకు డిజిటల్ బోర్డు, పుస్తకాల హామీ ఇచ్చారు.
#YennamSrinivasReddy #Mahabubnagar #YadavaBhavan #Education
52
వైభవంగా శ్రీ శివాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం! 🙏
షేక్‌పల్లిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు.
#YennamSrinivasReddy #Mahabubnagar #Sheikpally #SriShivanjaneyaSwamy
2
122
ప్రమాదాలకు వెరవక, కష్టాలకు కృంగక గంగమ్మనే నమ్ముకుని జీవన పోరాటం సాగిస్తున్న మత్స్యకారులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు!
#WorldFisheriesDay #FishermenDay #Fisherfolk #MatsyakaraDinotsavam #FishermenWelfare #YennamSrinivasReddy
54
మహిళా సాధికారత.. పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!
సద్దలగుండులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, ఇందిరమ్మ జీవిత బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు.
#IndirammaIndlu #WomensEmpowerment #YennamSrinivasReddy
1
87
విద్యే నిజమైన ఆస్తి.. యువతే భవిష్యత్తు! బోయపల్లిలో రూ.25 లక్షలతో యాదవ భవన్ షెడ్‌కు భూమిపూజ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు. విద్యార్థులకు డిజిటల్ బోర్డు, పుస్తకాల హామీ ఇచ్చారు.
#YennamSrinivasReddy #Mahabubnagar #YadavaBhavan #Education
1
43
భక్తులకు మెరుగైన సౌకర్యాలు.. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత మహబూబ్‌నగర్ రాజేంద్రనగర్‌లోని పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ముడా నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ షెడ్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు
#YennamSrinivasReddy #Mahabubnagar
49
ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక
హన్వాడ మండలం టంకర గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
#IndirammaIndlu #YennamSrinivasReddy
79
షేక్‌పల్లిలో శ్రీ శివాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు.
#YennamSrinivasReddy #Mahabubnagar #Sheikpally #ShivanjaneyaSwamy
66
విద్యే నిజమైన ఆస్తి.. యువతే భవిష్యత్తు!
బోయపల్లిలో రూ.25 లక్షలతో యాదవ భవన్ షెడ్‌కు భూమిపూజ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు. విద్యార్థులకు డిజిటల్ బోర్డు, పుస్తకాల హామీ ఇచ్చారు.
#YennamSrinivasReddy #Mahabubnagar #YadavaBhavan #Education
41
స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను
#GoldsmithCommunity #Swarnakarulu #GoldsmithWelfare #CommunityDevelopment #WorkersWelfare #ArtisanWelfare #PublicService #YennamSrinivasReddy
26
వృతితో పాటు టెక్నాలజీని కూడా అందించి
పిల్లల భవిష్యత్తును నిర్మించాలి
#ChildEducation #DigitalEducation #TechnologyInEducation #SkillDevelopment #FutureGeneration #QualityEducation #ChildrensFuture #YennamSrinivasReddy
35

















