Pavan Varma retweeted
Pamphlets ki thappa peddaga karchu kuda petti undaru..pure love & loyalty towards party. Happy for them
కార్ల కాన్వాయ్‌లు లేవు.. కోట్ల ఆర్భాటాలు అసలే లేవు!
ఎన్నికల్లో గెలిచాక పాత బైక్‌పై భర్తతో కలిసి చిరునవ్వుతో వెళ్తున్న ఈమె దగ్గులూరు నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీ.
ప్రజాస్వామ్యానికి నిజమైన అందం ఇలాంటి సామాన్యులే నాయకులు కావడం! ❤️🙌#AndhraPradesh #TDP #TeluguDesamParty
Pavan Varma retweeted
ZERO is not just a number… it's an EMOTION for YSRCP! 🥳🔥
YSRCP – 0 MLA seats districts (2024)
Srikakulam
Vizianagaram
East
West
Krishna
Guntur
Nellore
Anantapur
YSRCP - 0 ZPTC districts (2026)
Anakapalli
Kakinada
Konaseema
Markapuram
Palnadu
Visakhapatnam
West
Pavan Varma retweeted
Agency areas,ST constituencies,Nandyal and few strong cong hold areas tappa rest hands up @YSRCParty
Pavan Varma retweeted
Binary Code anukunna @ysjagan 😹😹
YCP - ZPTC performance 🔥
Srikakulam - 1
Visakhapatnam - 0
Anakapalli - 0
Kakinada - 0
Konaseema - 0
East Godavari - 1
West godavari - 0
Krishna - 0
Palnadu - 0
Prakasham - 1
Markapuram - 0
Nellore - 1
Ananthapuram - 1
#APLocalBodyElections
Pavan Varma retweeted
115 నియోజకవర్గాల్లో వైసీపీకి ఒక్క జడ్పీటీసీ కూడా దక్కలేదు!
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. గ్రామీణ స్థానాలున్న 161 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 చోట్ల వైసీపీ జడ్పీటీసీ ఖాతా తెరవలేదు.
కొన్ని స్థానాల్లో ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
#APLocalBodyElections #YSRCP
Pavan Varma retweeted
As expected agency areas, few sc, st areas and nandyal district... Disaster performance of ycp..,.
Agency areas edo okati cheyyi anna.. Ela ayina crack avvali idi @PawanKalyan
Pavan Varma retweeted
నిన్న ఇదే చెప్పింది
కౌంటింగ్ జరుగుతుంటే
పోస్టల్ బ్యాలెట్ ల గురించి వైసీపీ ఫేక్ కథలు అల్లారు
Actual Result
ఒక్క dist లో కూడా కూటమికి మించి YCP కి ఓట్లు రాలేదు
అయినా కొంతమంది వేశారు గా అంటే - Govt employees ఎవరి సెల్ఫ్ interests వాళ్ళవి, only మెజారిటీ మేటర్స్..!!
120/175 Constituencies YCP didnt WON one ZPTC also
East
West
Krishna
Guntur
Prakasam
TDP Gelichina ZPTC majorities 🔥🔥🔥
Out of 175 Constituencies
TDP+ lost all mandals In a particular constituency is only Nandyal constituency lost 2/2 ZPTC’s
@naralokesh
Pavan Varma retweeted
సర్వేపల్లి గడ్డపై 30 ఏళ్ల తర్వాత విజయదరహాసం
చరిత్ర తిరగరాసిన సోమిరెడ్డి
మండల పరిషత్, జెడ్పీటీసీ పీఠాలపై తెలుగుదేశం జెండా రెపరెప
5 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీలు కైవసం
విజేతలకు అభినందనలు...ఓటర్లకు ధన్యవాదములు
@JaiTDP
@JanaSenaParty
@BJP4Andhra
#AdminPost
As expected agency areas
UA to Nellore
Manyam
ASR
Polavaram
Seema lo
Kurnool
Nandyal
Annamayya
Satyasai
Tirupati Rural
Chittor
Need to look into this anna @naralokesh
Elago 115-125 Seats minimum ga kodtham i want a big win again
Out of 175 Constituencies
TDP+ lost all mandals In a particular constituency is only Nandyal constituency lost 2/2 ZPTC’s
@naralokesh
East West Swalpa thedalu antaa a bhaavi lo untaro ento oka 10+ mandals 10K majority above lu kottay ra babu okasari repo eppudu voting percentage Vastadi appudu gani e hallucination nunchi bhyataki raaru
Okati ravadam pakkana pedthe okasari majorities and Vote percentage chusthe anniya itu side padayatra kuda bokka anukuntadu
Kodali em pattinchukoledaa 🤔🤔
గుడివాడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం... ప్రజావేదికలో విజేతల సందడి...
35 స్థానాల్లో 31 కైవసం... ZPTC 3/3, MPTC 28/32 స్థానాల్లో కూటమి విజయం. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారిగా నందివాడ ZPTC గెలుపు, MPP పీఠానికి మెజారిటీ. నందివాడ ZPTCగా దుడ్ల రాజ్ ప్రదీప్ కుమార్ గారు, గుడివాడ రూరల్ ZPTCగా అంగడాల భారతి గారు, గుడ్లవల్లేరు ZPTCగా జనసేన అభ్యర్థి వర్రె బలరామకృష్ణ గారు విజయం సాధించారు.
విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరూ గుడివాడ ప్రజావేదికలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజేతలందరినీ ఎమ్మెల్యే రాము గారు అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు.
#GudivadaTDP #APLocalBodyelections #Kutami
Idhedo Monna anantapuram la undhi @naralokesh @PawanKalyan kastha chuskondi e BJP ki oka moodu MP lu oka moodu MLA lu chalu kavalante nominated post lu ichukondi plss
బిజెపికి కేటాయించిన గన్నవరం జెడ్పీటీసీ కేవలం 60+ ఓట్ల స్వల్ప తేడాతో కోల్పోయిన కూటమి
ఈ ఫలితంపై టిడిపి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్పందన:
ఇదే గన్నవరం జెడ్పీటీసీ పరిధిలో .. ఎంపీటీసీ ల్లో పోలైన ఓట్లు చూస్తే కూటమి కి 6,875 ఓట్ల ఆధిక్యత.. కానీ జెడ్పీటీసి కి వచ్చేసరికి 64 ఓట్ల మైనస్. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగలేదు
Vote Percentage - 74%+ 🔥🔥🔥
నా ఉండి నియోజకవర్గంలో ఈరోజు వెలువడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో 69 ఎంపీటీసీ స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయం సాధించాము. అలాగే మొత్తం 4 కి 4 జెడ్పీటీసీ స్థానాల్లోనూ 74 శాతానికి పైగా ఓట్లు సాధించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాము.
మా ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి, ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
#ZPTCElectionResults2026 #MPTCElectionResults2026 #LocalBodyElections



































