Anjan P retweeted
గోదావరి లాంటి మహానదిని 6.5 కిలోమీటర్ల మేర మళ్లించడం సాధ్యమేనా? చంద్రబాబు గారి అకుంఠిత దీక్ష, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు! 💪
గోదావరి నది సహజ ప్రవాహానికి బదులుగా, స్పిల్‌వే కోసం ఏకంగా కొత్త నదీ మార్గాన్నే తవ్వారు! ఈ ప్రత్యేక మార్గంలో గోదావరి జలాలు భారీ స్పిల్‌వే వద్దకు చేరుకుంటాయి.
🌊 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాన్ని విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్‌వేను నిర్మించారు. అక్కడి నుంచి పైలట్ ఛానల్ మీదుగా ప్రవహించి, లోయర్ కాఫర్ డ్యాం దిగువన తిరిగి పాత గోదావరి నదిలో కలుస్తాయి!
ఏకంగా 6.5 కిలోమీటర్ల ప్రత్యేక ప్రవాహ మార్గం! ఇది కేవలం ఒక నిర్మాణం కాదు… ఇంజినీరింగ్ ప్రతిభకు, సాంకేతిక నైపుణ్యానికి, మానవ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం! 👏💛✌️
#Polavaram #PolavaramProject #Godavari #ChandrababuNaidu #AndhraPradesh
Anjan P retweeted
One Sun.. One Moon.. One & Only @ncbn 🔥🔥
#Amaravati
అమరావతి నగర ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటిని అందించేందుకు 450 ఎకరాల్లో నిర్మిస్తున్న నీరుకొండ రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్ నినో వేళ దేశవ్యాప్తంగా నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంటే.. నీరుకొండ నిండు కుండలా నీటితో తొణికిసలాడుతోంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
Anjan P retweeted
మళ్లీ స్టార్ట్ చేశారు!!
అమరావతిపై అవే కుట్రలు!
ప్రపంచబ్యాంకు, ADB లకు వరుస ఫిర్యాదులు!
#AmaravatiTheRise
Anjan P retweeted
Calling it a Tughlaq-style idea!— Watch Shekhar Gupta’s take on Jagan’s Three Capitals concept!🤭
#AmaravatiTheRise
Anjan P retweeted
I generally stay silent on matters related to the government and politics. But your involvement and continuous efforts for this little girl moved me to write this sir.
Really appreciate your personal attention and commitment. Taking the time to follow up, engage with doctors and stand by her during such a difficult time.
Much respect, sir 🙏 @naralokesh
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again.
I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
Anjan P retweeted
సొంత చెల్లి అని కూడా చూడకుండా షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సాక్షిలో జగన్ రెడ్డి తప్పుడు రాతలు రాయించడం దారుణం. సాక్షి మీడియాను నడిపిస్తున్నది ఒక మహిళే అయినా.. సాటి మహిళల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం బాధాకరం. దీన్ని బట్టి మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేయడమే సాక్షి ఎజెండా అని స్పష్టమవుతోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
Anjan P retweeted
రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బాలిక ధైర్యాన్ని అభినందిస్తూ.. మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించగా, బాలిక ప్రాణాలు కాపాడి కోలుకునేలా చేస్తున్న వైద్య బృందానికి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
#NaraLokesh
#AndhraPradesh
Anjan P retweeted
వై.ఎస్. షర్మిల గారు తన కొడుకు పెళ్ళికి చంద్రబాబుగారిని పిలిచేందుకు వస్తే పసుపు చీర కట్టుకుని మోకరిల్లి వచ్చావా అన్నాడు. ఈరోజు కూతురి పెళ్ళికి పిలవడానికి వస్తే చంద్రబాబు గారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సాక్షిలో రాయించాడు. ఒక మహిళ, అందునా సొంత చెల్లెల్ని ఇంతలా అవమానించాడంటే జగన్ ఎలాంటివాడో అర్థం చేసుకోండి.
#PsychoFekuJagan
#AndhraPradesh
Anjan P retweeted
Listen to PV Narasimha Rao garu's own daughter Surabhi Vani Devi ..
They wanted his last rites in Delhi, his karmabhoomi..
YSR told them: "It is our government, trust me." He moved PV garu to Hyderabad with the promise of a grand memorial.
What PV garu got: Congress HQ gates shut, and a half-burnt pyre with stray dogs .
Humiliated even in death..
Power & corrupted money first, people last..
That's the YS family's Faction politics!
#YSRCPNeverAgain #AndhraPradesh
Anjan P retweeted
At #CIIPartnershipSummit, Water Man @ncbn Garu envisioned a drought-free South: Godavari to Kaveri..
He has done it before. Godavari met Krishna. Polavaram is rising.
Hyderabad's IT story still carries his signature. Now he wants water for Karnataka & Tamil Nadu, the states he competed with..
Solutions, not slogans.
This is what GenZ & youth want!
5 decades. Discipline. Always delivered.
He earned the world's respect, faced sabotage at home, yet always spoke what's right..
For Telugus. For Bharat 🇮🇳 #CBN
Anjan P retweeted
ఈడు ఇచ్చడ data 🤣🤣
ఏపీ రాజకీయాలపై కేంద్రానికి నిఘా వర్గాల నివేదిక!
కేంద్ర హోంశాఖకు అందిన నివేదికల్లో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని సమాచారం!
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయలసీమ, పల్నాడు సహా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేంద్రానికి నివేదికలు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Anjan P retweeted
Vizag, we never properly said Thankyou .
In 2019, in our toughest hour, you stood by us..
In 2024, with all of Andhra Pradesh, you trusted us again..
So when someone says we're destroying this city, it hurts. Vizag is close to our heart.
We don't hurt what we hold close..
We'll protect its hills and its sea. And we'll make sure Uttarandhra's youth find careers right here, near their parents..
Bhogapuram, Google, IT, AI, data centres..
This is Vizag's time and we promise, we will walk it together 💛 #NaraLokesh #Vizag
Anjan P retweeted
2022-24 మధ్యలో నీ వ్యాపారం సరిగా నడవలేదు. కబ్జా చేయడానికి వైసీపీ వాళ్ళు సెంటర్ ఎదురుగా అడ్డం పెట్టారు అని పోస్టులు వేసుకున్నావు.
202-24 మధ్యలో EMI లు చెల్లించలేదు. Loan NPA అయ్యింది. బ్యాంకువారు due process పాటించి ఆ సెంటర్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగిన వాస్తవం.
అరే పచ్చ పిచ్చి మంద ఎందుకు మీరు YSRCP గవర్నమెంట్‌లోనే కబ్జా అయ్యింది అని చెబుతున్నారో అర్ధం కాక.. వెళ్లి facebook లో check చేశాను..
వెధవల్లారా ఆ comment చేసింది Wednesday 14 August 2024 at 5:24 😂
అంటే అప్పటికి దాదాపు 10 రోజులు అవుతుంది కబ్జా చేసి 😡
my post link : facebook.com/reel/3806970380…
screenshot వీడియో 👇
ఇంక మూసుకొని దె ***య్యండి 🙏
#SaveAPfromTDP
Anjan P retweeted
Ma'am, Vizag deserves an honest conversation, so here's one..
Rushikonda: a hill cut open for a ₹450 cr Royal palace. An HC-ordered committee confirmed violations. It was covered with green mats to hide it, and it gave the city ZERO jobs.
Raheja: a cleared IT park, reviewed by the High Court, built so Vizag's kids can work near their parents..
One destroyed a hill for one Family .
The other uses land for a generation!
If both look the same to you, the problem isn't the hills..
It's the ₹5 PAYTM lens! #YSRCPNeverAgain
Anjan P retweeted
ఇలాంటి సిగ్గులేని నీచుడు చరిత్రలో ఉన్నాడా ..?
@ysjagan & గొడ్డలి పార్టీకి దమ్ముంటే ఆ 35 మంది కమ్మ DSP లు ఎవరో సమాధానం చెప్పాలి!
#YSRCPNeverAgain #AndhraPradesh
Anjan P retweeted
మంత్రి కొల్లు రవీంద్ర గారి సోదరి నడకుదిటి శేష మల్లేశ్వరి గారి మృతి పట్ల నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Anjan P retweeted
Mr. Arvind Krishna - Chairman & CEO, IBM is from a Telugu Family born in West Godavari, Andhra Pradesh.
Your Tamil Claim might be in a parallel universe; please go and find there. Mr. @AdiSpeaX this is basic info available in internet, so you don't know how to google also?
The CEO is a Tamilian but why can’t @Guidance_TN @Keerthana4VNR @TNIndMinOffice be openly inviting to them instead of doing things behind close doors? Afraid of public perception if things don’t go your way ultimately, which it won’t unless policies change?
Anjan P retweeted
.@ysjagan garu, I wasn't expecting much from someone who still can't tell DSC from APPSC, so the difference between a payment quarter and an academic year was clearly asking too much. Let me explain: the quarter in which a payment is released is not the same as the academic year those dues belong to. That is why the figures look different to you.
We reiterate what we told the Assembly: around ₹3,000 crore has been released towards the entire AY 2024-25 dues. The attached table shows exactly when each amount was released. Budget estimates are revised and adjusted as payments are made, something you never cared to understand in five years.
Under your government, payments were always delayed, and by the time they arrived, students had already been forced to pay from their own pockets. We changed that. Fees are now paid directly to colleges so that students are relieved of the burden, and we are clearing ₹200-300 crore every month on a recurring basis.
We are committed to clearing every pending dues as early as possible. Please stop playing politics with students' futures. Let our students be kept away from political shortcuts.
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
Anjan P retweeted
Graphics anukunte vallu ah brama lo ne undandi ekkada works alane speed ga avutai😃
Full ga development complete itey views oohinchukunte ne😍😍😍❤️❤️❤️❤️
#Amaravati










































