Kalyan Babu™ (@ram_aduri) header
Kalyan Babu™ (@ram_aduri) profile picture

@PawanKalyan Follower || @KChiruTweets || @AlwaysRamCharan || Mega Fan || Trivikram || SPB || Ilayaraja || @sachin_rt || Proud Indian || @JanaSenaParty

@PawanKalyan's Birth Place
Joined December 2013
Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)Photo by Kalyan Babu™ (@ram_aduri)
Veedu naa thammudu ane Boss Garvam & yeppudaina Annayya ki thammunne ane Kalyan Babu anakuva 😍👌👌👌
41
1,297
47
2,414
Kalyan Babu™ retweeted
హోటల్ లో టిఫిన్ తిని బిల్లు కట్టకుండా పారిపోతుండగా యజమానికి దొరికిపోయి తరచూ తన్నులు తినే నాగార్జున, సూట్కేసు కంపెనీలతో ప్రారంభమైన వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చుని జనసేన పార్టీ నేతలు, సిబ్బంది మీద చిల్లర విమర్శలు చెయ్యడం హాస్యాస్పదం.
4
454
5
1,332
38,186
Kalyan Babu™ retweeted
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
26
1,084
15
5,820
111,684
Following my recent meeting with Hon’ble Union Home Minister Shri @AmitShah ji and as advised by him, I have submitted a memorandum to Union Minister Shri @kishanreddybjp garu, addressed to the Union Home Ministry and the Ministry of Information & Broadcasting, seeking stronger safeguards against AI misuse, deepfakes and digital impersonation. Grateful to Shri Kishan Reddy garu for his assurance to coordinate with the concerned ministries and take these concerns forward. Protecting the dignity, identity and creative rights of artists, alongside the safety of every citizen, is a shared responsibility. Technology should enhance creativity, not destroy dignity. #UniteAgainstDigitalAbuse
56
947
12
7,246
172,310
ప్రముఖ నటులు గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడు గా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏
105
1,174
11
9,197
331,993
Kalyan Babu™ retweeted
#Kaaka DECEMBER 1st Nunchi MEGASTART Promotional Sandhadi Start Chesthaammm 🔥❤️‍🔥🧨 Sankranthi JAN 13 th 2027 GATTIGA KODAAATHAM !! IzzzzzzzaaaaAaaaaa FIX 📈🧸❤️‍🔥 Boss Megastar RAMPAGE 💥💥💥💥💥💥💥 @KChiruTweets ❤️🖤 @dirbobby @konavenkat99 @KvnProductions
135
1,577
45
11,451
241,687
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
17
843
5
5,716
98,470
Kalyan Babu™ retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ @PawanKalyan Garu
12
371
7
2,416
41,476
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️ వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మరపురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. Jai janasena
11
780
7
4,133
47,459
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #AndhraPradesh
152
1,676
92
11,100
514,035
Kalyan Babu™ retweeted
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
29
1,022
8
4,515
82,897
Kalyan Babu™ retweeted
From remote tribal habitations to better connectivity, development is reaching every doorstep !! A new milestone under PM-JANMAN in Vizianagaram district . The 2.90 km road from L032 PKR Puram to Gadabavalasa in Vepada Mandal has been developed at an estimated cost of ₹2.65 crore, bringing improved connectivity and new opportunities to tribal communities. Under the leadership of Hon’ble DyCM Shri @PawanKalyan Garu, #AdaviThalliBaata and tribal development initiatives are transforming lives through better road connectivity. Development that reaches the last mile.
114
1
239
2,301
కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు❤️🙏 – at Kovvur, India
1
77
1
606
7,548
Chief @PawanKalyan was present at today’s Cabinet meeting.
13
317
6
1,825
30,407
Kalyan Babu™ retweeted
Deputy Chief Minister Shri @PawanKalyan Garu, along with other Cabinet colleagues, attended the State Cabinet meeting chaired by Hon’ble Chief Minister Shri @ncbn Garu at the State Secretariat, Amaravati.
2
129
8
644
53,821
The forests we protect today are the legacy we leave for generations tomorrow. Those who gave their lives defending them have secured a legacy that time can never erase. On State Forest Martyrs Day, I pay my deepest tributes to the brave forest personnel of Andhra Pradesh who made the supreme sacrifice in the line of duty while safeguarding our forests, wildlife and natural heritage. Their courage in the face of danger, dedication to duty and selfless commitment to protecting nature remind us that conservation is not just a responsibility, but a service to humanity and future generations. I also salute every forest officer and frontline personnel who continue to serve in challenging and vulnerable conditions. Their safety, welfare and dignity must remain our collective priority. Their lives were dedicated to protecting nature. Their sacrifice will forever inspire our commitment to preserve it. - @PawanKalyan #StateForestMartyrsDay #ForestConservation #AndhraPradesh
162
1,288
104
5,974
243,250
Kalyan Babu™ retweeted
And 25 Years Later, Megastar Be Like: అదే రక్తం అదే పౌరుషం! #KAAKA
8
353
3
3,050
27,975
Kalyan Babu™ retweeted
Annaiya @KChiruTweets The look is super mass. My best wishes to the whole team. I pray ragavendra swmay for the huge success of the film #Kaaka 🔥
55
1,754
9
13,249
131,858
Aa dance entra babu #Chiranjeevi di 🤯 Geetha arts pls realese the HD song from The Gentleman movie🙏
14
178
3
1,127
31,466
Kalyan Babu™ retweeted
HAPPY DIWALI EVERYONE 💥 Tapasulu SANKRANTHIKI Kaaludham 😎🧨🔥 #KAAKA - JAN 13th Sankranthi 2027❤️‍🔥 #KAAKAOnJan13
231
3,071
249
14,144
514,542