
Sr Film Journalist & Critic | 17+ years of living and breathing cinema | Bylines : @V6News, | Member of @FilmJournalists | Covering all things Cinema | Reviews
Hyderabad, Telangana
Joined December 2014
- Tweets12.1K
- Following297
- Followers468
- Likes491
#Polimera3 వస్తోంది..
#Viraavi గా యాక్షన్ కింగ్ #ArjunSarja
గత రెండు భాగాలకు మించి కనిపిస్తోంది..
@Anilvishwanath_ @connect2vamsi @SVCLLP
బేబీ బంప్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన #Samantha 😍
“దీనినే నా మెటర్నిటీ షూట్‌గా భావించండి” అంటూ ఫన్నీ క్యాప్షన్
#SamanthaRuthPrabhu #BABYBUMP #MaaIntiBangaaram
Diwali Blast! 💥🪔
#SnehaAllu & #UpasanaKonidela
– Pure Elegance, Mega Family Vibes!
#AlluArjun #RamCharan
నితిన్ #AliasRukmini షూటింగ్ పూర్తి
డిసెంబర్ 4న థియేటర్స్‌కు..
హీరో నాని సమర్పణ
మురళీకాంత్ దర్శకత్వం
#Nithiin #NaturalStarNani
మహేష్ బాబు #Varanasi కి సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న టైమ్ ట్రావెల్ స్టోరీ లైన్!
కుంభకర్ణుడి పునర్జన్మగా భావిస్తున్న #Kumbha పాత్రలో #PrithvirajSukumaran కనిపిస్తారని, రావణుడి శక్తిమంతమైన నవరత్న మాలను దక్కించుకోవడమే ఇతని లక్ష్యమని ప్రచారం.
రామ-రావణ యుద్ధం తర్వాత ప్రపంచమంతటా చెల్లాచెదురైన ఆ తొమ్మిది రత్నాలను వెతికే బాధ్యతను మహేష్ పాత్రకు కుంభ అప్పగిస్తాడు. ఈ అన్వేషణలో వార్మ్‌హోల్ ద్వారా మహేష్ పాత్ర రామాయణ కాలంలోకి వెళ్తుంది. ఆ రత్నాలు కుంభకు చేరితే వినాశనం తప్పదని గ్రహించిన హీరో, మరోసారి గతంలోకి వెళ్లి రామ-రావణ యుద్ధ సమయంలోని కీలక ఘట్టాన్ని మార్చి, రత్నాలు విడిపోకుండా చరిత్రను తిరగరాస్తాడు అనేది ప్రచారంలో ఉన్న కథన సారాంశం.
#MaheshBabu #SSRajamouli
Congratulations brother @lyricistsuri
Lyricist Suresh Gangula talks about the lyrics of #MadarasiRabbaruBomma and the sensational response 💥💥
Listen to the mass folk beats of #TysonNaidu first single now🎼❤🔥
▶️ youtu.be/mE3Wk6xL0nA
A #BheemsCeciroleo Musical 🎵
Team #DADA wishes you all a very Happy and Blasting #Diwali 🔥
First Single on November 13th ❤️
#NandamuriBalaKrishna
Team #Kaaka wishes everyone a fearless and Blasting Diwali 💥
Megastar #Chiranjeevi
#BablooXXL's First Spark ❤️
▶️ youtu.be/pQkTnsbLVk4?si=fZFl…
@Sumanth7Prabhas #GahazyShijuKunnath #SaailuKaampati
Team #GoatTheMovie wishes you all a very #HappyDiwali! ✨🪔
#GOATOnNov12th #SudigaliSudheer
@Sudheeranand @DivyaBarti2801
#IdupuKayitham బారాత్ బీట్ అదిరింది..
ఇక పై చాలా పెండ్లిళ్ళలో మోత మోగిపొద్ది..
💥
@sureshbobbili9 బీట్ 🥁
#Nagadurga డాన్స్ 💃
#BaraatBeat ఫుల్ మాస్ ట్రీట్ 🕺
▶️youtu.be/SP0c5gNAC_w
@Preyadarshe @NagaDurgaOffl
#IdupuKayithamOnDec11th #IK
















