Just miss.. naku @AA__mbr peekalu 10ghesevi...
Wire alaney vadhilesaru, IT Sez road lo no lights assllu!!👎
Too Worst Situation No Current No Signals No Water Money Vunna Sare No shops Intlo Vunna vatithone Adjust avtunnam Assla Emi leni valla situation ento papam 🤧💔
Current Aithe maa village ravadaniki min 1week daati paduthadi Min 🤧
#CycloneArnab
Tag cheyytaniki kuda bayapadeyla chesavh..
NKR.Holic 2.O @ErraSamudram 🔥🔥
This quoted post is unavailable.
𝑴𝒓 𝑹𝒐𝒖𝒕𝒉🐉 retweeted
ప్రతిపక్షం అయునా అధికారం అయునా
ఎప్పడు ప్రజల పక్షమే @YSRCParty నినాదం
Kudos @Kittuperni18 గారు
Okappudu NTR,Naga Vamsi midha fake narratives nadipincharu, ippudu baney trigger avtunnaru damage control cheseki..
M-ecosystem tasting their own medicine..😂
𝑴𝒓 𝑹𝒐𝒖𝒕𝒉🐉 retweeted
Ninna aa Peddi contraversy avvadam eroj ventane Pages annitilo #Rc17 Update ani veyadam
Wahh Wahh 👏 👏. M ecosystem For a Reason . Stage Is Set Beautifully
INFO:
Team #RC17 had a photoshoot with actress #SaraArjun yesterday.
Today, the photoshoot is happening with the Stallion himself. 🐎
#RamCharan
Just, One statement needed @mipaltan
𝑴𝒓 𝑹𝒐𝒖𝒕𝒉🐉 retweeted
వైజాగ్ యువతకు గ్లోబల్ లెవెల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించాలనే పెద్ద విజన్‌తో వైఎస్ జగన్ గారు నాడే ఒక అద్భుతమైన మైలురాయిని క్రియేట్ చేశారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురై, మూతపడిపోయిన విశాఖ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను దాదాపు ₹2.4 కోట్ల భారీ బడ్జెట్‌తో అప్పట్లోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రీమోడల్ చేయించారు!
పాత మిషనరీ మొత్తం మార్చేసి అత్యంత అధునాతన వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్స్ తెచ్చారు. ఒలింపిక్ లెవెల్ రేసింగ్ పూల్, హై-డైవింగ్ పూల్‌తో పాటు చిన్న పిల్లల కోసం ముచ్చటైన బేబీ పూల్‌ను కూడా సిద్ధం చేశారు. అండర్‌వాటర్ లైటింగ్, సరికొత్త ఫ్లోరింగ్, లుక్కే మార్చేసిన ఎంట్రన్స్ ఆర్చ్‌తో దీన్ని వైజాగ్‌కే ఒక సిగ్నేచర్ స్పాట్‌గా మార్చారు.
మన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో, ఎంతో తక్కువ ఫీజులకే సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన జగన్ గారి ఆ ముందుచూపు నిజంగా గ్రేట్. స్పోర్ట్స్ రంగంలో వైజాగ్‌కు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన లీడర్ మన జగన్ గారు! 💙
























