🐎 R C 1 7 🐎🐎 (@rrd_zone) header
🐎 R C 1 7 🐎🐎 (@rrd_zone) profile picture

S U K U M A R & R A M C H A R A N =🐎 2027 DECEMBER 27TH RELEASE 🔥🔥🔥

Joined July 2025
Photo by 🐎 R C 1 7 🐎🐎 (@rrd_zone)Photo by 🐎 R C 1 7 🐎🐎 (@rrd_zone)Photo by 🐎 R C 1 7 🐎🐎 (@rrd_zone)Photo by 🐎 R C 1 7 🐎🐎 (@rrd_zone)Photo by 🐎 R C 1 7 🐎🐎 (@rrd_zone)Photo by 🐎 R C 1 7 🐎🐎 (@rrd_zone)
Maata.... Maataku.... 🕺🕺🕺 #rc17 #ramcharan @rc17
1
12
99
6,552
🐎 R C 1 7 🐎🐎 retweeted
My man @AlwaysRamCharan ♥️
52
414
3,998
🐎 R C 1 7 🐎🐎 retweeted
One man against all @narendramodi 🔥
Thank you, Rahul. This is indeed troubling.
20
700
5
4,217
43,283
🐎 R C 1 7 🐎🐎 retweeted
😭
3
6
1
59
1,772
🐎 R C 1 7 🐎🐎 retweeted
Replying to @VishwaTarak99
57
198
4
1,120
41,030
🐎 R C 1 7 🐎🐎 retweeted
BOB original NUMBERS. BOB POSTER NUMBERS
7
35
1
367
7,477
🐎 R C 1 7 🐎🐎 retweeted
Biggest plus of Adipurush - Ajay Atul 🔥🔥 Music is so goated that two Oscar winners couldn't match their music 🙏🙏
16
240
1
4,822
61,493
🐎 R C 1 7 🐎🐎 retweeted
Replying to @somany88
Camera telisi pettaara, teliyakunda pettaara anedhi i doubt it. shot ayyaka monitor lo antha chusukokunda emi undaru. If not she, her managers watch it aina Aame Hindi cinemas tho, talk shows compare chesthe Peddhi lo less kada! Why cry on Tollywood !?
7
19
6
73
18,031
🐎 R C 1 7 🐎🐎 retweeted
The madness about to Arrive 🐎🔥 #RC17
3
18
273
🐎 R C 1 7 🐎🐎 retweeted
#RamCharan & #Sukumar Reunite For #RC17, Launching On November 1! 🔥 #SaraArjun Reportedly As The Female Lead, With #Anirudh Scoring The Music! 🎬💥
10
99
969
🐎 R C 1 7 🐎🐎 retweeted
2days offline 🥲🥲😴 Power cuts🙏🙏🙏 No signals🥺🥺🥺 Thoofan effect🥱🥱🥱🥱 Ee tension kanna nee #RC17 updates theliyatla idhey ekkuva aindhi @AlwaysRamCharan 😭😭
1
10
180
1,205
🐎 R C 1 7 🐎🐎 retweeted
One Man Show 🔥 Annaya #RamCharan𓃵 💗💗
12
95
712
🐎 R C 1 7 🐎🐎 retweeted
RC17 pooja ceremony NOV 1st social media shake ante ento chupistham kodakallara ❤️‍🔥 #RC17 #Ramcharan
7
67
773
🐎 R C 1 7 🐎🐎 retweeted
Kutta bal undhi edit BhAAi Okkadu tappichkunadu
4
22
1
273
6,466
🐎 R C 1 7 🐎🐎 retweeted
60
278
5
1,358
16,070
🐎 R C 1 7 🐎🐎 retweeted
Peakkk @tarak9999 🛐
define ‘peak’
2
1
10
338
🐎 R C 1 7 🐎🐎 retweeted
Mahendra Singh Dhoni 💀💛
1
20
485
4,566
🐎 R C 1 7 🐎🐎 retweeted
E bro edits pratidi potential banger
You Can Imagine🔥🔥 #RC17
2
7
1
87
855
🐎 R C 1 7 🐎🐎 retweeted
29/10/26 completed 30/10/26 coming 31/10/26 coming soon 01/11/26 Banger loading on this day 🧨🧨🔥 Peak mental mass india ni shake chesthunam anthe🤫💥 #RC17
1
4
66
827
🐎 R C 1 7 🐎🐎 retweeted
Totally agree with this view point.
...అండ్ ద పరమ పవిత్ర, శుద్ధ పూస అవార్డ్ గోస్ టు #Bollywood సౌత్ సినిమాల్లో.. ముఖ్యంగా తెలుగులో నటిస్తే మంచి ఫేమ్ వస్తుందని, బాగా డబ్బులిస్తారని.. ఇక్కడ ఛాన్సులిస్తే మహాప్రసాదం అనుకుంటూ సినిమాలు చేస్తారు. డైరెక్టర్లు కోరినట్లు, ఏమాత్రం మొహమాటం లేకుండా స్క్రీన్ మీద కనిపిస్తారు. ఇక్కడ నటించినంత కాలం చిలక పలుకులు పలుకుతారు. కానీ బాలీవుడ్లోకి వెళ్లగానే ఉన్నట్లుండి సన్యాసం పుచ్చుకున్నట్లు మాట్లాడతారు. గతంలో #Ileana, #TapseePannu లాంటి వాళ్లు ఇలాగే ప్లేటు తిప్పారు. ఇప్పుడు #JahnaviKapoor వంతు. అప్పటికేదో బాలీవుడ్ పరమ పవిత్రమైన ఇండస్ట్రీ అయినట్లు.. అక్కడ కళాత్మక సినిమాలే తీసేటట్లు.. హీరోయిన్లను ఏమాత్రం ఆబ్జెక్టిఫై చేయనట్లు.. వాళ్లను చాలా సంప్రదాయబద్ధంగా చూపించేటట్లు.. ఏం కబుర్లు చెబుతార్రా నాయనా? మన పెదరాయుడు #KaranJohar తీసే సినిమాలు, తన టాక్ షోలో వేసే ప్రశ్నల రోత గురించి ఎవ్వరికీ తెలియదా? ఈ కరణ్ తీసిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’లో చేసిన స్పెషల్ సాంగ్‌లో జాన్విని ఎలా చూపించాడు? అందులో కెమెరా యాంగిల్స్ మాటేంటి? అది ఆబ్జెక్టిఫికేషన్ కాదా? కింద ఉన్న వీడియో చూడండి. ఇది ‘సన్నీ సంస్కారి తుల్సి కుమారి’ సినిమాలోని సీన్. (ఇది పోస్ట్ చెయ్యకూడదు అనుకున్నా సరే తప్పట్లేదు) #Peddi రావడానికి ఆర్నెల్ల ముందే ఈ సినిమా రిలీజైంది. ఈ సీన్ చేయడానికి జాన్వి ఏం ఇబ్బంది పడలేదా? అంతకుముందు 'పరం సుందరి'లో వాన పాటలో చూపించింది ఏంటి? ‘పెద్ది’ సినిమాలో మాత్రమే మహాపరాధం జరిగిపోయినట్లు ఏం గేమ్ ప్లే చేస్తున్నార్రా బాబూ? అసలు జాన్వి ఇప్పుడు కరణ్ షోకు ఎలాంటి డ్రెస్‌తో వచ్చింది? ఈ ఎపిసోడ్లో ఏం చేసింది? కరణ్ ఎలాంటి ప్రశ్నలు అడిగాడు? ఒకసారి గమనిస్తే.. వీళ్ల హిపోక్రసీ అర్థమవుతుంది. అసలు జాన్వి కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎలా వచ్చింది? తన పబ్లిక్ అప్పీయరెన్స్ మొదట్నుంచి ఎలా ఉంటోంది? తన ఫొటో షూట్ల మాటేంటి? ఇక కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసే సినిమాల తీరు.. తన టాక్ షోలో వేసే ప్రశ్నల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇండియన్ సినిమాలో మహిళల శరీరం మీద వ్యాపారం చేయడంలో నంబర్ వన్ ఇండస్ట్రీ బాలీవుడ్డే. ఆ ఇండస్ట్రీని రెప్రెజెంట్ చేస్తూ.. సౌత్ ఇండస్ట్రీని, తెలుగు సినిమాలను అనడమా? 'మనం చేస్తే సంసారం.. ఇంకొకరు చేస్తే...' సామెత ఈ బాలీవుడ్ వాళ్ళకు కరెక్టుగా సరిపోతుంది బాలీవుడ్ సినిమాలు, సిరీసుల్లో హీరోయిన్లతో మొత్తం బట్టలు విప్పించేసినా అదంతా కళాత్మకత, కథలో భాగం. కానీ సౌత్ సినిమాల్లో బట్టలు తొడిగించి నడుం మీద, ఆ పైన కెమెరా పెడితే ఆబ్జెక్టిఫికేషన్? మన సినిమాల్లో సన్నివేశాలను, కెమెరా యాంగిల్స్‌ను సమర్థించడం కాదు కానీ.. ఈ బాలీవుడ్ వాళ్లు, ముఖ్యంగా కరణ్ జోహార్-జాన్వి కపూర్ లాంటి వాళ్లు వచ్చి మనకు నీతులు చెప్పడం.. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం మాత్రం విడ్డూరాలకే విడ్డూరం. ఈ మొత్తం వ్యవహారంలో హైలైట్ ఏంటంటే.. ఏదో తనకు తెలీకుండానే, తన పప్రమేయం లేకుండానే రహస్యంగా కెమెరా పెట్టి షూట్ చేసేసినట్లు పెద్ది సినిమా తనకు ఇచ్చిన ట్రామా గురించి జాన్వీ పాప తెగ మదనపడిపోవడం.. ఆ కష్ట కాలంలో ఆమెకు కరణ్ జోహారే ఓదార్పు ఇచ్చినట్లు చెప్పుకోవడం.. 🔥🔥🔥 ఇక్కడి నుంచి వీళ్లిద్దరి సినిమాలు ఎలా ఉంటాయో.. ఇక ముందు బాలీవుడ్ హీరోయిన్లను ఎలా చూపిస్తుందో చూస్తాం కదా. జస్ట్ వెయిట్ #JahnaviKapoor #JahnviKapoor #Jahnavi #Jahnvi #Peddi #Ramcharan #Devara #JrNtr @yskanth @winsttonxavier @pepparsalt9 @27stories_ @guptanagu8
13
30
2
331
43,856