Sofia Kalim (@sofia__BRS) header
Sofia Kalim (@sofia__BRS) profile picture

MBA @IIBM | @BRSparty Mahila President| @HCSC_hyd Team Leader| Welfare GS| MotivationalSpeaker | Writer | Politician | Ironlady | @bestdiplomats | #KCR @KTRBRS

Hyderabad, India
Joined October 2015
Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)Photo by Sofia Kalim (@sofia__BRS)
Replying to @KTRBRS
@KTRBRS #rakshabandhan celebrations at bhavan the bound of love, trust, respect. We Indian are the greatest example of how we feel like a family celebrating all the festivities. irrespective of which caste you belong to 🇮🇳 each relationship is worth respect 💖
4
3
1
27
3,994
Sofia Kalim retweeted
ప్రభుత్వాన్ని, పాలనను గాలికొదిలేసి.. కుటుంబ వ్యాపారాలు, కార్పొరేట్ హాస్పిటళ్లు, కార్పొరేట్ స్కూళ్లు, షెల్ కంపెనీలతో పోటీ పడి దోచుకుంటున్న రేవంత్ రెడ్డి, పొంగులేటి! - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
3
23
83
2,886
Sofia Kalim retweeted
ప్రభుత్వాన్ని, పాలనను గాలికొదిలేసి.. కుటుంబ వ్యాపారాలు, కార్పొరేట్ హాస్పిటళ్లు, కార్పొరేట్ స్కూళ్లు, షెల్ కంపెనీలతో పోటీ పడి దోచుకుంటున్న రేవంత్ రెడ్డి, పొంగులేటి! - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS 🔥
7
17
523
Sofia Kalim retweeted
నిన్న హైదరాబాద్‌లోని ఫేస్‌బుక్ (మెటా) కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం దారుణం! కేసీఆర్ గారు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మెటా క్యాంపస్‌ను గచ్చిబౌలిలో ఏర్పాటు చేయిస్తే.. ఢిల్లీలో ఉన్న ఎవరో ఓ యూత్ కాంగ్రెస్ లీడర్ ది సోషల్ మీడియా అకౌంట్‌ను బ్లాక్ చేసినందుకు యూత్ కాంగ్రెస్ గూండాలు మూకుమ్మడిగా దాడి చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సహనం గురించి రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇచ్చేది ఇందుకేనా? ప్రశ్నించిన జర్నలిస్టులపై కేసులు, అరెస్టులు.. సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు నిత్యం ప్రయత్నాలు.. మహిళా జర్నలిస్టులను సైతం వదలకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ ఐటీ కంపెనీలపై దాడులు చేయలేదు.. శాంతియుతంగానే పోరాడాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గూండాల దాడులతో బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇలాంటి అరాచకాలతో పెట్టుబడులు ఎలా వస్తాయి? అంతర్జాతీయ సంస్థలు తెలంగాణకు ఎలా వస్తాయి? - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS 🔥
27
76
3,060
Sofia Kalim retweeted
That transition! 🔥😎
5
192
6
1,322
21,675
Sofia Kalim retweeted
Stark reality of the drought that Congress thrust on Telangana
ఈరోజు కూడా శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి మల్యాల పంప్‌హౌస్‌ ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. తెలంగాణకు మాత్రం కరువు వచ్చింది నీళ్లు లేవంటూ రైతులను కరువులోకి నెట్టారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది కాంగ్రెస్ పనికట్టుకుని తెచ్చిన కరువని నిరూపించడానికి.
13
148
2
772
53,690
200,000 Pacific walruses forced onto land in Alaska as sea ice vanishes is a sobering reminder of the climate crisis. 🌊💔 A 10-year partnership by @CullyCorp, @ConservationFnd, Interior Alaska Land Trust, & funders like @MooreFound & @WyssFoundation just secured ~50,000 acres—banning oil, gas, and disruptive tourism to prevent deadly stampedes. 🦭🛡️ This conservation victory gives real hope. Let's match those efforts with everyday individual choices and bold climate action from governments at every level. 🌍🌱 #ClimateAction #Conservation #Arctic
18
2
40
854
Sofia Kalim retweeted
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ భోజనం వికటించి అస్వస్థతకు గురైన 14 మంది విద్యార్థులు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ముందు విద్యార్థుల ఆందోళన
1
31
3
240
6,061
Sofia Kalim retweeted
LIVE: BRS Working President @KTRBRS speaking at ABP Network's The Southern Rising Summit 2026 in Hyderabad teapawt.net/i/broadcasts/2brOPegZb…
52
1
110
6,719
Sofia Kalim retweeted
ABP Southern Rising Summit 2026, Hyderabad
41
285
6,103
Sofia Kalim retweeted
తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కుటుంబానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు అందించిన సహాయం: 1. ఆర్థిక భరోసా: శ్రీకాంతాచారి కుటుంబానికి 10 ఏళ్ల పాటు ఏడాదికి రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం. 2. రూ.10 లక్షల ఆర్థిక సాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం. 3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంతాచారి తమ్ముడికి ఎంఆర్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం. 4. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయింపు. 5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు. 6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ఆహ్వానం. వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాల కల్పన. 7. జంక్షన్‌కు శ్రీకాంతాచారి పేరు: హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్లలో ఒకటైన ఎల్బీనగర్ జంక్షన్‌కు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరవీరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరవీరుల త్యాగాలను రాజకీయాలకు వాడుకోలేదు.
3
51
205
6,285
Sofia Kalim retweeted
TODAY | 4:30 PM KTR Anna to participate in the ABP Southern Rising 2026 Summit in Hyderabad.
1
18
88
4,364
Sofia Kalim retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/2evOdpRkd…
2
8
651
Sofia Kalim retweeted
BRS exposed CM Revanth's silence on AP Govt making a tunnel to steal NagarjunaSagar Water. Congress MLA Anirudh Reddy questioned Revanth Govt's Commissions in Contracts.. Congress MLA Rajagopal Reddy pointed Revanth Govt's failed Administration.. Result : CM Revanth showed frustration at Siddipet
1
85
1
350
5,718
Sofia Kalim retweeted
శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కానీ పక్కనే 70 కిలోమీటర్ల దూరంలో కూడా లేని పాలమూరు మాత్రం ఎండిపోతోంది. కరువు పరిస్థితుల్లోనూ ఒక్క మల్యాల పంప్‌హౌస్ నుంచే 23 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయింది. కుప్పానికి నీళ్లు తరలించడానికి లేని కరువు, పాలమూరుకు నీళ్లిచ్చే విషయంలోనే ఎందుకు వచ్చింది రేవంత్? తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? అందుకే మళ్లీ చెప్తున్నాం.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువని! #CongressFailedTelangana
6
102
3
337
21,581
Sofia Kalim retweeted
సిరిసిల్ల, సిద్ధిపేట కాదు… ముందు కొడంగల్ గెలుస్తావా చూసుకో!
62
1
505
10,881
Sofia Kalim retweeted
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లు ఉన్నది సైకో రేవంత్ తీరు! రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతుంటే "బోగస్" గ్లోబల్ సమ్మిట్ పేరిట రూ. 500 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అభినవ నీరో రేవంత్! #CongressFailedTelangana
29
63
2,204
Sofia Kalim retweeted
AP continues illegal tunnel construction near Nagarjuna Sagar as Revanth government remains passive The exploitation of Krishna river waters by Andhra Pradesh continues, with the state now accused of attempting to draw water from the dead storage level of the Nagarjuna Sagar reservoir. Despite the construction of an intake well on the right bank under the Jal Jeevan scheme, Telangana’s Congress government and irrigation officials have failed to intervene. Following warnings by BRS Working President KTR and a protest organized by the party near the Andhra Pradesh-Telangana border at Nagarjuna Sagar, the state government has reportedly begun examining the issue. The Andhra Pradesh government has reportedly been undertaking construction for the past nine months under a Rs 1,200 crore Jal Jeevan scheme to supply drinking water to Palnadu and Guntur districts. The project reportedly envisages drawing water, even when the reservoir reaches dead storage levels, with the intake well and associated infrastructure targeted for completion by 2027. The construction is reportedly being carried out without the necessary approvals from the Krishna River Management Board (KRMB) and relevant water resources authorities. Telangana has initiated steps to examine and halt the works. The controversy has also raised questions about the Congress government's response. During KCR's tenure, Telangana's rightful share of Krishna water was protected and unauthorized diversions were prevented. However, Andhra Pradesh has gained greater freedom to undertake such projects since the Congress came to power.
5
11
387
Sofia Kalim retweeted
సామాన్య విద్యార్థులను సానబట్టి మేలిమి వజ్రాల్లా తీర్చిదిద్ది ఎంతోమంది ఐఐటీ కలను సాకారం చేసిన "చుక్కా"ని... మనందరం గర్వించే "లెక్కల మాస్టారు" చుక్కా రామయ్య గారి 101వ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐఐటీయే ఇంటి పేరుగా సాగిన వారి శత వసంతాల ప్రస్థానం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. చరిత్రపై చెరగని ముద్ర వేసిన చుక్కా రామయ్య గారు చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా 🙏
17
184
4
1,386
56,543
Sofia Kalim retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/2onqvqXoK…
14
40
2,233
ఇది ఇంజనీర్ల స్థాయిలో జరిగిన స్థానిక నిర్లక్ష్యం కాదు! ఇరిగేషన్ సలహా దారుడు.. మంత్రి, ముఖ్యమంత్రి లెవెల్లో జరిగిన ఒక జల ద్రోహం! ఒక ప్రాజెక్టు దగ్గర 9 నెలలుగా సొరంగం తవ్వుతుంటే ప్రభుత్వానికి తెలవలేదని అనుకోవటం అమాయకత్వం! తెలిసి కూడా సహకరించారు ఇదే నిజం!
22
52
1,120