
Official Handle of Nellore District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9440796383
Nellore, India
Joined May 2017
- Tweets6.2K
- Following55
- Followers9.8K
- Likes3.2K
జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నాకాబందీ నిర్వహించిన నెల్లూరు పోలీసులు – జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారు.
* జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ గారు.
1
1
192
మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు-జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారు
3
301
పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగియనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ– జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు.
జిల్లాలోని 6 కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా ఎస్పీ గారు..
కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షణ.
3
8
285
దీపావళి పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా విస్తృత పోలీసు తనిఖీలు – బాణసంచా విక్రయ కేంద్రాలు, గోడౌన్లలో భద్రతా ప్రమాణాల పరిశీలన – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రత్యేక నిఘా – జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు – 6 కౌంటింగ్ కేంద్రాల్లో 943 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు – విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, గుంపులుగా గుమిగూడరాదు– జిల్లా ఎస్పీగారు
MPTC/ZPTC ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నెల్లూరు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు – ప్రజలు, వాహనదారులు సహకరించాలి
తేదీ 07.11.2026న ఉదయం 5 గంటల నుండి YMCA గ్రౌండ్‌లోని VR పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కళాశాలలో నిర్వహించనున్న MPTC/ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో మళ్లింపు
2
320
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది – సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారి ప్రత్యేక అభినందనలు
ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ చూపిన అంకితభావం, బాధ్యత, సమన్వయం అభినందనీయమని కొనియాడారు.
డ్రోన్లు, సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీతో పాటు 'సమర్థ్' యాప్ ద్వారా అత్వ్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు సందర్శన మరియు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి స్వయంగా పరిశీలించి, సూచనలు చేసిన యస్.పి. గారు @APPOLICE100
2
189
MPTC/ ZPTC ఎన్నికల పోలింగ్‌కు 2000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు – రేపటి ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేసిన అనంతరం ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా గారు.
పురపాలక ఎన్నికల పోలింగ్ సరళిపై జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారి క్షేత్రస్థాయి పర్యవేక్షణ.
నెల్లూరు నగరంలోని సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, పోలింగ్ సరళిని పరిశీలించారు.
2
205
ఎన్నికల నేపథ్యంలో నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ హరిజనవాడలో ప్రజలకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించిన టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS గారు.
ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి, సెయింట్ పీటర్స్ స్కూల్, గుంటబడి పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
1
13
599
సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న పోలీసు అధికారులకు ఆత్మీయ ఘన వీడ్కోలు పలికిన జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారు, ఇతర అధికారులు.
2
319
భారతదేశ ఉక్కు మనిషి, జాతీయ సమైక్యతకు ప్రతీక స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారు.
5
258
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్దం.. పటిష్ట పోలీసు బందోస్త్ ఏర్పాటు-జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా DKW కళాశాలలో బ్యాలెట్ బాక్స్‌ల డిస్ట్రిబ్యూషన్ ను పరిశీలించిన జిల్లా యస్.పి. గారు.
5
299



























































