శ్రావణ్‌ (@sravan3333) header
శ్రావణ్‌ (@sravan3333) profile picture

ఓక్కటని ఏమి లేదు

నీకెందుకు
Joined September 2013
Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)Photo by శ్రావణ్‌ (@sravan3333)
Verstappen is a monster 🦁
1
43
శ్రావణ్‌ retweeted
New Chapter in Andhra Pradesh Aviation!✈️✈️ Air Indo Airlines, an Andhra Pradesh-based regional airline, will start services in May 2027 with an ATR 72-600 Fleet. Alluri Sitarama Raju Int'l Airport, Visakhapatnam, is the base airport for Air Indo Airlines. Vijayawada Int'l Airport is the hub for parking Air Indo flights. #AndhraPradesh @AirIndoairlines @asrvizagairport @aaivjaairport
The Spirit of Andhra Pradesh with Respective “Air Indo Airlines” is Representing Andhra Pradesh it’s hidden beauty with nature.. @AirIndo Airlines @Avaition @DGCAIndia @MoCA_GoI coming as regional connectivity of india in mode of ATR Regional Connectivity in India.
10
60
7
317
20,624
శ్రావణ్‌ retweeted
Opposing development projects in Andhra Pradesh and using inflammatory language against the state. Now, you don't want Andhra Pradesh to receive its rightful share of water either? A simple question to Revathi Garu: Which state is upstream on the Krishna River Andhra Pradesh or Telangana?
Is Andhra Pradesh stealing Krishna water? Is the Telangana government turning a blind eye to this very, very, very important issue? What is the Palnadu Water Grid project and what is happening in its name? What is the tunnel that is being dug and why is it a threat to Telangana’s Krishna water rights? Wonderful explainer by @NAR_Handle
10
61
1
335
10,493
శ్రావణ్‌ retweeted
Endi chandrababu idi, Addalu pedithe enda kottada. Aa confidence chudu tammudu
#PeopleWantAnswers ఓ విజనరీ గారూ, వాస్తవంలోకి రండి! అద్దాల భవనాల అందం కాదు, అసలు విషయాలు గ్రహించడమే నిజమైన విజన్. గాజు భవనాలు చూడటానికి మెరిసిపోతాయి. కానీ వేడి వాతావరణానికి అవి సెట్ కావు! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఈ భవనాలపై పునరాలోచనలో పడ్డాయి. ఎందుకంటే: • గాజు కిటికీలు గోడ కంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువ వేడిని లోపలికి రానిస్తాయి. • గాజుపై పడే సూర్యరశ్మిలో సగానికి పైగా శక్తి వేడిగా లోపలికి చేరుతుంది. • వేడి ప్రాంతాల్లో ఈ భవనాలను లోపల చల్లబరచడానికి విద్యుత్ ఖర్చు భారీగా పెరుగుతుంది. అంటే గోడల భవనం కంటే గాజు భవనంలో ఏసీలకు ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేయాలి! ఇప్పుడు మన రాష్ట్రం సంగతి చూడండి. అమరావతిలో సచివాలయం, HOD టవర్ల బయటి ఫసాడ్ పనులకే అంచనా వ్యయాన్ని ₹4,830 కోట్లకు పెంచారు. గ్లాస్ క్లాడింగ్‌తో కప్పుతున్న ఈ టవర్లను ఎండాకాలంలో 45 డిగ్రీలు దాటే ప్రాంతంలో కడుతున్నారు. ఒక పక్క అప్పులు చేసి రాజధాని కడుతున్నారు. మరో పక్క భవనాల అందానికే వేల కోట్లు. రేపు ఆ గాజు టవర్లను చల్లబరచడానికి ప్రతి ఏటా కోట్ల రూపాయల కరెంటు బిల్లులు! భరించేది ప్రజలే కదా! చూడటానికి బాగుండటం ముఖ్యమా? మన వాతావరణానికి తగ్గట్టు, తక్కువ ఖర్చుతో నడిచే భవనాలు ముఖ్యమా? విజన్ అంటే "మెరుపుల నుంచి విద్యుత్ తీయిస్తా, ఆకాశంలో డేటా సెంటర్ పెట్టిస్తా" అని చెప్పడం కాదు! ప్రాక్టికల్ కాని విజన్‌తో ఎవరికీ ఉపయోగం లేదు. Dear Visionary, come back to reality! True vision is not about the beauty of glass buildings, it's about understanding the real issues. Glass buildings may look dazzling. But they are not suited to hot climates! Developed countries around the world are now rethinking these buildings. Because: • Glass windows let in 4 to 10 times more heat than a solid wall. • More than half the energy from sunlight hitting the glass enters the building as heat. • In hot regions, the electricity cost of cooling these buildings goes up sharply. That means a glass building needs far more spending on air conditioning than a building with solid walls! Now look at our state. In Amaravati, the estimate for just the outer facade works of the Secretariat and HOD towers has been raised to ₹4,830 crore. These towers, clad in glass, are being built in a region where summer temperatures cross 45°C. On one hand, they are borrowing to build the capital. On the other, thousands of crores just to make buildings look good. Tomorrow, cooling those glass towers will mean crores in electricity bills every year! And who will bear it? The people! What matters more: buildings that look good, or buildings suited to our climate that cost less to run? Vision is not about saying "I'll draw power from lightning, I'll put data centres in the sky"! A vision that isn't practical is of no use to anyone. #PeopleWantAnswers #Amaravati #GlassTowers #VisionVsReality
3
39
3,176
శ్రావణ్‌ retweeted
Asia’s largest beverage plant with 10 lines went from ground-breaking to commissioning in just 12 months. It’s called #SpeedOfDoingBusiness Which plant is this? BIG unveil: 5 PM today!
138
635
51
5,741
321,005
శ్రావణ్‌ retweeted
ఇవన్నీ నాకు తెలియదు . కానీ ఒక విషయం చెప్తాను . I handed over few PPE kits, masks and other Covid relief material to Hindupur govt hospital and just left my phone number with the duty nurse there that day. One month later, I got a call from Hindupur MLA office asking to come and see Balayya garu. Upon reaching the place, the kind of welcome I received at his residence is still unforgettable. Never met him before , never even saw him in person .He called me Varun garu and thanked me for handing over them . They already had enough Covid relief material. Mine was just an addition which may or may not have been useful, but they didn’t forget it. They passed on my name and number to Balayya garu. I got an invitation to meet . Two minutes after I met him, Balakrishna garu took me to the dining area and made me have lunch with him . He made sure I ate comfortably while talking to me about various issues . I didn’t believe I was having lunch with such a big star. మా వాళ్ళకి అవసరానికి covid material ఇచ్చావ్, నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా , నువ్వు తినకపోతే ఎలా .. these were the words . Nothing more to say except …. You all know … జై బాలయ్య.
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
43
552
27
2,509
139,577
శ్రావణ్‌ retweeted
Shocked and deeply disturbed to hear that my little sisters are facing eve-teasing outside their school in Railway Kodur, Tirupati district. No student should ever have to walk to class in fear. Requesting Collector Tirupati @CollectorTpt and @tirupatipolice to take immediate action and ensure strict protection for our girl students.
ఈవ్‌టీజింగ్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోండి సర్ #GirlStudents #SchoolSafety #StudentSafety #WomenSafety #Harassment #ETVDigital
112
501
19
3,142
459,798
శ్రావణ్‌ retweeted
🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
689
2,367
658
16,825
1,538,905
శ్రావణ్‌ retweeted
🚨EXCLUSIVE on @Economictimes Page 1: The real truth behind the Tamil Nadu @Guidance_TN resignations: In early July, at least 15 people left the state's top investment promotion agency. Four former employees told ET one of them was threatened with an FIR, and also that ‘CMO asked 1 of them to quit’. Andhra Pradesh moved fast. @naralokesh heard the news on a train from Seoul to Busan and told AP's @AP_EDB to offer all of them jobs. 3 accepted. Four months later, they had starring roles at the CII Partnership Summit in Vizag last week, where AP got ₹10 lakh crore in commitments, and @ncbn felicitated them. Coincidentally, as an employee posted this on LinkedIn, the "mole" story surfaced in Tamil Nadu. Guidance is now reportedly weighing a one-year cooling-off clause and a two-year lock-in for staff. When AP officials visited TN to meet investors, a police picket was allegedly posted outside. TN officials deny any FIR threats or pickets. Inside the TN vs AP investment turf war, my story with @diarekhiET in @EconomicTimes 👇 m.economictimes.com/news/ind…
25
246
48
628
82,378
శ్రావణ్‌ retweeted
GTA 6 cooked it 🔥
4
19
5
92
157,451
Amaravati is a planned city ani almost 10+ yrs nunchi cheptunnaru. Plan ela untadi ani kooda idea ledhu. Idhemmana hyd ah lake khabja chesi gated community construction cheyyadaniki
Replying to @manishini9
It will end up as High class gated community with Lakeview and Riverfront
1
5
158
శ్రావణ్‌ retweeted
పల్నాడు వాటర్ గ్రిడ్‌పై KTR ఆరోపణలకు గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి స్పష్టమైన సమాధానం! నాగార్జునసాగర్ నుంచి ఏపీ అక్రమంగా 90 టీఎంసీల నీటిని తరలిస్తోందంటూ మాజీ మంత్రి KTR చేసిన ఆరోపణలపై TV9 అడిగిన ప్రశ్నలకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వాస్తవాలతో సమాధానమిచ్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సమాధానంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు: 🔹 KRMB కేటాయించిన నీటి వాటాకు లోబడే ఆంధ్రప్రదేశ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపడుతోంది. 🔹 గతంలో 33 మండలాల్లోని 135 చెరువులను నింపేందుకు ఆంధ్రప్రదేశ్‌కు 2.55 TMC నీటి కేటాయింపు ఉంది. 🔹 ప్రస్తుతం వాటర్ గ్రిడ్ ద్వారా మొదటి దశలో 10 మండలాలకు కేవలం 0.57 TMC నీటిని మాత్రమే వినియోగించనున్నాం. 🔹 మొత్తం 33 మండలాలకు వాటర్ గ్రిడ్ పూర్తయిన తర్వాత కూడా 1.86 TMC మాత్రమే వినియోగిస్తాం. ఇది ఇప్పటికే ఉన్న 2.55 TMC కేటాయింపులోపే ఉంటుంది. 🔹 చెరువులను నింపే అవసరాన్ని తగ్గించి, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించడంతో నీటిని ఆదా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 🔹 ప్రాజెక్టుకు సంబంధించిన GOలు, నీటి వినియోగ లెక్కలు, GIS వివరాలు, ఇతర పత్రాలన్నీ అందుబాటులో ఉన్నాయని, వాటిని పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని KTRకు సూచించారు. "ఎక్కడా కేటాయింపులను అతిక్రమించడం లేదు. వాస్తవాలను పరిశీలించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పల్నాడు ప్రజల తాగునీటి ప్రాజెక్టును రాజకీయాల్లోకి లాగవద్దు" అని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పల్నాడు ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం అందించడమే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు స్పష్టం చేశారు. youtu.be/b6EAb92B_vA?si=DVVK… #PalnaduWaterGrid #PalnaduDevelopment #NagarjunaSagar #DrinkingWate #TV9
7
165
5
624
34,868
శ్రావణ్‌ retweeted
.@ysjagan garu, I wasn't expecting much from someone who still can't tell DSC from APPSC, so the difference between a payment quarter and an academic year was clearly asking too much. Let me explain: the quarter in which a payment is released is not the same as the academic year those dues belong to. That is why the figures look different to you. We reiterate what we told the Assembly: around ₹3,000 crore has been released towards the entire AY 2024-25 dues. The attached table shows exactly when each amount was released. Budget estimates are revised and adjusted as payments are made, something you never cared to understand in five years. Under your government, payments were always delayed, and by the time they arrived, students had already been forced to pay from their own pockets. We changed that. Fees are now paid directly to colleges so that students are relieved of the burden, and we are clearing ₹200-300 crore every month on a recurring basis. We are committed to clearing every pending dues as early as possible. Please stop playing politics with students' futures. Let our students be kept away from political shortcuts.
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మీ రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు? ▪️ 2024-25 విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్‌ నిర్ధారించింది. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్‌ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్‌ లెక్కలే. ▪️2025-26 విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు? 2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్‌ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి. అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు. మీరు సవరించిన బడ్జెట్‌ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్‌ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు. ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్‌ నెల కూడా రాలేదు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు? ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు? వారికి చెల్లింపులు ఎలా చేశారు? ▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్‌ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి. 4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్‌ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం. మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా? 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్‌ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది. ▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు? ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం. మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు? పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి? గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు? ▪️వాస్తవాలు చూస్తే.. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్‌ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి), 2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, 2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు. దీనికి అదనంగా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం. కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్‌ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే. అంటే రూ.2,800 కోట్లు. ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు. ▪️బకాయిలు వెంటనే చెల్లించండి చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి. ఇదిగో ఆధారాలు…
98
352
21
1,386
280,231
We have three such reservoirs or water bodies in Amaravati. Neerukonda is biggest of them all.
Look! Floods in Amaravati! 😳
3
120
శ్రావణ్‌ retweeted
Look! Floods in Amaravati! 😳
30
330
58
2,665
233,536
What BBC did is reporting. What you’re doing is blaming govt with your half knowledge.
BBC on destruction of the Eastern Ghats in Vizag! I guess even the BBC are now part of the paid campaign.
1
61
శ్రావణ్‌ retweeted
(1/7) 🚨 Big news for India's chip ambitions! Andhra Pradesh's new Semiconductor & Display Fab Policy 4.0 is here. - Up to 80% capital support for semiconductor fabs - 100% match of the Centre's #ISMSemicon2.0 support - A 5,000-acre Semiconductor Park at Tirupati What it means for investors 🧵👇
73
508
42
2,298
129,813
శ్రావణ్‌ retweeted
వైఎస్సార్ గాడు పాదయాత్రకు కవరేజ్ ఇచ్చాడు కాబట్టి రామోజీ గారు తన సైడ్ వస్తారని అనుకున్నాడు. సో వైఎస్సార్ గాడు గెలవగానే రామోజీరావు గారి దగ్గరికి, ఏబీఎన్ ఆర్కే దగ్గరికి వెళ్లాడు ayina No🤣 @ysjagan గాడు పాదయాత్ర స్టార్ట్ అయ్యే ముందే రామోజీ గారిని కవరేజ్ కోసం హెల్ప్ అడిగాడు🤣🤣 Stalwart Ramoji🔥
45
93
4
625
91,660
This clown didn’t post against any development activities in Hyderabad but had tens of negative posts on just data center in Vizag. Vizag will get water from polavaram. Hyd doesn’t even have water but there are multiple data centers in operation and in building capacity.
People of Vizag, if you want your city to be not plagued by AI Data Centers or if you want to understand the unadulterated truth, do attend this. 6th September 2026 10am to 5pm Alluri Seetharamaraju Vignana Kendram, Visakhapatnam
2
11
315
శ్రావణ్‌ retweeted
One Small Doubt! Will your heart only break for Vizag? For Vizag - Your heart breaks for everything and anything💔 For Hyderabad - Your heart is made of M-50 Grade Concrete💖! Right? Revathi garu, do you have selective heartbreak disease? Do you know that the project has 2.5 Mn Sft of office space coming up, The fact is you dont like Vizag development.
💔💔💔 Vizag was always developed…without the mindless destruction of mountains and the greenery. It was one of the most cosmopolitan cities in united Andhra Pradesh too. It is heartbreaking to see that my childhood city is being torn into pieces.
12
62
4
288
11,966