వితండవాదనలతో పిచ్చెక్కినట్టు చెలరేగిపొయ్యే అపరమూర్ఖులదగ్గరకెళ్లి.. వాళ్ళ ఆలోచనలు మార్చుకొమ్మని అడుక్కునే నెలతక్కవ ముష్టోళ్లెక్కవయ్యారీమధ్య..
సిల్లీ బెగ్గర్స్..
.
6
208
ఇద్దరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకున్నారు..
వాళ్ల జీవితం.. వాళ్ల ఇష్టం..
దానిమీద సమాజానికి ఎందుకింత ఆయాసం..
.
1
12
594
తప్పుచేసి కూడా తప్పేంటి అనడగడం అపరమూర్ఖత్వం..
పాలు పంపిణీ చెయ్యడమంటే పాలివ్వడం అనే ఉన్మాదపు అన్వయంతో అన్నగారు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్టు కార్టూన్ వేసి తప్పేంటనో.. స్పోర్టివ్ గా తీసుకోమనో చెప్పడం నీచం..
.
వారవయ్యింది..!
పరివర్తన షోరీల్ ఫస్ట్ షో తర్వాత కనీసం మ్యాట్నీగూడా పడ్లేదు..
యువతరాన్ని ముందుండి నడిపించడానికొచ్చిన నవ వృద్ధుడు పత్తాలేడు..
ఇట్టైతే జనాలు పరివర్తన చెందేదెప్పుడూ..!?
సొసైటీ ఎలిగిపొయ్యేదెప్పుడూ..!!??
వియ్ మిస్ యు డా..
.
యాభైయ్యేళ్లు దాటినా ఐదేళ్ల పసిపిల్లాడిలా కపటంలేకండా మాట్లాడే రావుల్ జీ గారిని ఎవ్వరూ సరిగ్గా అర్తంజేసుకోరు..
హేవిటో..!
.
1
10
274
డాక్సింగ్ జేశి బాక్సింగ్ జేస్తాం.. చెక్కేస్తాం.. తురిమేస్తాం.. పొడిసేస్తాం.. నరుకుతం అని జంగురుబిల్లి గెట్టిగా మొరిగినంక ఎవడైనా సరే బయ్యపడితీరాల్సిందే..
గెట్ రెడీ..
.
1
9
620
Freedom of the press is not just important to Democracy.. it is Democracy..
- Walter Cronkite
Unfortunately 'Freedom of Press' never considers / takes care of 'Responsibility of Press' which is the prime essence of Democracy..
.
పొద్దనెవడో నారదగారి డీటైల్స్ ఎతికిపట్రమన్నడు.. దొరికేశినయ్..
పేరు: నారద్ మహర్షి
ఏజ్: నాలుగు యుగాలు
జాబ్: సెటైర్లెయ్యడం
అడ్రెస్: ముల్లోకాలు
మ్యారిటల్ స్టేటస్: ఆజన్మబ్రహ్మచారి(?)
పిల్లలు: లేనట్టే
ఫోన్: +00 000 00 0 0 0
ఫోటో: కిందేశినం
తగులుకోండింక..
పీఎస్: డాక్సింగ్ ఈజ్ సిన్..
.
అబ్యూజర్ల మీద ఫైటింగ్ షురువుజేశిన అబ్యూజర్లంతా పాత అబ్యూజివ్ కంటెంట్ తో టిట్టర్ ని నింపేస్తన్నట్టున్నారు..
టిట్టరోపన్ జేస్తే పాత అబ్యూజివ్ కంటెంటే ఎక్కవ కనవడ్తాంది..
హో మై అబ్యూజర్స్..
.
1
7
433
ఎంపిక చేసుకున్న అంశాలు..
కల్పించుకున్న వివాదాలు..
గుంటనక్క పోరాటాలు..
ముసుగు తొలగనంతవరకే..
ముసుగు తొలిగిపోతే ఎగదోసినోళ్లు కూడా పట్టిచ్చుకోరు..
తర్వాత అర కేజీ బుర్రతో నాటకాలు లాగించడం కష్టమే..
టేక్ కేర్ ఆఫ్ ద వీల్..
.




